Lady police: లేడీ పోలీసుకు కూల్ డ్రింక్ ఇచ్చిన ఎస్ఐ, మత్తులో ఉంటే మజా చేశాడు, ఎస్ఐ దూలతీరింది !
న్యూఢిల్లీ/చెన్నై: సామాన్య ప్రజలకు రక్షణ కల్పించి వారి కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం అతనికి స్పెషల్ సెల్ విభాగంలో ఎస్ఐ ఉద్యోగం ఇచ్చింది. ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అతని కంటే పెద్ద స్థాయి అధికారులతో పెట్టుకుంటే దూల తీరిపోతుందని భావించి కిందిస్థాయి ఉద్యోగుల మీద పెత్తనం చలాయించడం మొదలు పెట్టాడు. తన కింద పని చేస్తున్న అందమైన లేడీ కానిస్టేబుల్ మీద కన్ను వేసిన ఎస్ఐ ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ఎస్ఐ లాగే లేడీ కానిస్టేబుల్ కూడా ఖాకీ దుస్తులు వేసుకోవడడంతో ఆమె అతని ప్రలోభాలకు లొంగలేదు.
లేడీ కానిస్టేబుల్ లొంగలేదని అనుకున్న ఎస్ఐ ఆమెను అనుభవించడానికి పక్కాస్కెచ్ వేశాడు. ఉద్యోగరీత్యా మనం ఒక చోటకు వెళ్లాలని చెప్పిన స్పెషల్ టీమ్ ఎస్ఐ లేడీ కానిస్టేబుల్ ను వెంట పిలుచుకుని వెళ్లాడు. ఓ గదిలో లేడీ కానిస్టేబుల్ కు డ్రగ్స్ కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చిన ఎస్ఐ ఆమె మత్తులోకి జారుకున్న తరువాత మత్తులో ఉన్న ఆమె మీద అత్యాచారం చేసి మజా చేసుకుని అతని కోరిక తీర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా రేప్ చేసిన లేడీ కానిస్టేబుల్ నగ్న ఫోటోలు, వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. విషయం తెలుసుకున్న డీసీపీ ఎంట్రీ ఇవ్వడంతో ఎస్ఐకి దూలతీరిపోయింది.
Illegal affair: బలంగా ఉన్న భార్యకు 50 మంది బాయ్ ఫ్రెండ్స్, భర్తను చంపేసి ప్రియుడితో, షాక్ !

స్పెషల్ టీమ్ ఎస్ఐ
దేశరాజధాని ఢిల్లీలోని స్పెషల్ సెల్ విభాగంలో రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి సబ్ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించి వారి కష్టాలను తీర్చడానికి, నేరస్తులను పట్టుకోవడానికి ప్రభుత్వం రాజేష్ కు ఎస్ఐ ఉద్యోగం ఇచ్చింది. ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్న రాజేష్ అతని కంటే పెద్ద స్థాయిలో ఉన్న అధికారులతో పెట్టుకుంటే దూల తీరిపోతుందని భావించి కిందిస్థాయి ఉద్యోగులు, కానిస్టేబుల్స్ మీద పెత్తనం చలాయించడం మొదలు పెట్టాడు.

లేడీ కానిస్టేబుల్ మీద కన్ను పడింది
తనతో పాటు పని చేస్తున్న అందమైన లేడీ కానిస్టేబుల్ మీద కన్ను వేసిన ఎస్ఐ రాజేష్ ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని చాలా కాలం నుంచి ప్రయత్నించాడు. ఎస్ఐ రాజేష్ లాగే ఆ లేడీ కానిస్టేబుల్ కూడా ఖాకీ దుస్తులు వేసుకోవడడంతో ఆమె అతని ప్రలోభాలకు లొంగలేదు. లేడీ కానిస్టేబుల్ లొంగలేదని అనుకున్న ఎస్ఐ రాజేష్ ఆమెను అనుభవించడానికి పక్కాస్కెచ్ వేశాడు.

