MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrrf6fdd554-015c-47d8-a546-0aef40085e19-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrrf6fdd554-015c-47d8-a546-0aef40085e19-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ నిజంగానే అక్టోబర్ 13 న విడుదల అవుతుందా?ప్రస్తుతం ఆడియన్స్ అందరిలో ఉన్న పెద్ద డౌట్ ఇదే.ప్రస్తుతం మన భారత దేశంలో మూడు నుంచి నాలుగు రాష్ట్రాల్లో తప్పా మరెక్కడా థియేటర్లు ఓపెన్ కాలేదు.కీలకమైన నార్త్ ఇండియాలో అసలు ఇప్పట్లో థియేటర్ మార్కెట్ పుంజుకునే అవకాశం లేదు.అందుకే ఆర్ ఆర్ ఆర్ సినిమా మరోసారి వాయిదా పడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.కానీ సినిమా టీమ్ మాత్రం అస్సలు తగ్గేదెలే అని అంటోంది.తమ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీని అస్సలు ఆపట్లేదRRR{#}m m keeravani;Dookudu;cinema theater;October;Rajamouli;Audience;ram pothineni;NTR;Cinema700 కోట్ల డీల్.తగ్గేదేలే అంటున్న ఆర్ ఆర్ ఆర్..!!700 కోట్ల డీల్.తగ్గేదేలే అంటున్న ఆర్ ఆర్ ఆర్..!!RRR{#}m m keeravani;Dookudu;cinema theater;October;Rajamouli;Audience;ram pothineni;NTR;CinemaMon, 09 Aug 2021 18:00:00 GMTదర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ నిజంగానే అక్టోబర్ 13 న విడుదల అవుతుందా?ప్రస్తుతం ఆడియన్స్ అందరిలో ఉన్న పెద్ద డౌట్ ఇదే.ప్రస్తుతం మన భారత దేశంలో మూడు నుంచి నాలుగు రాష్ట్రాల్లో తప్పా మరెక్కడా థియేటర్లు ఓపెన్ కాలేదు.కీలకమైన నార్త్ ఇండియాలో అసలు ఇప్పట్లో థియేటర్ మార్కెట్ పుంజుకునే అవకాశం లేదు.అందుకే ఆర్ ఆర్ ఆర్ సినిమా మరోసారి వాయిదా పడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.కానీ సినిమా టీమ్ మాత్రం అస్సలు తగ్గేదెలే అని అంటోంది.తమ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీని అస్సలు ఆపట్లేదు.

ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 9 నుంచి'ఆర్ ఆర్ ఆర్' సినిమాని ఇన్ స్టాగ్రామ్ లో కూడా ప్రమోషన్ చేస్తారట. ఈ బాధ్యతను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీసుకోనున్నాడు.మరి వీళ్ల దూకుడు చూస్తుంటే ఆర్ ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అక్టోబర్ 13 పక్కా అని అర్ధమవుతుంది.ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు ముందే 700 కోట్ల బిజినెస్ చేసింది.వాటిలో థియేటర్ హక్కుల ద్వారా 400 కోట్లు కాగా..మరో 300 కోట్లు ఇతర ఆదాయం అని తెలుస్తోంది.అందుకే వె సినిమా విడుదల అనేది చాలా పెద్ద వ్యవహారం.అంత ఆషామాషీగా రిలీజ్ డేట్ ప్రకటించడం,మళ్ళీ వాయిదా వేయడం అనేది ఉండదు.

దాని వెనకాల చాలా పెద్ద ప్లానింగ్ ఉంటుంది.మరి మన రాజమౌళి టీమ్ దూకుడు చూస్తుంటే అక్టోబర్ 13 డేట్ నుంచి అస్సలు వెనక్కి వెళ్లేలా కనిపించడం లేదు.మెగా, నందమూరి హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఓకే సినిమాలో అదికూడా మొదటి సారి నటించనుండడంతో ఇరువైపులా ఫ్యాన్స్ అంచనాలు హై లెవెల్ లో పెట్టుకున్నారు.మరి అనుకున్నట్లుగానే అక్టోబర్ 13 న కనుక ఈ సినిమా రిలీజ్ అయితే ఆంధ్ర, తెలంగాణా లలో సినిమా థియేటర్ల ముందు ఒక పెద్ద జాతరే ఉంటుంది.ఇక దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో డి. వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.తెలుగుతో పాటూ మిగతా ప్రాంతీయ భాషల్లో ఈ సినిమా ఏక కాలంలో విడుదల కానుంది...!!



చంద్రబాబు స్టెప్ ని బట్టే జగన్ యాక్షన్... ?

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>