MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jaberdast-show-pavitra-tick-tackd45f7a7e-d628-4c7e-9d00-4574fa4187a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jaberdast-show-pavitra-tick-tackd45f7a7e-d628-4c7e-9d00-4574fa4187a9-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ ప్రోగ్రాం ఇటీవల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇందుకు గల కారణం ప్రస్తుతం అందులో ఉండే గ్లామర్ ముఖ్య కారణమని చెప్పవచ్చు. ఒకప్పుడు అందులో మగవారు లేడీ గెటప్ లతో అందరిని అలరించే వారు. కానీ ప్రస్తుతం మొత్తం అమ్మాయిలే ఎక్కువగా జబర్దస్త్ లో నటిస్తున్నారు. అందుకు ముఖ్య కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరు హిట్ కొట్టాలనే ఉద్దేశంతోనే వారిని తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే అందులో ఒక అమ్మాయి ఉంది ఆమె ఎవరంటే"పవిత్ర". అయితే ఈమె గురించి తెలుసుకుందాం. జబర్దస్త్ లో ఎక్కువగా JABERDAST SHOW PAVITRA TICK TACK{#}rani;Kanna Lakshminarayana;Girl;Dookudu;Yevaru;Jabardasthజబర్దస్త్ పవిత్ర బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?జబర్దస్త్ పవిత్ర బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?JABERDAST SHOW PAVITRA TICK TACK{#}rani;Kanna Lakshminarayana;Girl;Dookudu;Yevaru;JabardasthMon, 09 Aug 2021 16:00:00 GMTజబర్దస్త్ ప్రోగ్రాం ఇటీవల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇందుకు గల కారణం ప్రస్తుతం అందులో ఉండే గ్లామర్ ముఖ్య కారణమని చెప్పవచ్చు. ఒకప్పుడు అందులో మగవారు లేడీ గెటప్ లతో అందరిని అలరించే వారు. కానీ ప్రస్తుతం మొత్తం అమ్మాయిలే ఎక్కువగా జబర్దస్త్ లో నటిస్తున్నారు. అందుకు ముఖ్య కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరు హిట్ కొట్టాలనే ఉద్దేశంతోనే వారిని తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే అందులో ఒక అమ్మాయి ఉంది ఆమె ఎవరంటే"పవిత్ర". అయితే ఈమె గురించి తెలుసుకుందాం.

జబర్దస్త్ లో ఎక్కువగా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఒక్కో టీం లో ఒక అమ్మాయి ను హైలెట్ చేసే విధంగా టీమ్లో పెట్టుకున్నారు. అయితే పవిత్ర వర్షా కన్నా  వెనక వచ్చి బాగా పేరు సంపాదించుకున్నది. ఈమె  చూడ్డానికి చిన్నగా ఉన్నా.. వేసే పంచులు మాత్రం బాగా పెలుతూ ఉంటాయి. ఈమె ప్రతి ఒక్కరి టీంలో ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది.

ఈమె కూడా తనదైన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక ఈమె జబర్దస్త్ లోకి ఎలా వచ్చింది, అసలు ఈమె ఎవరు ..అనేది ఇప్పుడు ప్రేక్షకుల మదిలో  ఎక్కువగా మెదులుతున్న ప్రశ్న? అయితే ఈమె కేవలం టిక్ టాక్ ద్వారా బాగా పాపులర్ ను సంపాదించుకుని, అక్కడి నుంచి వచ్చినట్లు తెలుస్తున్నది. ఈమె వీడియోలను, జబర్దస్త్ కమెడియన్  టీం లీడర్లు చూడడంవల్ల, ఇందులోకి వచ్చినట్లు సమాచారం.

ఇక అంతే కాకుండా ఈమె  పలు సీరియల్స్లో కూడా నటించినట్లు తెలుస్తుంది. కానీ ఈమెకు అందులో రాణి గుర్తింపు , ప్రస్తుతం జబర్దస్త్ షో లో నటించడం వల్ల వస్తున్నది . ఈమె దూకుడు చూస్తుంటే జబర్దస్త్ లోని ఎక్కువ రోజులు ఉండేలా కనిపిస్తున్నది.

ఏదిఏమైనా టిక్ టాక్  వంటి యాప్ వల్ల ఎంతోమంది తమ తమ టాలెంట్ లను  నిరూపించుకుంటూ ఉంటున్నారు.





ఆదివారం అమావాస్య.. బయటకొద్దని చెప్పినా వినలేదు.. ప్రాణాలు పోయాయ్?

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>