MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/julaee-movie-visheshalue2c2b584-2459-42d9-af83-3305e570a952-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/julaee-movie-visheshalue2c2b584-2459-42d9-af83-3305e570a952-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తెరకెక్కించిన సినిమా.. జులాయి.. ఈ సినిమాని 2012 లో ఆగస్టు 9న విడుదలైంది. అయితే ఈ సినిమా ఎంతో సూపర్ హిట్ టాక్ తో నిలిచింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ విషయానికొస్తే, మహేష్ బాబుతో 2010లో ఖలేజా సినిమా తీసి భారీ ఫ్లాప్ ను చవి చూశాడు. ఇక దాంతో డైరెక్టర్ త్రివిక్రమ్ 2011 లో వెంకటేష్ తో మరొక సినిమాని ప్లాన్ చేశాడు. కానీ ఈ సినిమా పట్టా లెక్క లేకపోయింది. దాంతో చేసేదేJULAEE MOVIE ;VISHESHALU{#}Sudeep;dasari narayana rao;Australia;Kannada;November;julayi;Ileana D'Cruz;Khaleja;Success;Arjun;rajendra prasad;Allu Arjun;trivikram srinivas;Venkatesh;srinivas;Traffic police;Director;Cinemaఐకాన్ స్టార్ నటించిన జులాయి సినిమాకు 9 ఏళ్లు...?ఐకాన్ స్టార్ నటించిన జులాయి సినిమాకు 9 ఏళ్లు...?JULAEE MOVIE ;VISHESHALU{#}Sudeep;dasari narayana rao;Australia;Kannada;November;julayi;Ileana D'Cruz;Khaleja;Success;Arjun;rajendra prasad;Allu Arjun;trivikram srinivas;Venkatesh;srinivas;Traffic police;Director;CinemaMon, 09 Aug 2021 20:40:26 GMTఅల్లు అర్జున్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తెరకెక్కించిన సినిమా.. జులాయి.. ఈ సినిమాని 2012 లో ఆగస్టు 9న విడుదలైంది. అయితే ఈ సినిమా ఎంతో సూపర్ హిట్ టాక్ తో నిలిచింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం.

ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ విషయానికొస్తే, మహేష్ బాబుతో 2010లో ఖలేజా సినిమా తీసి భారీ ఫ్లాప్ ను చవి చూశాడు. ఇక దాంతో డైరెక్టర్ త్రివిక్రమ్ 2011 లో వెంకటేష్ తో మరొక సినిమాని ప్లాన్ చేశాడు. కానీ ఈ సినిమా పట్టా లెక్క లేకపోయింది. దాంతో చేసేదేమీ లేక మూడు నెలల పాటు ఇంట్లోనే కూర్చున్నాడు త్రివిక్రమ్. ఇక ఆ మూడు నెలల్లో తన ఒక స్టోరీ ని రాసి అల్లు అర్జున్ కి వినిపించాడట.

ఇక త్రివిక్రమ్ ఒక లైన్ ని అల్లు అర్జున్ కి చెప్పగానే అతను ఓకే చేశాడట. అలా మే నెలలో ని బన్నీ ఈ సినిమాని పట్టాలు ఎక్కించాలి అనుకున్నాడు. అప్పటికే బన్నీకి భుజానికి గాయమవడంతో ఈ సినిమాని మరో రెండు నెలలు పోస్ట్పోన్ చేయాలనుకున్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం నువ్వు భుజానికి చిత్ర చికిత్స చేయించుకొని రావాలి అని రిక్వెస్ట్ చేయడంతో.. ఆస్ట్రేలియా కి వెళ్ళాడు అల్లు అర్జున్.

ఇక ఈ సినిమాని నవంబర్ చివరి వారంలో మొదలుపెట్టడానికి ప్రయత్నించారు. ఇదే ఇందులోని పోలీస్ పాత్ర కోసం రాహు రమేష్ , రాజేంద్రప్రసాద్ ను తీసుకున్నారు. ఇక ఇందులో ముఖ్యమైన  విలన్  కన్నడ నటుడు.. సుదీప్ ని అనుకోగా.. అతనికి డేట్స్ అడ్జస్ట్ కాక, సోనూసూద్ ను విలన్ ను  తీసుకున్నారు. ముందుగా ఈ సినిమాకు"హాని"అనే టైటిల్ ను అనుకోగా, కానీ షూటింగ్ పూర్తయ్యే సమయానికి జులాయి అనే పేరు సెట్ చేశారు.

విడుదలకు ముందే ఈ సినిమా 36 కోట్ల రూపాయలకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాకు దాసరి నారాయణ హక్కులను రూ. 26 కోట్ల రూపాయలకు కొన్నాడు. ఇక ఈ సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాపుల్లో నుంచి బయటపడ్డాడని చెప్పవచ్చు. ఎట్టకేలకు అల్లు అర్జున్ తో సక్సెస్ పొందాడు త్రివిక్రమ్.





సమంత బ్యాక్ అందానికి కారణం అదేనా?

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>