MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipudi8881c3ec-cdca-4d4b-bfa1-4f9335f25470-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipudi8881c3ec-cdca-4d4b-bfa1-4f9335f25470-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి.గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఎఫ్3 సినిమా పనుల్లో బిజీగా వున్నాడు.గతంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రానుందని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి.ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ ని సొంతం చేసుకుంది.ముఖ్యంగా సినిమాలో వెంకAnil Ravipudi{#}anil music;anil ravipudi;devi sri prasad;sunil;varun sandesh;varun tej;Sarileru Neekevvaru;F2;king;Blockbuster hit;F3;Tollywood;Comedy;News;Success;Director;producer;Producer;Venkatesh;Audience;Heroine;mahesh babu;Cinema' ఎఫ్ 3 ' పై బాంబ్ పేల్చిన అనిల్ రావిపూడి' ఎఫ్ 3 ' పై బాంబ్ పేల్చిన అనిల్ రావిపూడిAnil Ravipudi{#}anil music;anil ravipudi;devi sri prasad;sunil;varun sandesh;varun tej;Sarileru Neekevvaru;F2;king;Blockbuster hit;F3;Tollywood;Comedy;News;Success;Director;producer;Producer;Venkatesh;Audience;Heroine;mahesh babu;CinemaMon, 09 Aug 2021 17:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి.గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఎఫ్3 సినిమా పనుల్లో బిజీగా వున్నాడు.గతంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రానుందని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి.ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ ని సొంతం చేసుకుంది.ముఖ్యంగా సినిమాలో వెంకటేష్, వరుణ్ లు తమ కామెడీ టైమింగ్స్ తో అదరగొట్టేసారు.

ఇక వీరి సరసన తమన్నా,మెహ్రీన్ హీరోయిన్స్ గా నటించారు.ఇక ఇదిలా వుండగా ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఎఫ్3 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అయితే మొదటి నుంచే ఈ సినిమా ఎఫ్2 సినిమాకి సీక్వెల్ అంటూ వార్తలు రావడం జరిగింది.ఇక తాజాగా ఇదే విషయంపై ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు.ఈ క్రమంలోనే ఎఫ్2 సినిమాకి ఎఫ్3 కి ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు.ఈ రెండు సినిమాల్లో కామన్ గా ఒక పాయింట్ మాత్రమే ఉంటుందని..అయితే సినిమా మెయిన్ పాయింట్ మాత్రం వేరే ఉంటుందని చెప్పుకొచ్చాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.."ఎఫ్3 సినిమా కథ పూర్తిగా భిన్నమైనది.అయితే ఎఫ్2 తరహాలోనే పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు.ఇక ఎఫ్3 సినిమాలో కూడా వరుణ్, వెంకీ లు పండించే కామెడీ సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉండనుందని తెలిపాడు అనిల్ రావిపూడి.అలాగే ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సునీల్ కూడా తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటాడని చెప్పాడు.ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయినట్లు సమాచారం.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు...!!






పులిచింతల ఘటన వైసీపీ పాపమే : యరపతినేని

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>