జ్యూస్ లో డ్రగ్స్ మిక్స్ ?
ఉద్యోగరీత్యా మనం ఒక చోటకు వెళ్లాలని చెప్పిన స్పెషల్ సెల్ టీమ్ ఎస్ఐ రాజేష్ లేడీ కానిస్టేబుల్ ను వెంట పిలుచుకుని ఢిల్లీలోని మున్రికా ప్రాంతంలోని ఓ గదిలోకి పిలుచుకుని వెళ్లాడు. ఆ గదిలో లేడీ కానిస్టేబుల్ కు డ్రగ్స్ కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చిన ఎస్ఐ రాజేష్ ఆమె మత్తులోకి జారుకునే వరకు వేచి చూశాడు. తరువాత లేడీ కానిస్టేబుల్ మీద మీద అత్యాచారం చేసిన ఎస్ఐ రాజేష్ అతని కామం తీర్చుకుని ఎంజాయ్ చేశాడు.

షాక్ అయిన లేడీ కానిస్టేబుల్
మత్తు దిగిపోయిన తరువాత స్పృహలోకి వచ్చిన లేడీ కానిస్టేబుల్ తాను నగ్నంగా ఉన్నానని గుర్తించి షాక్ అయ్యింది. అప్పటికే కామాంధుడు ఎస్ఐ రాజేష్ లేడీ కానిస్టేబుల్ మత్తులో నగ్నంగా బెడ్ మీద స్పృహలో లేకుండా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియో తీశాడు. ఎందుకు ఇలా చేశావు అంటూ లేడీ కానిస్టేబుల్ ఎస్ఐ రాజేష్ తో గొడవపడింది.

లేడీ పోలీసును బ్లాక్ మెయిల్ చేసిన ఎస్ఐ
నువ్వు పై అధికారులకు ఫిర్యాదు చేసినా, నా మీద కేసు పెట్టాలని చూసినా నీ నగ్న ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, తరువాత నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని ఎస్ఐ రాజేష్ లేడీ కానిస్టేబుల్ ను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించాడు. బాధితురాలు ఏమాత్రం భయపడకుండా జరిగిన విషయం మొత్తం పై అధికారులకు చెప్పి కామాంధుడైన ఎస్ఐ రాజేష్ మీద కేసు పెట్టింది.

కామాంధుడు ఎస్ఐ అరెస్టు
ఎస్ఐ మీద కేసు నమోదు చేసి విచారణ చేసి అతన్ని అరెస్టు చేశామని ఢిల్లీ దక్షిణ విభాగం డీసీపీ అతుల్ ఠాకూర్ మీడియాకు చెప్పారు. ఢిల్లీలో 9 సంవత్సరాల దళిత బాలిక మీద అత్యాచారం చేసి హత్య చేసిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో, బాధితులు ఆందోళన చేస్తున్న సమయంలో కీచకుడైన ఎస్ఐ సాటి లేడీ కానిస్టేబుల్ మీద అత్యాచారం చెయ్యడంతో ఢిల్లీ పోలీసులు, ప్రజలు షాక్ అయ్యారు.

ఇలాంటి వాడు పోలీసుగా ఉంటే ?
సాటి ఉద్యోగులు, కింది స్థాయి మహిళా కానిస్టేబుల్స్ మీద కన్ను వేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఎస్ఐ మీద కఠిన చర్యలు తీసుకొవాలని ఢిల్లీలోని మహిళా పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. సాటి ఉద్యోగిని నమ్మించి డ్యూటీలో భాగంగా తీసుకు వెళ్లి డ్రగ్స్ ఇచ్చి రేప్ చేశాడని, తరువాత ఆమె అశ్లీల ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేసి క్రిమినల్ లాగా ప్రవర్తించిన ఎస్ఐకి మళ్లీ ఉద్యోగం ఇస్తే పోలీసు శాఖకే చెడ్డపేరు వస్తుందని మహిళ పోలీసులు పై అధికారులకు మనవి చేస్తున్నారు. లేడీ కానిస్టేబుల్ మీద అత్యాచారం చేసిన స్పెషల్ సెల్ ఎస్ఐ మీద అత్యాచారం కేసుతో పాటు, బ్లాక్ మెయిల్ చేశాడని, నమ్మించి మోసం చేశాడని తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయని ఢిల్లీ పోలీసు శాఖ అధికారులు అంటున్నారు.