PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-elections3e3104d7-037f-46ab-909e-d35698c9b776-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-elections3e3104d7-037f-46ab-909e-d35698c9b776-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు రాజకీయ పరిస్థితులు వేరే... ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు వేరే. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడంలో ప్రత్యేక పాత్ర పోషించినందుకు గాను కేసీఆర్ ను నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు అక్కడి ప్రజలు. అంతే కాకుండా ఇతర మెజార్టీ పార్టీలైన కాంగ్రెస్ బిజెపిలు తెరాస కి తగ్గ పోటీ ఇవ్వలేకపోవడంతో అక్కడ ఇతర పార్టీల పాచిక పారలేదు.HUJURABADH ELECTIONS{#}Sharmila;Varsham;Bharatiya Janata Party;Congress;Revanth Reddy;Huzurabad;Telangana Rashtra Samithi TRS;KCR;Dookudu;Telanganaకేసీఆర్ ను కార్నర్ చేశారు సరే... ఫలితముంటుందా ?కేసీఆర్ ను కార్నర్ చేశారు సరే... ఫలితముంటుందా ?HUJURABADH ELECTIONS{#}Sharmila;Varsham;Bharatiya Janata Party;Congress;Revanth Reddy;Huzurabad;Telangana Rashtra Samithi TRS;KCR;Dookudu;TelanganaMon, 09 Aug 2021 15:09:41 GMTతెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు రాజకీయ పరిస్థితులు వేరే... ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు వేరే. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడంలో ప్రత్యేక పాత్ర పోషించినందుకు గాను కేసీఆర్ ను నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు అక్కడి ప్రజలు. అంతే కాకుండా ఇతర మెజార్టీ పార్టీలైన కాంగ్రెస్ బిజెపిలు తెరాస కి తగ్గ పోటీ ఇవ్వలేకపోవడంతో అక్కడ ఇతర పార్టీల పాచిక పారలేదు. దాంతో అప్పటి నుండి ఆయన చెప్పిందే వేదంగా నడుస్తోంది. అయితే ప్రస్తుత తీరు మారింది. రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ లో కొత్త కలలు వచ్చాయి. బలం పెరిగింది. అంతేకాదు రావడం మొదలు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. పాలనపై ఘాటైన కామెంట్స్ చేశారు. అటు బిజెపి కూడ నువ్వా నేనా అన్నట్టు దూకుడు చూపిస్తోంది.

బీజేపీ నుండి బండి సంజయ్ కూడా తెరాసపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఫుల్ ఫైర్ లో ఉన్నారు. అలా బీజేపీ కూడా కేసిఆర్ ను ఓడించడమే తమ తక్షణ కర్తవ్యంగా, లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా రాజన్న వారసురాలు వైయస్ షర్మిల  నూతన పార్టీని ఆవిష్కరించి ఫుల్ యాక్టివ్ అయిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి కేసీఆర్ వర్సెస్ మిగిలిన అన్ని పార్టీలు అన్నట్టుగా మారిపోయింది. అన్ని పార్టీలకు తెరాస పార్టీ  అధినేత కేసీఆర్ మాత్రమే టార్గెట్ అనేలా ఉంది. ప్రస్తుతం అయితే అందరి చూపు త్వరలో జరగబోయే హుజురాబాద్ ఎమ్మెల్యే ఉప ఎన్నికలపై ఉంది. కాబట్టి అన్ని మెజారిటీ పార్టీలు కేసీఆర్ ను కేంద్రంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.

మరి రాను రాను ఎలాంటి పరిణామాలు చూడాలి. మరి ఇంత గట్టి పోటీలను ఎదుర్కొని కేసీఆర్ ముచ్చటగా మూడోసారి తెలంగాణలో అధికారాన్ని సాధిస్తాడా అన్నది ఉండాలి. అంతకన్నా ముందే ఈ హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయ ఏతనం ఎగురవేస్తాడా అంది సందేహమే. ఇప్పుడు అసలు పోటీ కేసీఆర్ వర్సెస్ ఈటలగా మారిన విషయం తెలిసిందే.. ఇలా అన్ని పార్టీలు కేసీఆర్ ను టార్గెట్ చేసిన ఫలితం ఏమవుతుందని అంత ఎదురుచూస్తున్నారు.  



శివుడే సీఎం.. ఇక కరోనా ఏం చేస్తుంది.. బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్?

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>