PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/vellampalli8953af77-7f3e-410f-a261-ff26b2b96263-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/vellampalli8953af77-7f3e-410f-a261-ff26b2b96263-415x250-IndiaHerald.jpgదేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరికి, మందలగిరికి తేడా తెలియని వ్యక్తి లోకేష్ అని.. సింహాలు వెళుతుంటే కుక్కలు మొరుగుతుంటాయి...అటువంటి కుక్క లోకేష్ అని చురకలు అంటించారు. కార్పొరేటర్ గా కూడా గెలవలేని వ్యక్తి లోకేష్ అని ఎద్దేవా చేశారు. పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్ టీడీపీ నాయకుడు కాదా ? గేటు కొట్టుకుని పోయి ఐదు రోజులైతే ఇప్పుడు వెళ్లి టీడీపీ నేతలు ఎందుకు హడావుడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబులానే టీడీపీ నేతలందరికీ ముని శాపం ఉందని.. నిజం మాట్లnara lokesh {#}Lokesh;Simhachalam;Amaravati;Capital;Muni;Lokesh Kanagaraj;Dogs;TDP;CBN;Nijam;srinivas;Minister;Yevaruకార్పొరేటర్ గా కూడా లోకేష్ పనికిరాడు ?కార్పొరేటర్ గా కూడా లోకేష్ పనికిరాడు ?nara lokesh {#}Lokesh;Simhachalam;Amaravati;Capital;Muni;Lokesh Kanagaraj;Dogs;TDP;CBN;Nijam;srinivas;Minister;YevaruMon, 09 Aug 2021 17:09:36 GMTమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  మంగళగిరికి, మందలగిరికి తేడా తెలియని  వ్యక్తి లోకేష్ అని.. సింహాలు వెళుతుంటే కుక్కలు మొరుగుతుంటాయి...అటువంటి కుక్క లోకేష్ అని చురకలు అంటించారు.  కార్పొరేటర్ గా కూడా గెలవలేని వ్యక్తి లోకేష్ అని ఎద్దేవా చేశారు. పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్ టీడీపీ నాయకుడు కాదా ? గేటు కొట్టుకుని పోయి ఐదు రోజులైతే ఇప్పుడు వెళ్లి టీడీపీ నేతలు ఎందుకు హడావుడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.  

చంద్రబాబులానే టీడీపీ నేతలందరికీ  ముని శాపం ఉందని.. నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలు అవుతుందన్నారు.  చంద్రబాబు హయాం అంతా కరువే...అందుకే డ్యాంలతో పని ఉండదని పేర్కొన్నారు.  సింహాచలం దేవాలయంలో జరిగిన అక్రమాల పై ప్రాధమిక నివేదిక మాత్రమే వచ్చిందని.. ఇంకా లోతుగా ఎంక్వైరీ జరిగిన తర్వాత మరింత మంది పేర్లు తెర మీదకు వస్తాయని పేర్కొన్నారు. మాన్సాస్ ట్రస్ట్ లో అక్రమాలు జరిగాయని.. ఆధారాలతో సహా బయటకు తీస్తాం..భూ కుంభకోణం జరిగిందని ఫైర్ అయ్యారు.  చంద్రబాబు హయాంలో అశోక గజపతిరాజు ఛైర్మన్ గా అడ్డగోలుగా ఎన్ఓసీలు ఇచ్చిన భూములన్నింటినీ వెనక్కి తీసుకుని మాన్సాస్ కు ఇచ్చి బలోపేతం చేస్తామన్నారు.  

మాన్సాస్ భూములు వందల ఎకరాలు బడాబాబుల కు ధారాదత్తం చేశారని మండిపడ్డారు. అమరావతి ఉద్యమం ఉద్యమం కంటే ఉన్మాదంలా;తయారయ్యిందని.. దళితుడిగా ఎవరు పుట్టాలనుకుంటారు అని వ్యాఖ్యానించిన చంద్రబాబు ఇప్పటి వరకు క్షమాపణ కూడా చెప్పలేదన్నారు. పేదవాళ్ళు, దళితులు ఉంటే రాజధాని మురికి వాడగా మారుతుందని కోర్టుకు ఎక్కింది టీడీపీ నేతలు కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు పేదల గురించి మాట్లాడే హక్కు లేదని.. చంద్రబాబు ఉన్మాదాన్ని భరించలేకే ప్రజలు ఛీ కొట్టారని చురకలు అంటించారు.  చంద్రబాబు బినామీల ఆస్తులను కాపాడుకోవటానికే అమరావతి పేరుతో డ్రామాలు అడుతున్నారని మండిపడ్డారు వెల్లంపల్లి శ్రీనివాస్.



శివుడే సీఎం.. ఇక కరోనా ఏం చేస్తుంది.. బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్?

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>