MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/worst-pairs3d0afb2e-7a57-4565-8dbf-57acc4c30689-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/worst-pairs3d0afb2e-7a57-4565-8dbf-57acc4c30689-415x250-IndiaHerald.jpgముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో సినిమా హిట్ కొట్టాలి అంటే కథ, కథనం తో పాటు మంచి హీరోహీరోయిన్ల జోడీ ఎంపిక కూడా బాగా ఉండాలి . అప్పుడే సినిమా హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో ముఖ్యంగా కామెడీ, యాక్షన్, ఫైట్స్ వంటి వగైరా వగైరా మసాలాలతో కూడిన సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే హీరోహీరోయిన్ల జోడి ఎంత బాగుంటే సినిమా అంత హిట్ అవుతుంది. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని జోడీలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. అంతేకాదు ఈ జోడీ ల తో వచ్చి వీరు నటిస్తున్నారు అంటే తపworst pairs{#}CBN;Venkatesh;Balakrishna;Trisha Krishnan;mahesh babu;rakshita;Audience;Heroine;Kathanam;Nijam;Allari;Telugu;Cinemaతెలుగు సినీ ఇండస్ట్రీలో ప‌ర‌మ వ‌ర‌స్ట్‌ జోడీలు ఇవే..!తెలుగు సినీ ఇండస్ట్రీలో ప‌ర‌మ వ‌ర‌స్ట్‌ జోడీలు ఇవే..!worst pairs{#}CBN;Venkatesh;Balakrishna;Trisha Krishnan;mahesh babu;rakshita;Audience;Heroine;Kathanam;Nijam;Allari;Telugu;CinemaMon, 09 Aug 2021 16:28:00 GMTసినిమా హిట్ కొట్టాలి అంటే కథ, కథనం తో పాటు మంచి హీరోహీరోయిన్ల జోడీ ఎంపిక కూడా బాగా ఉండాలి . అప్పుడే సినిమా హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో ముఖ్యంగా కామెడీ, యాక్షన్, ఫైట్స్ వంటి వగైరా వగైరా మసాలాలతో కూడిన సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే హీరోహీరోయిన్ల జోడి ఎంత బాగుంటే సినిమా అంత హిట్ అవుతుంది. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని జోడీలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. అంతేకాదు ఈ జోడీ ల తో వచ్చి వీరు నటిస్తున్నారు అంటే తప్పకుండా ఆ సినిమా హిట్ కొట్టాల్సిందే.

కానీ ఇక్కడ హీరోహీరోయిన్ల జోడి ని సెలెక్ట్ చేసుకోవడం లో దర్శకనిర్మాతలు తప్పటడుగులు వేశారని చెప్పవచ్చు. అందుకు నిదర్శనం సినిమాలు డిజాస్టర్ గా మిగలడమే.. ఈ జోడీ లను చూసి ప్రేక్షకుల నుంచి  అస్సలు సెట్ కాలేదని మాటలు కూడా వినాల్సి వచ్చింది.. ఏ సినిమాల జోడీలు ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయాయో ఇప్పుడు చూద్దాం..

1. సుభాష్ చంద్రబోస్:
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా జంటగా నటించారు. కానీ ఈ జోడి అస్సలు సెట్ అవ్వలేదు అనే మాట ప్రేక్షకుల నుంచి వినిపించింది.
2. స్టాలిన్:
మెగాస్టార్ చిరంజీవికి , త్రిష అసలు సెట్ కాలేదని చెప్పవచ్చు. వీరిద్దరిపై అప్పుడు బాగా ట్రోలింగ్ కూడా చేశారు.
3. అల్లరి పిడుగు:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కు జోడిగా బాలయ్య నటించారు. కానీ ఈ జంట కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
4. ఖలేజా:
మహేష్ బాబు సినిమాకు హీరోయిన్ ను సెలెక్ట్ చేయడం అంటే అంత ఆషామాషీ కాదు .కానీ అనుకోకుండా అనుష్కను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక వీళ్ళ జోడీ కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. నిజం సినిమా లో కూడా రక్షిత కు మహేష్ బాబు సెట్ కాలేదని చెప్పవచ్చు.
5. లింగ:
రజినీకాంత్ వయసు తో పోల్చుకుంటే అనుష్క, సోనాక్షిసిన్హా లకు ఏమాత్రం పొంతన ఉండదు. కానీ ఈ సినిమాలో వీరిద్దరూ హీరోయిన్లుగా నటించారు.





పులిచింతల ఘటన వైసీపీ పాపమే : యరపతినేని

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>