MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu5770ae49-31bb-4e1f-bb39-7b8c3fec68f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu5770ae49-31bb-4e1f-bb39-7b8c3fec68f5-415x250-IndiaHerald.jpgతొలి సినిమాతోనే అఖిలాంధ్ర ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఈ రాజకుమారుడు తెలుగు సినిమా రంగంలో ఒక్కడు గా ఎదిగి పోకిరి అనిపించుకుని సరిలేరు నీకెవ్వరు అన్నట్టుగా దూసుకుపోతున్నాడు. ఇక మహేష్ బాబు తనతో వంశీ సినిమా లో హీరోయిన్ గా నటించిన మాజీ మిస్ ఇండియా , అప్ప‌టి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ తో ప్రేమలో పడ్డాడు. అయిదారేళ్ల పాటు సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ జంట ముంబైలో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుంది. mahesh babu{#}Mahesh Manjrekar;Sanjay Dutt;Sarileru Neekevvaru;Tenali;prince;vamsi;marriage;Namrata Shirodkar;bollywood;producer;Producer;Rajakumarudu;Pokiri;Okkadu;Guntur;krishna;Rajani kanth;Hero;mahesh babu;India;Heroine;Cinemaమ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?mahesh babu{#}Mahesh Manjrekar;Sanjay Dutt;Sarileru Neekevvaru;Tenali;prince;vamsi;marriage;Namrata Shirodkar;bollywood;producer;Producer;Rajakumarudu;Pokiri;Okkadu;Guntur;krishna;Rajani kanth;Hero;mahesh babu;India;Heroine;CinemaMon, 09 Aug 2021 10:31:00 GMTటాలీవుడ్ లో ఘట్టమనేని ఫ్యామిలీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుంటూరు జిల్లాలోని తెనాలి తాలూకా బుర్రిపాలెం కు చెందిన ఘట్టమనేని కృష్ణ తెలుగు సినిమా రంగంలో ఒక సాధారణ హీరో గా ఎంట్రీ ఇచ్చి... అంచెలంచెలుగా ఎదిగి తిరుగులేని సూపర్ స్టార్ అయ్యారు. సినిమా అంటే కృష్ణకు ఒక ఫ్యాషన్. అన్నింటికీ మించి నిర్మాతల హీరోగా కృష్ణ ప్రసిద్ధికెక్కారు. తనను నమ్ముకున్న నిర్మాత నష్టపోకూడదన్న‌దే కృష్ణ సిద్ధాంతం. కృష్ణ సినిమాలు తీసిన నిర్మాతలు ఎవరైనా నష్ట‌పోతే వెంటనే నెక్స్ట్ సినిమా కూడా రూపాయి తీసుకోకుండా ఆ నిర్మాతకు ఫ్రీగా చేసేవారు. అందుకే కృష్ణకు నిర్మాతల హీరో అన్న పేరు ఉంది. కృష్ణ వారసుడిగా 1999లో రాజకుమారుడు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్ మహేష్ బాబు.

తొలి సినిమాతోనే అఖిలాంధ్ర ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఈ రాజకుమారుడు తెలుగు సినిమా రంగంలో ఒక్కడు గా ఎదిగి పోకిరి అనిపించుకుని సరిలేరు నీకెవ్వరు అన్నట్టుగా దూసుకుపోతున్నాడు. ఇక మహేష్ బాబు తనతో వంశీ సినిమా లో హీరోయిన్ గా నటించిన మాజీ మిస్ ఇండియా , అప్ప‌టి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ తో ప్రేమలో పడ్డాడు. అయిదారేళ్ల పాటు సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ జంట ముంబైలో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుంది.

అప్పట్లో కృష్ణ ఫ్యామిలీ కూడా మహేష్ పెళ్లి గురించి తెలియదన్న టాక్ ఉంది. ఇక అప్పటి బాలీవుడ్ సీనియర్ దర్శక, నిర్మాత నటుడు మహేష్ మంజ్రేకర్ వీరి పెళ్లికి ఎంతో సాయం చేశారని అంటారు. అలాగే బాలీవుడ్ సినియ‌ర్‌ హీరో సంజయ్ దత్ సైతం తెరవెనుక ఉండి వీరిద్దరికీ అండగా ఉన్నారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. నమ్రత అటు సంజయ్ దత్ తో పాటు ఇటు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలోనూ కొన్ని సినిమాల్లో నటించింది. అప్పటి నుంచి వీరు మంచి స్నేహితులుగా ఉన్నారు.



ఏనుగెక్కిన "ప్రవీణుడు" ప్రజల్లో నిలుస్తాడా..?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>