MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hungry-man15410d3a-386d-4b02-8dc2-45dc08d04550-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hungry-man15410d3a-386d-4b02-8dc2-45dc08d04550-415x250-IndiaHerald.jpgకానీ అక్కడ ఉన్నటువంటి సీనియర్ కన్నాంబకు, అన్ని సప్లై చేయడంతో ఏఎన్నార్ కు చాలా కోపం వచ్చిందట. కానీ ఆ సమయంలో భోజనం పెట్టండి అంటూ అడగడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది. దాంతో ఆయన చేసేదేమీలేక ఆ స్టూడియో నుండి బయటకు వెళ్లిపోయారట. అలా సైకిల్ లో బయటికి వెళ్లిన ఏఎన్ఆర్, రోడ్డు పక్కన ఉండేటువంటి ఒక బేకరీ షాప్ లో స్పెషల్ కేకులు ఆర్డర్ చేసి తీసుకొని రావడం జరిగింది. అవి కేవలం తనకు , టి.జి.కమలాదేవి కి, మాత్రమే సరిపోయేలా తెచ్చుకున్నాడు.! అది చూసిన ప్రొడక్షన్ వాళ్ళు ఈ కుర్రాడికి చాల పౌరుషము ఉందంటూ అనుకున్నారట.hungry man{#}cinema theater;Coffee;Jr NTR;Cycle;Evening;Manam;Telugu;Heroine;Film Industryఆకలేస్తున్నా అడగ లేని పరిస్థితిలో ఉండిపోయిన స్టార్ హీరో ...!ఆకలేస్తున్నా అడగ లేని పరిస్థితిలో ఉండిపోయిన స్టార్ హీరో ...!hungry man{#}cinema theater;Coffee;Jr NTR;Cycle;Evening;Manam;Telugu;Heroine;Film IndustryMon, 09 Aug 2021 16:06:40 GMTఏఎన్ఆర్ సినీ ఇండస్ట్రీ వైపు అడుగు పెట్టి, తన సినిమాలో తానే పాటలు పాడుకునే అంతవరకు ఎదిగారు . ఆ చిత్రమే"ముగ్గురు మరాఠీలు". ఈ సినిమాలో హీరోయిన్ గా కమలాదేవి నటించింది. ఈ చిత్రంలోని పాటలు అప్పట్లో ఎంతో కనువిందు చేశాయి ప్రేక్షకులను. ఇక ఇందులోని కొన్ని పాటలను శోభనాచలం  అని థియేటర్ లో చిత్రీ కరించడం  జరిగింది. అప్పుడు రికార్డింగ్ సమయం సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంది. ఆ సమయంలో కొద్దిసేపు బ్రేక్ ఇవ్వగా.. అక్కడ పనిచేసే వారు మొత్తం ఆకలితో ఉన్నారు. ఇక వారందరికీ కాఫీ ,  టీలు ఇవ్వడానికి అక్కడికి కొంత మంది వచ్చారు. కానీ అందులో జూనియర్ ఆర్టిస్ట్ గా ఏఎన్ఆర్ , టి జి కమలా దేవి కి మాత్రం ఏమి ఇవ్వలేదు.
కానీ అక్కడ ఉన్నటువంటి సీనియర్ కన్నాంబకు, అన్ని సప్లై చేయడంతో ఏఎన్నార్ కు చాలా కోపం వచ్చిందట. కానీ ఆ సమయంలో భోజనం పెట్టండి అంటూ అడగడానికి  ఆత్మాభిమానం అడ్డొచ్చింది. దాంతో ఆయన చేసేదేమీలేక ఆ స్టూడియో నుండి బయటకు వెళ్లిపోయారట. అలా సైకిల్ లో బయటికి వెళ్లిన ఏఎన్ఆర్,  రోడ్డు పక్కన ఉండేటువంటి ఒక బేకరీ షాప్ లో స్పెషల్ కేకులు ఆర్డర్ చేసి తీసుకొని రావడం జరిగింది. అవి కేవలం తనకు ,  టి.జి.కమలాదేవి కి, మాత్రమే సరిపోయేలా తెచ్చుకున్నాడు.! అది చూసిన  ప్రొడక్షన్ వాళ్ళు ఈ కుర్రాడికి చాల పౌరుషము ఉందంటూ అనుకున్నారట..!
అలా మొహమాటంతో ఇతరులను ఆకలేసినా..! అడగలేక ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు ఏఎన్ఆర్. కానీ ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దేశవ్యాప్తంగా తెలుగు సినిమా అంటే ఇదీ అని గర్వంగా చెప్పుకునేలా చేయగలిగాడు. అంతేకాదు ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీకి ఒక మూలస్తంభంగా కూడా ఉండడం గమనార్హం. తరువాత కొన్ని వందల సినిమాల్లో హీరోగా నటించి చివరిగా మనం సినిమా తర్వాత క్యాన్స‌ర్‌తో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే..!


పులిచింతల ఘటన వైసీపీ పాపమే : యరపతినేని

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>