MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movie-takeover-by-bheem-0e81477b-fc8b-4bf6-8b93-5b17d3c1e799-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movie-takeover-by-bheem-0e81477b-fc8b-4bf6-8b93-5b17d3c1e799-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే ప్రత్యేకం. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తనకున్న మరో ప్రత్యేకతను కోల్పోవడానికి ఆయన నటిస్తున్న "ఆర్ఆర్ఆర్" కారణం కావడం విశేషం. తారక్ సోషల్ మీడియాలో ఇతర తారల మాదిరిగా అంత యాక్టివ్‌గా ఉండరు. ఇది ఆయన అభిమానులు కూడా కాదనలేని వాస్తవం. ఆయన తోటి స్టార్ హీరోలు సోషల్ మీడియాపై పట్టు సాధించి దూసుకెళ్తుంటే ఎన్టీఆర్ మాత్రం సోషల్ మీడియాను దూరంగానే ఉంచుతారు. ఇటీవల సోషల్ మీడియాలో అడుగు పెట్టిన తారలు సైతం తమ ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల అభిమానుల దృష్టిని తమవైపుకు తిప్పుకుని మిలియన్ల కొద్దNTR; RRR;{#}NTR;Rajamouli;Jr NTR;media;Hero"ఆర్ఆర్ఆర్" వల్ల ఆ ప్రత్యేకతను కోల్పోతున్న ఎన్టీఆర్ !"ఆర్ఆర్ఆర్" వల్ల ఆ ప్రత్యేకతను కోల్పోతున్న ఎన్టీఆర్ !NTR; RRR;{#}NTR;Rajamouli;Jr NTR;media;HeroMon, 09 Aug 2021 11:06:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే ప్రత్యేకం. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తనకున్న మరో ప్రత్యేకతను కోల్పోవడానికి ఆయన నటిస్తున్న "ఆర్ఆర్ఆర్" కారణం కావడం విశేషం. తారక్ సోషల్ మీడియాలో ఇతర తారల మాదిరిగా అంత యాక్టివ్‌గా ఉండరు. ఇది ఆయన అభిమానులు కూడా కాదనలేని వాస్తవం. ఆయన తోటి స్టార్ హీరోలు సోషల్ మీడియాపై పట్టు సాధించి దూసుకెళ్తుంటే ఎన్టీఆర్ మాత్రం సోషల్ మీడియాను దూరంగానే ఉంచుతారు. ఇటీవల సోషల్ మీడియాలో అడుగు పెట్టిన తారలు సైతం తమ ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల అభిమానుల దృష్టిని తమవైపుకు తిప్పుకుని మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ కు అవేమి పట్టవు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎప్పుడో ఒకసారి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్‌డేట్‌లను షేర్ చేస్తుంటాడు తారక్. ఒక్కోసారి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అప్‌డేట్‌లను పోస్ట్ చేస్తాడు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా పోస్ట్‌లను 'ప్రీమియం' అని పిలుస్తారు. ఇదే ఆయన ప్రత్యేకత.

అయితే రాజమౌళి "ఆర్ఆర్ఆర్" కోసం జూనియర్ ఎన్టీఆర్ తన 'ప్రీమియం'ను కోల్పోబోతున్నారు. ఈరోజు నుండి రాబోయే కొద్ది రోజుల పాటు జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ఆర్ఆర్" ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ని హ్యాండిల్ చేయబోతున్నట్లు టీమ్ స్పష్టం చేసింది. ఆయన ఉక్రెయిన్‌లో ఏమి చేస్తున్నాడో తెలుపుతూ సోషల్ మీడియా వినియోగదారులకు అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ "ఆర్ఆర్ఆర్" సెట్స్ నుండి స్నాప్‌లు, వీడియోలను షేర్ చేస్తాడు. ఇంతవరకూ సామజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు "ఆర్ఆర్ఆర్" సెట్స్ నుండి నేరుగా ఫోటోలు, వీడియోలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. సోషల్ మీడియాలో తమ హీరో మరింత యాక్టివ్‌గా ఉండాలని కోరుకుంటున్న ఎన్టీఆర్ అభిమానులకు ఇది ఖచ్చితంగా ఉత్సాహపరిచే వార్త. ఇక "ఆర్ఆర్ఆర్", రాజమౌళి కోసం ఎన్టీఆర్ తన ప్రీమియంను త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడన్న మాట.




ఏనుగెక్కిన "ప్రవీణుడు" ప్రజల్లో నిలుస్తాడా..?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>