MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raja-babu6f8281fc-5fee-4b1b-9047-1d4b8ab52631-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raja-babu6f8281fc-5fee-4b1b-9047-1d4b8ab52631-415x250-IndiaHerald.jpgఅప్పట్లో ఈయన సినిమాలను చిన్న పిల్లలు సైతం చూసి నవ్వుకునే వారు. ఇంత బాగా కామెడీగా నవ్విస్తూ ఉంటాడు ఈ నటుడు. అయితే ఈయన సినిమాల మీద ఉండే మక్కువతో రాజమండ్రి నుండి రైలు ఎక్కి మద్రాసు చేరుకున్నాడు. మొదట కొన్ని నాటకాలలో నవ్వించే పాత్రలు వేస్తూ, అవకాశాల కోసం ఎంతోమంది ఆఫీసుల చుట్టూ తిరిగేవారు రాజబాబు. ఈయన తనదైన స్టైల్లో మిమిక్రీ చేసి చూపించినా నిర్మాతలు ,దర్శకులు ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ మొదటి సారీ"కథ కంచికి"అనే నాటికకు కథ రాసిన రావికొండలరావు ఆయన ఆ నాటికలో చలాకీగా ఉండే ఒక అబ్బాయి పాత్ర కోసం రాRaja Babu{#}raja;Alluri Sitarama Raju;Doctor;Rajahmundry;Maha;Chennai;Cinemaబడిపంతులు రైలెక్కి హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగిపోయాడు.. !బడిపంతులు రైలెక్కి హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగిపోయాడు.. !Raja Babu{#}raja;Alluri Sitarama Raju;Doctor;Rajahmundry;Maha;Chennai;CinemaMon, 09 Aug 2021 16:00:09 GMTటాలీవుడ్ పై చెరగని ముద్ర వేసుకున్న హాస్యనటుల లో మనకు గుర్తుకు వచ్చేది రాజబాబు ఒకరు. ఆయన తన కామెడీతో, తన నటనతో, ప్రేక్షకులను మైమరపించి ,మంత్రముగ్ధులను చేసేవారు.. ఒకానొక సమయంలో రాజబాబు సినిమాలో లేకుంటే ఆ సినిమా చూడకుండా ఉండేవారట ప్రజలు. అంతలా పేరు సంపాదించాడు ఈ రాజబాబు. అయితే ఆయన గురించి కొన్ని విషయాలు చూద్దాం.

అప్పట్లో ఈయన సినిమాలను చిన్న పిల్లలు సైతం చూసి నవ్వుకునే వారు. ఇంత బాగా కామెడీగా  నవ్విస్తూ ఉంటాడు ఈ నటుడు. అయితే ఈయన సినిమాల మీద ఉండే మక్కువతో రాజమండ్రి నుండి రైలు ఎక్కి మద్రాసు చేరుకున్నాడు. మొదట కొన్ని నాటకాలలో నవ్వించే పాత్రలు వేస్తూ, అవకాశాల కోసం ఎంతోమంది ఆఫీసుల చుట్టూ తిరిగేవారు రాజబాబు. ఈయన తనదైన స్టైల్లో మిమిక్రీ చేసి చూపించినా నిర్మాతలు ,దర్శకులు ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ మొదటి సారీ"కథ కంచికి"అనే నాటికకు  కథ రాసిన రావికొండలరావు ఆయన ఆ నాటికలో చలాకీగా ఉండే ఒక అబ్బాయి పాత్ర కోసం రాజబాబు ని ఎంచుకున్నారు.

రాజాబాబు పుస్తకం తీసుకొని ఆ డైలాగులను బాగా రాసుకున్నారు. ఇక తను బట్టీ పట్టడం మొదలు పెట్టేశారు. ఆ డైలాగులను రకరకాలుగా పండిస్తూ ఉన్నాడు రాజబాబు. ఇక ఆ నాటికలను ఆంధ్ర మహా సభ పోటీలలో ప్రదర్శించాలనేది కొండలరావు ఆశయం. రాజబాబు ఎంతో నటనతో తను ఆ నాటికలో ప్రదర్శించాడు. ఇక ఆ నాటికను కె.వి.రెడ్డి గారు చూసి, అభినందించి."హరిచంద్ర" అనే సినిమాలో ఒక వేషం ఇచ్చారు.

ఇక అంతకు ముందే రాజా బాబు" సహజం" వంటి మూవీస్ లలో చిన్న చిన్న క్యారెక్టర్లు వేశారు. అల్లూరి సీతారామరాజు, డాక్టర్ రాజారావు వంటి నాటికలు వేయడం వలన ఈయనకి మంచి హాస్య నటుడిగా పేరు పొందాడు. అంతేకాదు హాలీవుడ్లో కూడా అడుగు పెట్టి, అక్కడ మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.





విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>