MoviesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/a-story-on-hero-mahesh-babu-96dd5400-7d86-40d4-af4c-a2de5a509af1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/a-story-on-hero-mahesh-babu-96dd5400-7d86-40d4-af4c-a2de5a509af1-415x250-IndiaHerald.jpgపూరీ మార్కు డైలాగులు అన్నీ ఎంత పేరు తెచ్చాయో..అన్న‌య్యా ఈ ఉప్ప‌ర్ మీటింగ్ లేంటి..ఎవ‌డు కొడితే దిమ్మ‌దిరిగిపోద్దో ఆడే పండుగాడు..స‌ర్.. గ‌న్నూ నాదే.. బుల్లెట్లూ నావే..నీ స్టేష‌న్ లో కొత్త కానిస్టేబుల్ ని అనుకున్నావా..ఒక‌టి కాదు రెండు సినిమా అంతా పూరీ మ‌హిమ. త‌రువాత అత‌డు..ఇల్లింత బాగుంటుంద‌ని తెలియ‌లేదు..అంటూ సెంటిమెంట్ పండించాడు. mahesh babu {#}koratala siva;Cinemaఅన్న‌య్యా ఈ ఉప్ప‌ర్ మీటింగ్ లేంటి?అన్న‌య్యా ఈ ఉప్ప‌ర్ మీటింగ్ లేంటి?mahesh babu {#}koratala siva;CinemaMon, 09 Aug 2021 12:40:58 GMTపూరీ కొర‌టాల త్రివిక్ర‌మ్ ఈ ముగ్గురూ
ఆయ‌న జీవితాన్ని మార్చారు


అప్ప‌టిదాకా ఉన్న మాడ్యులేష‌న్ ను
ఛేంజ్ చేశారు


ముఖ్యంగా పోకిరీ డైలాగులే అందుకు
ఓ పెద్ద ఉదాహర‌ణ

 

పూరీ మార్కు డైలాగులు అన్నీ ఎంత పేరు తెచ్చాయో..అన్న‌య్యా ఈ ఉప్ప‌ర్ మీటింగ్ లేంటి..ఎవ‌డు కొడితే దిమ్మ‌దిరిగిపోద్దో ఆడే పండుగాడు..స‌ర్.. గ‌న్నూ నాదే.. బుల్లెట్లూ నావే..నీ స్టేష‌న్ లో కొత్త కానిస్టేబుల్ ని అనుకున్నావా..ఒక‌టి కాదు రెండు సినిమా అంతా పూరీ మ‌హిమ. త‌రువాత అత‌డు..ఇల్లింత బాగుంటుంద‌ని తెలియ‌లేదు..అంటూ సెంటిమెంట్ పండించాడు.నిజాన్ని అబ‌ద్ధం చేయాల‌నుకోవ‌డం మోసం.. అబ‌ద్ధాన్ని క‌ప్పిపుచ్చాల‌నుకోవ‌డం నేరం..ఈ త‌ర‌హా మాట‌లు కొన్ని.. త్రిష‌తో ప‌లికించిన డైలాగులు కొన్ని మం చి పేరు తెచ్చాయి.ఆ త‌రువాత బిజినెస్ మెన్ తో పూరీ , ఖ‌లేజాతో త్రివిక్ర‌మ్ ఆయ‌న‌తో పనిచేసి అదే మ్యాజిక్ ను రిపీట్ చేశారు.ఆయ‌న జీవితంలో కొరటాల ఓ ప్ర‌త్యేకం.శ్రీ‌మంతుడు సినిమాకు రాసిన డైలాగుల డేటా మామూలుగా ఉండ‌దు.సినిమా సినిమాకూ అం త వేరియేష‌న్ చూపించేందుకు డైరెక్ట‌ర్లు తీసుకునే శ్ర‌ద్ధే అత‌ని విజయానికి కార‌ణం..ఊరిని ద‌త్త‌త తీసుకునే కాన్సెస్ట్ తో శ్రీ‌మంతుడు, రాజ‌కీయాల్లో మార్పు తేవాల‌న్న త‌ప‌న‌తో భ‌ర‌త్ అను నేను మంచి హిట్స్ కొట్టాయి. ఆయ‌న ఎప్పుడూ డైరెక్ట‌ర్స్ యాక్ట‌ర్.. ఐతే షో మ్యాన్ మాత్రం కాదు. మీటింగ్స్ లో పెద్ద‌గా మాట్లాడినా అవేవీ పెద్ద హిట్ టాక్ తెచ్చుకోలేదు.


ఔట్ ఆఫ్ ద బాక్స్
ఆయ‌న కొత్త సినిమా
ఊసులు తెల్సుకుందాం
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే త్రివిక్ర‌మ్ తో మ‌ళ్లీ ప‌నిచేసేందుకు సిద్ధం అవుతున్నారు మ‌హేశ్..అలానే రాజ‌మౌళితో కూడా ఓ సినిమా చేస్తారు.ఇవి కాకుండా మ‌రికొన్ని ప్రాజెక్టులు ఫైన‌ల్ కావాల్సి ఉంది.ప్ర‌స్తుతం ప‌ర‌శురాం డైరెక్ష‌న్ లో స‌ర్కారు వారి పాట సినిమా చే స్తున్న సంగ‌తి తెలిసిందే.ఎప్ప‌టి నుంచో త‌న తండ్రితో మ‌ళ్లీ స్క్రీన్ పంచుకోవాల‌న్న ఆశ ఉన్నా అది మాత్రం నెర‌వేరేలా లేదు. కానీ నాన్న‌కూ త‌న‌కూ పేరు తెచ్చిన కౌబోయ్ క్యారెక్ట‌ర్లు మాత్రం ఆయ‌న రిపీట్ చేస్తార‌నే తెలుస్తోంది.



బోర్డ‌ర్ వ‌ద్ద టెన్ష‌న్‌.. చైనాకు దీటుగా భార‌త్ బ‌ల‌గాల మోహ‌రింపు..!

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

సింధు కాంస్యానికి మరో వైపు..

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>