Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/neerajf606a31f-9cb0-4eca-9f00-a22ecf083f38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/neerajf606a31f-9cb0-4eca-9f00-a22ecf083f38-415x250-IndiaHerald.jpgదాదాపు వందేళ్ల నుంచి భారత్ కి ఒలంపిక్స్ లొ బంగారు పతకం అనే పదం దూరం అయింది. ప్రతి ఒలంపిక్స్లో కూడా భారత తరపున ఎంతో మంది క్రీడాకారులు పాల్గొంటున్నప్పటికీ ఇక స్వర్ణం కల కలగానే మిగిలిపోయింది. దీంతో భారత క్రీడాకారులు స్వర్ణపతకం గెలుస్తారు అన్న ఆశలను కూడా మెల్లిమెల్లిగా వదులుకుంటూ వస్తున్నారు భారత ప్రేక్షకులు. ఇక ఇటీవల జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో కూడా ఎంతో మంది క్రీడాకారులు మొదట్లో తమ పోరుతో స్వర్ణం గెలిచే లాగే కనిపించారు. కానీ ఆ తర్వాత మాత్రం నిరాశ పరిచారు. ఇక కొంత మంది క్రీడాకారులు రజత కాంస్య పతకNeeraj{#}Nijam;India;gold;Tokyoనా నెక్స్ట్ టార్గెట్ అదే.. షాకిచ్చిన నీరజ్ చోప్రా?నా నెక్స్ట్ టార్గెట్ అదే.. షాకిచ్చిన నీరజ్ చోప్రా?Neeraj{#}Nijam;India;gold;TokyoMon, 09 Aug 2021 16:40:00 GMTదాదాపు వందేళ్ల నుంచి భారత్ కి ఒలంపిక్స్ లొ బంగారు పతకం అనే పదం దూరం అయింది.  ప్రతి ఒలంపిక్స్లో కూడా భారత తరపున ఎంతో మంది క్రీడాకారులు పాల్గొంటున్నప్పటికీ ఇక స్వర్ణం కల కలగానే మిగిలిపోయింది. దీంతో భారత క్రీడాకారులు స్వర్ణపతకం గెలుస్తారు అన్న ఆశలను  కూడా మెల్లిమెల్లిగా వదులుకుంటూ వస్తున్నారు భారత ప్రేక్షకులు. ఇక ఇటీవల జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో కూడా ఎంతో మంది క్రీడాకారులు మొదట్లో తమ పోరుతో స్వర్ణం గెలిచే లాగే కనిపించారు. కానీ ఆ తర్వాత మాత్రం  నిరాశ పరిచారు. ఇక కొంత మంది క్రీడాకారులు రజత కాంస్య పతకాలను సాధించారు.



 ఇలాంటి సమయంలో ఏకంగా వందేళ్ల నిరీక్షణకు తెర దించుతూ భారత్ స్వర్ణం కలని నిజం చేస్తూ ఒలంపిక్స్ లో త్రివర్ణ పతాకం రెపరెపలాడించాడు 23 ఏళ్ల కుర్రాడు. ఎంతోమంది సీనియర్స్ ని వెనక్కి నెట్టి సరికొత్త చరిత్రకు నాంది పలికాడు.  జూవేలిన్ త్రో విభాగంలో ఏకంగా మొదటి స్థానంలో నిలిచి భారత్ తరఫున వందేళ్ల తర్వాత స్వర్ణపతకం సాధించిన క్రీడాకారుడిగా నిలిచాడు నీరజ్ చోప్రా. ఏకంగా 87.56 మీటర్లు విసిరి తన సత్తా ఏంటో చూపించాడు. అయితే నీరజ్ చోప్రా కు దగ్గరలో కూడా ఎవరూ లేరు అని చెప్పాలిm ఇక ఒలంపిక్స్ లొ నీరజ్ చోప్రా విసిరిన దూరమే రికార్డు కావడం గమనార్హం.



 అయితే ఇటీవలే ఒలింపిక్స్ లొ స్వర్ణ పతకాన్ని అందుకున్న నీరజ్ చోప్రా తన నెక్స్ట్ టార్గెట్ ఏంటో  చెప్పుకొచ్చాడు . జూవేలిన్ త్రో లో మరింత దూరం విసరడమే తన టార్గెట్ అంటూ తెలిపాడు. తన తదుపరి లక్ష్యం 90 మీటర్లు అంటూ చెప్పుకొచ్చాడు ఈ బల్లెం వీరుడు.  ఇక నీరజ్ చోప్రా చెప్పిన విషయం తో అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇటీవల ఒలంపిక్స్లో నీరజ్ చోప్రా విసిరిన  దూరమే ఇప్పటివరకు రికార్డు కావడం గమనార్హం. ఇక ఇప్పుడు ఏకంగా 90 మీటర్ల కూడా విసురుతాను అంటూ చెప్పడంతో  వచ్చే ఒలంపిక్స్ లో కూడా  బంగారు పతకం కూడా ఇక నీరజ్ చోప్రా గెలవడం ఖాయం అని ఫిక్స్ అయి పోతున్నారు ఇప్పటి నుంచే అభిమానులు.



రేవంత్ కి సీనియర్ల షాక్

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>