MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cinema-flop-chater-hitb9a3f2ea-7935-4d2c-977a-db612bdc8806-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cinema-flop-chater-hitb9a3f2ea-7935-4d2c-977a-db612bdc8806-415x250-IndiaHerald.jpgమన హీరోలు కొన్ని సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటన చేసినా కానీ ఆ సినిమాలు డిజాస్టర్ కావడం వల్ల ఆ సినిమాలు ఇక ఎవరూ పట్టించుకోరు. ఇక ఆ సినిమాలోనటీనటులు ఎంత అద్భుతంగా నటించినా కూడా అంతే ఫ్లాప్ లిస్ట్లోకి వచ్చేస్తుంటాయి. ఇక అంతగా సినిమాకు కష్టపడినా ఫలితం అంతా వృధానే అవుతుంది. అయితే అలాంటి సినిమాలు ఏవేవో చూద్దాం. 1). చావు కబురు చల్లగా: ఇందులో కార్తికేయ హీరో గా, హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటించింది. ఈ సినిమాలో కార్తికేయ ఎంతో అద్భుతంగా నటించాడు అని చెప్పవచ్చు.. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. 2). నిజం: మహేCINEMA FLOP CHATER HIT{#}karthikeya;kartikeya;teja;gautham new;gautham;vijay deverakonda;Chitram;Arjun;Army;Devarakonda;Heroine;Audience;Allu Arjun;CBN;mahesh babu;Cinemaసినిమా ఫ్లాప్.. క్యారెక్టర్ హిట్ అయినా సినిమాలు ఎన్నో తెలుసా.. ?సినిమా ఫ్లాప్.. క్యారెక్టర్ హిట్ అయినా సినిమాలు ఎన్నో తెలుసా.. ?CINEMA FLOP CHATER HIT{#}karthikeya;kartikeya;teja;gautham new;gautham;vijay deverakonda;Chitram;Arjun;Army;Devarakonda;Heroine;Audience;Allu Arjun;CBN;mahesh babu;CinemaMon, 09 Aug 2021 15:19:34 GMTమన హీరోలు కొన్ని సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటన చేసినా కానీ ఆ సినిమాలు డిజాస్టర్ కావడం వల్ల ఆ సినిమాలు ఇక ఎవరూ పట్టించుకోరు. ఇక ఆ సినిమాలోనటీనటులు ఎంత అద్భుతంగా నటించినా కూడా అంతే ఫ్లాప్ లిస్ట్లోకి వచ్చేస్తుంటాయి. ఇక అంతగా సినిమాకు కష్టపడినా ఫలితం అంతా వృధానే అవుతుంది. అయితే అలాంటి సినిమాలు ఏవేవో చూద్దాం.

1). చావు కబురు చల్లగా:
ఇందులో కార్తికేయ హీరో గా, హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటించింది. ఈ సినిమాలో కార్తికేయ ఎంతో అద్భుతంగా నటించాడు అని చెప్పవచ్చు.. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది.

2). నిజం:
మహేష్ బాబు హీరోగా తేజ డైరెక్షన్లో వచ్చిన చిత్రం నిజం. ఈ సినిమాకి మహేష్ బాబుకు నంది అవార్డు కూడా రావడం విశేషం. కానీ ఈ సినిమా ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది.

3) నా పేరు సూర్య:
అల్లు అర్జున్ మొదటిసారిగా ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించిన చిత్రం ఇది. అల్లు అర్జున్ ఫార్మేషన్ బాగున్నా కూడా ఈ సినిమా ఫ్లాప్ లిస్ట్ లోకి పడి పోయింది.

4). గౌతమ్ నంద:
గోపీచంద్ ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం గౌతమ్ నంద. చాలా రోజుల తర్వాత ఒక మంచి కమర్షియల్ సినిమాల్లో నటించిన గోపీచంద్, తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రం బ్లాక్ లిస్టులో చేరింది.

5). డియర్ కామ్రేడ్:
రష్మిక, విజయ్ దేవరకొండ లు కలిసి నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రంలో దేవరకొండ బాగా నటించినప్పటికీ సినిమా ఫ్లాప్ గా మిగిలింది.

6) నేనొక్కడినే:
ఈ చిత్రంలో మహేష్ బాబు ని ఏవిధంగా చూపించాలో అదేవిధంగా చూపించాడు సుకుమార్. కానీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం.. అనే విషయాలు ఇంతవరకు తెలియలేదు.

వీటితో పాటు మరెన్నో చిత్రాలు కథ పరంగా,నటన పరంగా  బాగున్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి.కానీ ప్రేక్షకులు ఎందుకు రిజెక్ట్ చేశారు ఇప్పటికీ అర్థం కాలేదు





పులిచింతల ఘటన వైసీపీ పాపమే : యరపతినేని

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>