MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/who-are-the-two-top-heroes-who-escaped-the-blockbuster-like-one9d981620-7cfb-4162-b88b-a0a0bef04187-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/who-are-the-two-top-heroes-who-escaped-the-blockbuster-like-one9d981620-7cfb-4162-b88b-a0a0bef04187-415x250-IndiaHerald.jpgఇక ఇప్పుడు ట్రెండ్ మారింది ఒక సినిమా థియేటర్ లో ఎన్ని ? రోజులు ఆడింది అనేకంటే ఎన్ని రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది అన్నదే హిట్ అని చెప్పేందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు బాహుబ‌లి లాంటి సినిమాలు ఏకంగా రు. 1500 కోట్ల వ‌సూళ్ల‌తో ప్ర‌పంచ రికార్డులు క్రియేట్ చేశాయి. దీంతో ఇప్పుడు 50 రోజులు.. 100 రోజులు.. ఎన్ని సెంట‌ర్లు అనే లెక్క‌లు పోయాయి. ఈ క్రమంలోనే అప్పట్లో ( 2003లో ) సమైక్యాంద్ర రాజధాని హైదరాబాద్ సినిమా రికార్డులు కు కేంద్రంగా ఉండేది. mahesh babu{#}gunasekhar;Cinema Theatre;100 days;Bhumika Chawla;Capital;Hero;Telugu;mani sharma;Hyderabad;mahesh babu;cinema theater;Cinemaహైద‌రాబాద్ చ‌రిత్ర‌లోనే టాప్ లేపే రికార్డులు ఒక్క‌డు సొంతం.. అవి ఇవే ?హైద‌రాబాద్ చ‌రిత్ర‌లోనే టాప్ లేపే రికార్డులు ఒక్క‌డు సొంతం.. అవి ఇవే ?mahesh babu{#}gunasekhar;Cinema Theatre;100 days;Bhumika Chawla;Capital;Hero;Telugu;mani sharma;Hyderabad;mahesh babu;cinema theater;CinemaMon, 09 Aug 2021 09:10:00 GMTఏడు దశాబ్దాల సినిమా చరిత్రలో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. 1960 - 70 దశకంలో వచ్చిన గొప్ప సినిమాలకు నేటితరంలో ఎంత గొప్ప సినిమా అయినా సాటి రాదు అన్నది వాస్తవం. అయితే 1990 నుంచి తెలుగు సినిమా ట్రెండ్ మారింది. ఏ సినిమా థియేటర్ లో ఎన్ని రోజులు ఆడింది అన్నది కొల‌మానంగా మారింది. అప్పట్లో అభిమానులు సైతం మా హీరో సినిమా ఇన్ని థియేటర్లలో 50 రోజులు ఆడింది... ఎన్ని థియేటర్లలో వందరోజులు ఆడింది అని ఎంతో గొప్పగా చెప్పుకునే వారు.

ఇక ఇప్పుడు ట్రెండ్ మారింది ఒక సినిమా థియేటర్ లో ఎన్ని ? రోజులు ఆడింది అనేకంటే ఎన్ని రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది అన్నదే హిట్ అని చెప్పేందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు బాహుబ‌లి లాంటి సినిమాలు ఏకంగా రు. 1500 కోట్ల వ‌సూళ్ల‌తో ప్ర‌పంచ రికార్డులు క్రియేట్ చేశాయి. దీంతో ఇప్పుడు 50 రోజులు.. 100 రోజులు.. ఎన్ని సెంట‌ర్లు అనే లెక్క‌లు పోయాయి. ఈ క్రమంలోనే అప్పట్లో ( 2003లో ) సమైక్యాంద్ర రాజధాని హైదరాబాద్ సినిమా రికార్డులు కు కేంద్రంగా ఉండేది.

హైదరాబాదులో వివిధ సెంటర్లలో ఒక సినిమా ఎన్ని చోట్ల రిలీజ్ అయింది ? ఎన్ని చోట్ల 50 రోజులు ఆడింది ? ఎన్ని చోట్ల వందరోజులు ఆడింది అన్నది ఆ హీరో అభిమానులకు పెద్ద గొప్పగా ఉండేది. అయితే అప్పటి వరకు ఉన్న రికార్డులకు పాత రేస్తూ మహేష్ బాబు ఒక్కడు సినిమా రికార్డులు న‌మోదు చేసింది. హైదరాబాద్ నగర పరిధిలో 7 కేంద్రాలలో 100 రోజులు పూర్తిచేసుకుంది. అప్పట్లో ఇది సంచలన రికార్డు అని చెప్పాలి. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. భూమిక హీరోయిన్ గా నటించగా.. మణిశర్మ సంగీతం అందించారు.





ఏనుగెక్కిన "ప్రవీణుడు" ప్రజల్లో నిలుస్తాడా..?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>