MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-sarkaru-vari-pata-first-lookcaeb6729-d29a-40c3-83f6-9b19d0c79800-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-sarkaru-vari-pata-first-lookcaeb6729-d29a-40c3-83f6-9b19d0c79800-415x250-IndiaHerald.jpgసుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు "సర్కారు వారి పాట" నుంచి మేకర్స్ సూపర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. "సర్కారు వారి పాట బ్లాస్టర్"ను రిలీజ్ చేసి మహేష్ బాబు పుట్టినరోజు అభిమానుల కోసం మరింత స్పెషల్ చేసేసారు. "సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్" సినిమాపై అంచనాలను పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళింది. ఈ టీజర్ ను "బ్లాస్టర్' అని పిలవడం సముచితమే. ఎందుకంటే ఈ వీడియో నెట్టింట్లో అన్ని రికార్డులను బ్లాస్ట్ చేసేలా కనిపిస్తుంది. మహేష్ బాబులో చాలా కాలం నుంచి ఆయన అభిమానులు ఎదురు చూస్తున్న అంశాలన్నీ ఈ టీజరSarkaru Vaari Paata Teaser;{#}Mythri Movie Makers;Darsakudu;Rajani kanth;vennela;Pokiri;thaman s;Audience;Makar Sakranti;Blockbuster hit;puri jagannadh;keerthi suresh;January;Director;mahesh babu;Cinemaదూకుడు+ పోకిరి = సర్కారు వారి పాటదూకుడు+ పోకిరి = సర్కారు వారి పాటSarkaru Vaari Paata Teaser;{#}Mythri Movie Makers;Darsakudu;Rajani kanth;vennela;Pokiri;thaman s;Audience;Makar Sakranti;Blockbuster hit;puri jagannadh;keerthi suresh;January;Director;mahesh babu;CinemaMon, 09 Aug 2021 08:00:00 GMTసుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు "సర్కారు వారి పాట" నుంచి మేకర్స్ సూపర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. "సర్కారు వారి పాట బ్లాస్టర్"ను రిలీజ్ చేసి మహేష్ బాబు పుట్టినరోజు అభిమానుల కోసం మరింత స్పెషల్ చేసేసారు. "సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్" సినిమాపై అంచనాలను పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళింది. ఈ టీజర్ ను "బ్లాస్టర్' అని పిలవడం సముచితమే. ఎందుకంటే ఈ వీడియో నెట్టింట్లో అన్ని రికార్డులను బ్లాస్ట్ చేసేలా కనిపిస్తుంది. మహేష్ బాబులో చాలా కాలం నుంచి ఆయన అభిమానులు ఎదురు చూస్తున్న అంశాలన్నీ ఈ టీజర్ లో కనిపించాయి. మహేష్ యాక్షన్ సన్నివేశాలు, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ సూపర్ అన్పిస్తున్నాయి. ఆయనను ఇలాంటి సరికొత్త ఎలిమెంట్ లో చూడడం ప్రేక్షకులకు ఆనందాన్ని ఇస్తోంది. అయితే ఈ టీజర్ లో వెన్నెల కిషోర్, కీర్తి సురేష్ తో మహేష్ బాబు సన్నివేశాలు, లోకేషన్ చూస్తుంటే గతంలో ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ "దూకుడు" గుర్తొస్తోంది. టీజర్ లో చూపించిన మహేష్ బాడీ లాంగ్వేజ్, మేనరిజం తాజాగానే ఉన్నప్పటికీ "దూకుడు ప్లస్ పోకిరి"ని కలిపి చూసిన ఫీలింగ్ వస్తుంది. మొత్తానికి బ్లాస్టర్ టీజర్ "దూకుడు + పోకిరి = సర్కారు వారి పాట" అనిపించేలా ఉంది. 

ఈ సినిమాని తెరకెక్కిస్తున్న దర్శకుడు పరశురామ్ ఇంతకు ముందు పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా చేశాడు. అందుకే గురువును ఫాలో అవుతూ ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడా అన్నట్టుగా "సర్కారు వారి పాట" టీజర్ ఉంది. "సర్కారు వారి పాట బ్లాస్టర్" పర్ఫెక్ట్ మహేష్ బాబు బర్త్ డే ట్రీట్. టీజర్ లో మహేష్ చూపించిన మునుపటి ఉత్సాహం చూసి ప్రేక్షకులు ఈ సినిమానే సంక్రాంతి విన్నర్ అని ఫిక్స్ అయిపోతున్నారు. మరోవైపు "సర్కారు వారి పాట" సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పరశురాం, ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ ను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ యాక్షన్ డ్రామాకు ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. "సర్కారు వారి పాట" 2022 సంక్రాంతి స్పెషల్ గా జనవరి 13న థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

" style="height: 370px;">




గుడ్ న్యూస్ : ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. మొత్తం వాళ్లే చూసుకుంటారు?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>