MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakshasudu-2-movie-2-holliwood-movie66ad3ee2-5439-4eb3-956b-56cf9b0776e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakshasudu-2-movie-2-holliwood-movie66ad3ee2-5439-4eb3-956b-56cf9b0776e1-415x250-IndiaHerald.jpgరాక్షసుడు.. సరికొత్త కథ, కథనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, చూస్తున్న ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తూ.. వెన్నులో దడ పుట్టించింది ఈ సినిమా. ఈ సినిమాను చలికాలంలో చూసినా చమటలు పడుతున్నాయి అంటే , ఇక ఈ సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా.. ముఖ్యంగా అప్పటి వరకు వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. అంతేకాదు ఈ సినిమాతో ఆయన జీవితమే మారిపోయింది అని చెప్పుకోవచ్చు. 2019 వ సంవత్సరము RAKSHASUDU 2 MOVIE-2;HOLLIWOOD MOVIE{#}abhirami;rajiv kanakala;ramesh varma;london;Rakshasudu;bellamkonda sai sreenivas;producer;Producer;Tollywood;Hollywood;Hero;Hanu Raghavapudi;Audience;India;Cinemaహాలీవుడ్ ను తలపించేలా రాక్షసుడు సీక్వెల్..హాలీవుడ్ ను తలపించేలా రాక్షసుడు సీక్వెల్..RAKSHASUDU 2 MOVIE-2;HOLLIWOOD MOVIE{#}abhirami;rajiv kanakala;ramesh varma;london;Rakshasudu;bellamkonda sai sreenivas;producer;Producer;Tollywood;Hollywood;Hero;Hanu Raghavapudi;Audience;India;CinemaMon, 09 Aug 2021 21:28:49 GMTరాక్షసుడు.. సరికొత్త కథ, కథనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, చూస్తున్న ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తూ.. వెన్నులో దడ పుట్టించింది ఈ సినిమా. ఈ సినిమాను చలికాలంలో చూసినా చమటలు పడుతున్నాయి అంటే , ఇక ఈ సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా.. ముఖ్యంగా అప్పటి వరకు వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. అంతేకాదు ఈ సినిమాతో ఆయన జీవితమే మారిపోయింది అని చెప్పుకోవచ్చు. 2019 వ సంవత్సరము విడుదలైన ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా, కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమాలో నటించిన రాజీవ్ కనకాల ,అనుపమ పరమేశ్వరన్ , అమ్ము అభిరామి లకు మంచి ఇమేజ్ వచ్చిందని చెప్పవచ్చు.

ఇక  ఇప్పటికీ ఈ సినిమా పూర్తయి.. దాదాపుగా రెండు సంవత్సరాలు ముగుస్తున్న, ఈ సినిమాను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు ఈ సినిమా దర్శక నిర్మాతలు..ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ ను తెరకెక్కించాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కాకపోతే ఈ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ తో కాకుండా మరో టాలీవుడ్ స్టార్ హీరో తో తెరకెక్కించాలని చూస్తున్నారు  నిర్మాతలు. ఈ నేపథ్యం లోనే  ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించాలని చూస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.

ఇక ఈ సినిమాను దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో  ఒక స్టార్ హీరోతో అది కూడా హాలీవుడ్ సినిమాలను, తలపించేలా భారీగా తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి షూటింగ్ ను లండన్ లోనే జరపాలని వారు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక రాక్షసుడు - 2 సినిమా కథ కోసం అన్ని వర్గాలవారికి నచ్చేలా  కొన్ని కమర్షియల్ రంగులను అడ్డదానికి ప్రయత్నిస్తున్నాము అంటూ  నిర్మాత కోనేరు సత్యనారాయణ తెలపడం జరిగింది..

రాక్షసుడు సినిమా తో బాగా ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు, సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఇండియా మూవీ గా  తెరకెక్కితే..ఇక ఎంత భయంకరంగా ఉంటుందో..? ఆలోచిస్తేనే భయం వేస్తుంది..? అంటూ ప్రేక్షకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.





సమంత బ్యాక్ అందానికి కారణం అదేనా?

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>