HealthChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/women/70/srijareddy-wins-vijayaparamparas-victory72859f39-4de7-47e6-ac48-7760d5bddd46-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/women/70/srijareddy-wins-vijayaparamparas-victory72859f39-4de7-47e6-ac48-7760d5bddd46-415x250-IndiaHerald.jpgపిల్లలే పరమావధిగా బ్రతుకుతూ ఉంటారు దాదాపు అందరు తల్లిదండ్రులు. అయితే అలాంటి చిన్నారుల్లో ఏదైనా లోపం ఉంటే.. ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతే ఉండదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే పర్లేదు కానీ కొందరు చిన్నారులకు బుద్ధి మాంద్యం సమస్య ఉంటుంది. ఇంకొందరు బుజ్జాయిలకు ఏళ్లు గడుస్తున్నా మాటలు రావు.. ఇంకొందరు తమ బాధలు చెప్పుకునే తెలివితేటలు ఉండవు. మరికొందరికి ఆటిజం సమస్య ఉంటుంది. ఇంకా ఇలాంటి చిన్నారుల రుగ్మతలు ఎన్నో. ఇలాంటి వారిని చూస్తే ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతే ఉండదు. అయితే దురదృష్టం ఏంటంటే.. ఇలాంటి వారిpinnacle blooms{#}Anandam;Hyderabadఆటిజం పిల్లల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌` గుంటూరు.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం!ఆటిజం పిల్లల ఆశాదీపంగా `పినాకిల్ బ్లూమ్‌` గుంటూరు.. త‌ల్లిదండ్రుల ఆనందోత్సాహం!pinnacle blooms{#}Anandam;HyderabadMon, 09 Aug 2021 21:56:21 GMTపిల్లలే పరమావధిగా బ్రతుకుతూ ఉంటారు దాదాపు అందరు తల్లిదండ్రులు. అయితే అలాంటి చిన్నారుల్లో ఏదైనా లోపం ఉంటే.. ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతే ఉండదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే పర్లేదు కానీ కొందరు చిన్నారులకు బుద్ధి మాంద్యం సమస్య ఉంటుంది. ఇంకొందరు బుజ్జాయిలకు ఏళ్లు గడుస్తున్నా మాటలు రావు.. ఇంకొందరు తమ బాధలు చెప్పుకునే తెలివితేటలు ఉండవు. మరికొందరికి ఆటిజం సమస్య ఉంటుంది. ఇంకా ఇలాంటి చిన్నారుల రుగ్మతలు ఎన్నో. ఇలాంటి వారిని చూస్తే ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతే ఉండదు. అయితే దురదృష్టం ఏంటంటే.. ఇలాంటి వారికి చికిత్స చేసే సంస్థలు కూడా మనకు తక్కువనే చెప్పాలి. 


ఒకటీ అరా కనిపించినా.. అవి శాస్త్రీయ దృక్పథంతో పూర్తి స్థాయి చికిత్స అందించ గలవా ? అంటే సమాధానం లేదు. అందుకే ఇదిగో ఈ లోటు తీర్చేందుకు వచ్చిందే పినాకిల్ బ్లూమ్స్. ఈ పినాకిల్ బ్లూమ్స్.. ఇలాంటి చిన్నారుల పాలిటి ఓ వరం అని చెప్పాలి. చిన్నారుల సమస్య ఏదైనా దాన్ని సునిశితంగా పరిశీలించి.. ఆ చిన్నారికి తగిన చికిత్స విధానాన్ని అందించి.. వారిని సాధారణ పిల్లలుగా మార్చే అద్భుత చికిత్సాలయం ఈ పినాకిల్ బ్లూమ్స్. 


హైదరాబాద్ నగరంలో ఎందరో చిన్నారుల జీవితాల్లో.. వారి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపిన సంస్థ ఇప్పుడు ఏపీలో కూడా క్రమంగా విస్తరిస్తోంది. తమ సేవలు అన్ని ప్రాంతాల వారికి ఓ ఆటిజం సమస్య ఉన్న చిన్నారి తల్లి సరిపల్లి పద్మజారెడ్డి.. తానే స్వయంగా చిన్నారుల సమస్యలపై అధ్యయనం చేసి.. ఏళ్ల తరబడి ఈ సమస్యలపై పరిశోధన చేసి అన్ని సమస్యలకు పరిష్కారంగా ఏర్పాటు చేసిన సంస్థ ఈ పినాకిల్ బ్లూమ్స్. ఇలాంటి పినాకిల్ బ్లూమ్స్ ఇప్పుడు.. గుంటూరులో ఉన్న లక్ష్మీపురంలో తమ బ్రాంచ్‌ ఏర్పాటు చేసింది. భాగ్యనగర చిన్నారుల జీవితాల్లో భాగ్యరేఖలు నింపిన ఈ పినాకిల్ బ్లూమ్స్ ఇక.. గుంటూరులో కూడా చిన్ని కృష్ణుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్ధమైంది.

 

 

 




ఎన్టీఆర్ మామకు ఆ సీటు ఫిక్స్ చేస్తారా?

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>