MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuf2312211-f310-46f0-b45b-1df5c8a0717a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuf2312211-f310-46f0-b45b-1df5c8a0717a-415x250-IndiaHerald.jpgవారు పబ్లిక్ లైఫ్ లోకి వచ్చి ఓ సాధారణ పౌరుడిగా ఉండటం కష్టం. వేలాది మంది అభిమానులు వారిని చుట్టుముట్టి వారు ఇబ్బంది పడడం తో పాటు... జనజీవనానికి కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రిన్స్ మహేష్ బాబు తాను బయటకు వస్తే ఇంకెంత ర‌చ్చ ఉంటుందో ? చెప్ప‌క్క‌ర్లేదు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో మ‌హేష్ ఉన్న‌ప్ప‌ట‌కీ కూడా అక్క‌డ సినిమాలు చూడ‌ర‌ట‌. మ‌హేష్ హైద‌రాబాద్లో ఫ్యామిలీతో స‌హా బ‌య‌ట‌కు వ‌చ్చి సినిమా చూస్తే ప‌బ్లిక్ మ‌హేష్‌ను ప్ర‌శాంతంగా సినిమాయే చూడ‌నివ్వ‌రు. తాను బ‌య‌mahesh babu{#}Heroine;Makar Sakranti;CBN;prince;Telugu;Mumbai;bollywood;Cinemaమ‌హేష్‌బాబు సినిమాలు ఎక్క‌డ చూస్తాడో ? తెలుసా ?మ‌హేష్‌బాబు సినిమాలు ఎక్క‌డ చూస్తాడో ? తెలుసా ?mahesh babu{#}Heroine;Makar Sakranti;CBN;prince;Telugu;Mumbai;bollywood;CinemaMon, 09 Aug 2021 08:41:00 GMTఏ రంగంలో ఉండే సెలబ్రిటీలు అయినా బయటకు వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు అయినా... సినిమా హీరో, హీరోయిన్లు అయినా బయటకు వస్తే వారిని చూసేందుకు వారి అభిమానగణం ఎగ‌బడుతుంది. వారిని దగ్గరగా చూడాలన్న‌ తాపత్రయం కావచ్చు. వారితో సెల్ఫీలు దిగాల‌ని అనుకోవటం... వారి ఆటోగ్రాఫ్ తీసుకోవాలన్న తాప‌త్ర‌యం ఇవన్నీ సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే వారు తమ రంగంలో ఎంత స్టార్లు అయినా... కోట్ల మంది అభిమానులను కలిగి ఉన్నా పబ్లిక్ లైఫ్ మాత్రం సరిగా ఎంజాయ్ చేయ‌లేరు. ఫీల్డ్ లో ఉండే సినిమా హీరో, హీరోయిన్ లకు ఇలాంటి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది.

వారు పబ్లిక్ లైఫ్ లోకి వచ్చి ఓ సాధారణ పౌరుడిగా ఉండటం కష్టం. వేలాది మంది అభిమానులు వారిని చుట్టుముట్టి వారు ఇబ్బంది పడడం తో పాటు... జనజీవనానికి కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రిన్స్ మహేష్ బాబు తాను బయటకు వస్తే ఇంకెంత ర‌చ్చ ఉంటుందో ?  చెప్ప‌క్క‌ర్లేదు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో మ‌హేష్ ఉన్న‌ప్ప‌ట‌కీ కూడా అక్క‌డ సినిమాలు చూడ‌ర‌ట‌. మ‌హేష్ హైద‌రాబాద్లో ఫ్యామిలీతో స‌హా బ‌య‌ట‌కు వ‌చ్చి సినిమా చూస్తే ప‌బ్లిక్ మ‌హేష్‌ను ప్ర‌శాంతంగా సినిమాయే చూడ‌నివ్వ‌రు.

తాను బ‌య‌ట‌కు వస్తే ఫ్యాన్ క్రౌడ్‌తో పబ్లిక్ లైఫ్ కు ఇబ్బంది కలుగుతుందని... తాను ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు ఫ్లైట్లో ముంబై వెళ‌తాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తెలుగు సినిమాలు లేదా బాలీవుడ్ సినిమాలు చూడాలి అనిపిస్తే ఫ్యామిలీతో కలిసి కేవలం సినిమా చూసేందుకే ముంబై వెళ్లి వస్తుంటాన‌ని మహేష్ చెప్పారు. మ‌హేష్ ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.





ఏపీకి మూడురాజ‌ధానులుంటాయి

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>