MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-salar104c0f76-ade1-4cfb-8ced-6d7bd6f98074-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-salar104c0f76-ade1-4cfb-8ced-6d7bd6f98074-415x250-IndiaHerald.jpgకన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో టాలీవుడ్ పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ హీరోగా నటిస్తున్న చిత్రం 'సలార్'.హోంబలే క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కిరందురభారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఇక మాఫియా డాన్ గా అలరించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగగంగా జరుగుతుంది.సలార్ సినిమా లో ప్రభాస్ పక్కన శృతి హాసన్ నటిస్తున్నారు.అయితే ఈ సినిమాలో సీనియర్ నటుడు ఇజగపతి బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇన్ని సంవత్సరాల సినిమా జీవితంలో కొన్ని Prabhas Salar{#}Shruti Haasan;Joseph Vijay;KGF;jagapati babu;Chitram;Tollywood;Prabhas;Heroine;Director;Telugu;CBN;bollywood;India;Cinema'సలార్' లో ఆ హీరో పాత్రే కీలకమట..?'సలార్' లో ఆ హీరో పాత్రే కీలకమట..?Prabhas Salar{#}Shruti Haasan;Joseph Vijay;KGF;jagapati babu;Chitram;Tollywood;Prabhas;Heroine;Director;Telugu;CBN;bollywood;India;CinemaMon, 09 Aug 2021 21:31:30 GMTకన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో టాలీవుడ్ పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ హీరోగా నటిస్తున్న చిత్రం 'సలార్'.హోంబలే క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కిరందురభారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఇక మాఫియా డాన్ గా అలరించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగగంగా జరుగుతుంది.సలార్ సినిమా లో ప్రభాస్ పక్కన శృతి హాసన్ నటిస్తున్నారు.అయితే ఈ సినిమాలో సీనియర్ నటుడు ఇజగపతి బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇన్ని సంవత్సరాల సినిమా జీవితంలో కొన్ని సంవత్సరాల వరకు క్లాస్ సినిమాలే చేశారు జగపతిబాబు.

కానీ ఇప్పుడు రూట్ చేంజ్ చేశారు..ఇప్పుడు జగపతి అన్ని విలన్ క్యారెక్టర్ లనే ఎంపిక చేసుకుంటున్నారు.. ఈ క్యారెక్టర్లే ఆయనకి  మంచి గుర్తింపును కూడా తెచ్చి పెడుతున్నాయి.ఇదే కాకుండా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చే మరికొన్ని పాత్రలను ఆయనే స్వయంగా ఎంపిక చేసుకుంటారట.ఇక ఇదిలా ఉంటె సలార్ సినిమా లో జగపతి బాబు క్యారెక్టర్ చాలా కీలకమని..ఇంకా చెప్పాలంటే ఈ కథను మలుపు తిప్పే పాత్రలో ఆయన నటిస్తున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం వల్ల కేవలం తెలుగు నటీ నటులే కాకుండా సినిమాలో ఇతర భాషల్లోని నటీ నటులకు కూడాచోటు దక్కుతుంది అని సమాచారం.

ఇక ఇప్పటికే సలార్ సినిమా లో విలన్ పాత్ర పోషించడం కోసం ఒక ఫేమస్ నటుడిని ఎంపిక చేశారని సమాచారం.కానీ ఈ వివరాలు ఏవీ కూడా ఇంకా విడుదల చేయలేదు. త్వరలోనే వాటిని విడుదల చేస్తారని తెలుస్తుంది.ఇక పోతే ఈ సినిమా లో ఐటమ్ సాంగ్ కు  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటిస్తున్నట్టు సమాచారం.హోంబలే ఫిలిమ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.ఇక సలార్ సినిమా కు ఎక్కువగా  కేజీఎఫ్ సినిమాలో పనిచేసిన నిపుణులే పని చేస్తున్నారు. ఇక తాజా షెడ్యూల్ లో జగపతి బాబు పాల్గొనడంతో ఆయన కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని కన్ఫర్మ్ అయ్యింది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల కానుంది...!!



సమంత బ్యాక్ అందానికి కారణం అదేనా?

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>