MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu98ef631f-4c8b-4a6c-941e-2383b35d6be7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu98ef631f-4c8b-4a6c-941e-2383b35d6be7-415x250-IndiaHerald.jpgఅసలు కొన్ని సినిమాల్లో తమ అభిమాన హీరో ఎందుకు నటించాడు ? ఎందుకు ఒప్పుకున్నాడు అని ఫ్యాన్స్ బుర్ర బద్దలు కొట్టుకున్నారు కూడా ? యువరాజు - బ్రహ్మోత్సవం సినిమాలు ఆ కోవలోకే వస్తాయి. బ్ర‌హ్మోత్స‌వం సంగ‌తి ఎలా ? ఉన్నా కెరీర్ ఆరంభంలో తొలి సినిమా రాజకుమారుడు తోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన మహేష్ రెండో సినిమాగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో యువ రాజులో నటించాడు. బూరుగుప‌ల్లి శివ‌రామ కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు ర‌మ‌ణ గోగుల మ్యూజిక్ ఇచ్చారు. ఆ సినిమాలో నటించినMahesh babu{#}Simran Bagga;Spyder;Brahmotsavam;Sakshi;Yuvaraju;Takkari donga;Bobby;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Yuva;Rajakumarudu;Srimanthudu;Blockbuster hit;Father;vamsi;krishna;Hero;CBN;Cinemaఆ సినిమా చేసినందుకు మ‌హేష్‌ను పిచ్చి తిట్లు తిట్టుకున్న ఫ్యాన్స్‌... బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ కాదు ?ఆ సినిమా చేసినందుకు మ‌హేష్‌ను పిచ్చి తిట్లు తిట్టుకున్న ఫ్యాన్స్‌... బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ కాదు ?Mahesh babu{#}Simran Bagga;Spyder;Brahmotsavam;Sakshi;Yuvaraju;Takkari donga;Bobby;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Yuva;Rajakumarudu;Srimanthudu;Blockbuster hit;Father;vamsi;krishna;Hero;CBN;CinemaMon, 09 Aug 2021 09:02:00 GMTమహేష్ బాబు కెరీర్ ఆరంభం నుంచి చూస్తే ప్రతి సినిమాకు ఏదో ఒక వైవిధ్యం చూపించాలనే తాపత్రయం తో నే ఉంటాడు. తొలి సినిమా రాజకుమారుడు.. ఆ తర్వాత యువరాజు - వంశీ -  మురారీ - టక్కరి దొంగ - బాబీ - స్పైడర్ - సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు - శ్రీమంతుడు - భరత్ అనే నేను ఇలా మహేష్ ప్ర‌తి సినిమాలో కచ్చితంగా కొంత వైవిధ్యం అయితే ఉంటుంది. మహేష్ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. మరి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. అలాగే కొన్ని డిజాస్ట‌ర్‌ సినిమాల్లో కూడా నటించాడు. అయితే మహేష్ నటించిన కొన్ని సినిమాలు ఆయన అభిమానులను కూడా పూర్తిగా డిజ‌ప్పాయింట్ చేశాయి.

అసలు కొన్ని సినిమాల్లో తమ అభిమాన హీరో ఎందుకు నటించాడు ? ఎందుకు ఒప్పుకున్నాడు అని ఫ్యాన్స్ బుర్ర బద్దలు కొట్టుకున్నారు కూడా ? యువరాజు - బ్రహ్మోత్సవం సినిమాలు ఆ కోవలోకే వస్తాయి. బ్ర‌హ్మోత్స‌వం సంగ‌తి ఎలా ?  ఉన్నా కెరీర్ ఆరంభంలో తొలి సినిమా రాజకుమారుడు తోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన మహేష్ రెండో సినిమాగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో యువ రాజులో నటించాడు. బూరుగుప‌ల్లి శివ‌రామ కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు ర‌మ‌ణ గోగుల మ్యూజిక్ ఇచ్చారు.

ఆ సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లు సిమ్రాన్ - సాక్షి శివానంద్ మహేష్ పక్కన హీరోయిన్ల కంటే ఆంటీలుగా ఉన్నారనే విమర్శలు వచ్చాయి. మహేష్ పదేళ్ల వయసున్న కొడుకు తండ్రి గా నటించడం కూడా ఆయన అభిమానులకు నచ్చలేదు. అప్పట్లో ఈ సినిమా పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే మహేష్ కి అప్పుడు రైజింగ్‌ తో పాటు రాజకుమారుడు హిట్ తర్వాత ఊపుమీద ఉండడంతో యువరాజు కొన్నిచోట్ల బాగానే ఆడింది.





ఏనుగెక్కిన "ప్రవీణుడు" ప్రజల్లో నిలుస్తాడా..?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>