MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aadhi-movie-offer9d856b0a-6252-4bb2-8670-fd283440335a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aadhi-movie-offer9d856b0a-6252-4bb2-8670-fd283440335a-415x250-IndiaHerald.jpgఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో మొదట చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఆ తర్వాత తన టాలెంట్ తో టీం లీడర్ స్థాయికి ఎదిగారు ఆది. హైపర్ ఆది స్కిట్ వచ్చింది అంటే ఇక నాన్ స్టాప్ పంచ్ లే. గ్యాప్ లేకుండా నవ్వించడంలో దిట్ట ఆది. ఇతని టాలెంట్ ను గుర్తించి సినిమా అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి.AADHI-MOVIE-OFFER{#}Jabardasth;Saira Narasimhareddy;Leader;Mr Majnu;AdiNarayanaReddy;Chiranjeevi;Tollywood;Success;Director;Cinemaఆదికి మెగాస్టార్ బంపర్ ఆఫర్... ?ఆదికి మెగాస్టార్ బంపర్ ఆఫర్... ?AADHI-MOVIE-OFFER{#}Jabardasth;Saira Narasimhareddy;Leader;Mr Majnu;AdiNarayanaReddy;Chiranjeevi;Tollywood;Success;Director;CinemaMon, 09 Aug 2021 15:25:11 GMTఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో మొదట చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఆ తర్వాత తన టాలెంట్ తో టీం లీడర్ స్థాయికి ఎదిగారు ఆది. హైపర్ ఆది స్కిట్ వచ్చింది అంటే ఇక నాన్ స్టాప్ పంచ్ లే. గ్యాప్ లేకుండా నవ్వించడంలో దిట్ట ఆది. ఇతని టాలెంట్ ను గుర్తించి సినిమా అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. రారండోయ్ వేడుక చూద్దాం, సవ్యసాచి, మేడ మీద అబ్బాయి, మిస్టర్ మజ్ను వంటి పలు చిత్రాల్లో నటించి వెండితెరపై కూడా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఓ వైపు జబర్దస్త్ మరోవైపు "ఢీ" షోలతో బిజీగా ఉన్న ఈ యాక్టర్ కి అనూహ్యంగా మెగాస్టార్ ఇంటి నుండి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాదు ఇప్పటికే ఆది మెగా స్టార్ ను కలిసినట్లు సమాచారం.

అసలు విషయంలోకి వెళితే  ... టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే చిరు హైపర్ ఆది ప్రతిభకు మెచ్చి తన చిత్రంలో ఓ క్యారెక్టర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని చెప్పడానికి ఇంటికి పిలిపించి మరీ సర్ప్రైజ్ చేసినట్లు చెబుతున్నారు. టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ప్రతిభను ప్రోత్సహించడానికి తనవంతు సాయం తాను చేస్తుంటారు. గతంలో కూడా ఎంతో మంది ఆర్టిస్టులకు పిలిచి మరీ లైఫ్ ఇచ్చారు చిరు. ఇప్పుడు ఇదే తరహాలో హైపర్ ఆదికి కీలక పాత్రను ఇవ్వమని డైరెక్టర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.

మరి ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియాల్సి ఉంది. గతంలో సైరా నరసింహారెడ్డి సినిమాను జబర్దస్త్ షోలో స్కిట్ గా చూపించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు ఆది. ఇంకా ముందు ముందు ఎన్ని సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటాడో చూడాలి. ఆది మంచి రైటర్ కాబట్టి ఆ విధంగా కూడా ఆదిని వాడుకోవచ్చని తెలుస్తోంది.



శివుడే సీఎం.. ఇక కరోనా ఏం చేస్తుంది.. బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్?

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>