Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/olympics3f84533e-d1de-43b2-a378-febdb03c06e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/olympics3f84533e-d1de-43b2-a378-febdb03c06e7-415x250-IndiaHerald.jpgదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి.. ఇక ఒలంపిక్స్ లో పాల్గొని పథకం సాధించాలని ఆ యువతి కలగన్నది. దీని కోసం ఎన్నో ఏళ్ల నుంచి తీవ్రంగా శ్రమించింది. ఇక ఇటీవల ఒలంపిక్స్లో దేశం తరఫున పతకం సాధించే అవకాశాన్ని దక్కించుకుంది ఆ యువతి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంది. కరోనా వైరస్ కారణంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనాప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగింది. ఈ క్రమంలోనే దేశానికి పథకం సాధించాలనే లక్ష్యంతో బయలుదేరిన యువతి జీవితంలో ఒక ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆ యువతి ఒలంపిక్స్ ఆడటానికి బయల్దేరిన సమయంOlympics{#}Punjab;District;sekhar;Santosham;Coronavirusమరణ వార్త దాచి.. ఆమెను ఒలంపిక్స్ పంపించారు?మరణ వార్త దాచి.. ఆమెను ఒలంపిక్స్ పంపించారు?Olympics{#}Punjab;District;sekhar;Santosham;CoronavirusMon, 09 Aug 2021 10:13:00 GMTదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి..  ఇక ఒలంపిక్స్ లో పాల్గొని పథకం సాధించాలని ఆ యువతి కలగన్నది. దీని కోసం ఎన్నో ఏళ్ల నుంచి తీవ్రంగా శ్రమించింది. ఇక ఇటీవల ఒలంపిక్స్లో దేశం తరఫున పతకం సాధించే అవకాశాన్ని దక్కించుకుంది ఆ యువతి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంది. కరోనా వైరస్ కారణంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనాప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగింది. ఈ క్రమంలోనే దేశానికి పథకం సాధించాలనే లక్ష్యంతో బయలుదేరిన యువతి జీవితంలో ఒక ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆ యువతి ఒలంపిక్స్ ఆడటానికి బయల్దేరిన సమయంలోనే..  ఇక ఆ యువతి అక్క అనారోగ్యంతో మరణించింది.



 కాని దేశం కోసం పథకం సాధించేందుకు వెళ్తున్న ఆ యువతికి అక్క మరణ  వార్త తెలిస్తే ఎక్కడ ఏకాగ్రత దెబ్బ తింటుందో అని.. అక్క చనిపోయింది అన్న బాధలొ ..  సరిగ్గా ఆడలేదేమో అన్న భయంతో కుటుంబ సభ్యులు మాత్రం అక్క మరణవార్తను యువతికి చెప్పలేదు.  దీంతో కుటుంబ సభ్యులు అంతా ఎంతో సంతోషం గానే ఉన్నారు అనుకొని ఆ యువతి ఒలంపిక్స్ వెళ్ళింది. ఇటీవల ఒలంపిక్స్ ముగించుకొని వచ్చిన ఆ యువతికి అక్క మరణవార్త తెలియడంతో గుండెలు పగిలేలా కుప్పకూలిపోయి ఏడ్చింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లా గుండూరు లో వెలుగులోకి వచ్చింది.



 ఇటీవలే గుండురుకు చెందిన ధనలక్ష్మీ శేఖర్ 4 * 400 మిక్స్డ్ డబుల్స్ పోటీల్లో పాల్గొంది. అయితే జూలై 12 వ తేదీన ధనలక్ష్మి అక్క మరణించింది. అప్పటికే ఇక ఒలింపిక్స్లో పాల్గొనేందుకు మిగతా బృందం సభ్యులను కలిసేందుకు ధనలక్ష్మి పంజాబ్ వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో అక్క మరణ వార్త తెలిస్తే ఇక ధనలక్ష్మి వస్తుంది. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెకు ఒలంపిక్స్ లో ఆడే అవకాశం కూడా తక్కువగానే ఉంటుంది. ఇలాంటి సమయంలో మరణవార్త తెలిసి ఆ యువతి ఏకాగ్రత దెబ్బతింటుందని భావించిన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని దాచి పెట్టారు. క్రీడలు ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో అక్క మరణవార్త విని విమానాశ్రయంలోనే కన్నీరుమున్నీరైంది ధనలక్ష్మి.



బోర్డ‌ర్ వ‌ద్ద టెన్ష‌న్‌.. చైనాకు దీటుగా భార‌త్ బ‌ల‌గాల మోహ‌రింపు..!

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

సింధు కాంస్యానికి మరో వైపు..

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>