MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesbabu-prabesh-movie-d1056158-7151-47f5-965a-f58a3808bd3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesbabu-prabesh-movie-d1056158-7151-47f5-965a-f58a3808bd3b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో అందగాడు గా మంచి పేరు సంపాదించారు మహేష్ బాబు. అయితే అగస్టు 9న తన బర్త్ డే సందర్భంగా, మహేష్ బాబుకు సంబంధించి కొత్త సినిమాలు పోస్టర్లు, ఆ సినిమాకు సంబంధించి టీజర్లు వంటివి వదులుతూ ఉంటారు. అయితే మహేష్ బాబు, ప్రభాస్ మధ్య ఒక సినిమా గురించి చర్చనీయాంశంగా మారింది అప్పట్లో. ఆ సినిమా విశేషాలు చూద్దాం. ముందుగా మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ప్రభాస్ అని అంటారు టక్కున. కానీ ఈ టైటిల్ ని ముందుగా మహేష్ బాబు తో RR మూవీ మేకర్స్ వారు మహేష్ బాబు కోసం రిజిస్ట్రేషన్ చేయించారు. భారీ బడ్జెట్ ల తో, భారీ ఓపెనింగ్స్MAHESBABU PRABESH MOVIE {#}surender reddy;Mr Perfect;Kick;Athidhi;Oosaravelli;Khaleja;NTR;Prabhas;Director;Heroine;mahesh babu;Cinemaమహేష్ బాబు సినిమాను ప్రభాస్ చేయడానికి గల కారణం..మహేష్ బాబు సినిమాను ప్రభాస్ చేయడానికి గల కారణం..MAHESBABU PRABESH MOVIE {#}surender reddy;Mr Perfect;Kick;Athidhi;Oosaravelli;Khaleja;NTR;Prabhas;Director;Heroine;mahesh babu;CinemaMon, 09 Aug 2021 17:00:00 GMTటాలీవుడ్ లో అందగాడు గా మంచి పేరు సంపాదించారు మహేష్ బాబు. అయితే అగస్టు 9న తన బర్త్ డే సందర్భంగా, మహేష్ బాబుకు సంబంధించి కొత్త సినిమాలు పోస్టర్లు, ఆ సినిమాకు సంబంధించి టీజర్లు వంటివి వదులుతూ ఉంటారు. అయితే మహేష్ బాబు, ప్రభాస్ మధ్య ఒక సినిమా గురించి చర్చనీయాంశంగా మారింది అప్పట్లో. ఆ సినిమా విశేషాలు చూద్దాం.


ముందుగా మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ప్రభాస్ అని అంటారు టక్కున. కానీ ఈ టైటిల్ ని ముందుగా మహేష్ బాబు తో RR మూవీ మేకర్స్ వారు మహేష్ బాబు కోసం రిజిస్ట్రేషన్ చేయించారు. భారీ బడ్జెట్ ల తో, భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమాను ఓపెన్ చేయాలనుకున్నారు.అయితే  ఈ సినిమా మధ్యలో ఆగి పోవడానికి గల కారణాలు ఏమిటో చూద్దాం.

2009 వ సంవత్సరంలో కిక్ మూవీ సూపర్ హిట్ తర్వాత.. ఖలేజా షూటింగ్ లో ఉన్నటువంటి మహేష్ బాబును కలిసి ఒక డ్యాన్స్ స్టోరీ అని చెప్పారట. అంతకు ముందు అతిధి లాంటి సినిమా తీసిన డైరెక్టర్ తో ఈ సినిమా తీయడానికి ఓకే చెప్పేశాడట. ఈ సినిమాను ఆర్.ఆర్.మూవీమేకర్స్ నుంచి అఫిషియల్. గా అనౌన్స్ మెంట్ వచ్చింది మేము చేస్తున్నాము అన్నట్లు.

రూ. 40 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించాలి అనుకున్నారట అప్పట్లో. మహేష్ బాబుకి అడ్వాన్సుగా రూ.రెండు కోట్లకు పైగానే ఇచ్చారట. ఈ సినిమాకు మిస్టర్ పర్ఫెక్ట్ అనే టైటిల్ ను అనౌన్స్మెంట్ చేశారట. హీరోయిన్ కరిష్మా కపూర్ ని కూడా ఓకే చేశారట. ఇక మహేష్ బాబు ఖలేజా సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమాను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు.

కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల RR మేకర్స్ సంస్థ వారు పీకల్లోతు నష్టాల్లో కూరుకు పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు తీసుకున్న అమౌంట్ ను  రిటర్న్ ఇచ్చేసి, అంత బాగున్నప్పుడు మరి సినిమా చేద్దాం అని తెలియజేశాడు. ఇక సురేందర్ రెడ్డి కూడా చేసేదేమి లేక  ఆ  సమయంలో ఎన్టీఆర్ తో ఊసరవెల్లి మూవీ ని తీయడానికి రెడీ అయ్యాడు.ఇక ప్రభాస్ సినిమా కూడా దశరథుడు కాంబినేషన్ లో చేస్తున్న మూవీకి మిస్టర్ పర్ఫెక్ట్ అని టైటిల్ ను అనౌన్స్మెంట్ చేశారు.

ఆ టైటిల్ కోసం ఆర్ఆర్ సంస్థ వాళ్లకి, ప్రభాస్ ఫోన్ చేసి అడగడంతో వారు ఆ టైటిల్ ను ఇచ్చేశారట.





పులిచింతల ఘటన వైసీపీ పాపమే : యరపతినేని

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>