PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-3fa27da5-83c3-490e-8ad3-e3d361241864-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-3fa27da5-83c3-490e-8ad3-e3d361241864-415x250-IndiaHerald.jpgభాగంగానే దళిత గిరిజన దండోరాకు శ్రీకారం చుట్టి అదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభకు ఈరోజు శ్రీకారం చుట్టింది. ఈ సభకు ఆల్రెడీ దళిత శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుపెట్టిన దళిత బంధు పథకానికి కౌంటర్ ఇచ్చేందుకే ఈ యొక్క సభ పేరుతో పెద్ద కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పవచ్చు. మండల స్థాయి నాయకులు నుంచి రాష్ట్రస్థాయి గిరిజన ప్రజలను కదిలించడానికే ఆగస్టు 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ యొక్క దండోరాలు మోగించడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. అమరవీరుల యొక్క సPolitical {#}september;Josh;CM;Revanth Reddy;Congress;Telangana Rashtra Samithi TRS;KCRఅందరి టార్గెట్ వారి ఓటు బ్యాంకేనా..?అందరి టార్గెట్ వారి ఓటు బ్యాంకేనా..?Political {#}september;Josh;CM;Revanth Reddy;Congress;Telangana Rashtra Samithi TRS;KCRMon, 09 Aug 2021 10:05:00 GMT రాష్ట్రంలోని రాజకీయాలన్నీ జోరు మీద సాగుతున్నాయి. అన్ని పార్టీల చూపు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలపైనే పడింది. రాబోయే ఎన్నికల్లో  వీరి ఓట్లు రాష్ట్రంలోని రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే ఇతరులను ఆకట్టుకునే పనిలో పడ్డారు రాజకీయ నాయకులు. దీనిలో భాగంగానే ముందస్తు వ్యూహంతో  సీఎం కేసీఆర్  దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకాన్ని ఆయన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో  70 మంది దళితులకు లాంఛనంగా దళిత బందును అమలుపరిచాడు. ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించి ఆదుకుంటున్నారు. ఇదే తరహాలో ఇతర పార్టీలు కూడా దళితులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. వారిని టార్గెట్ చేస్తూ  రేవంత్ రెడ్డి  దళిత దండోరా పేరుతో ఇంద్రవెల్లిలో పెద్ద సభలు నిర్వహించబోతున్నారు. తెరాస పార్టీ జోష్ బ్రేక్ వేయాలని, దళిత ఓట్లను  తిరిగి రాబట్టుకోవాలని ఆలోచనతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది అని చెప్పవచ్చు.

కాంగ్రెస్ కు దూరమవుతున్న దళిత దండు ను కలుపుకొని పోయేలా ఇంద్రవెల్లి సభను నిర్వహించనున్నారు. దళితులు మరియు గిరిజనుల ఓట్లనే టార్గెట్ గా చేసుకుని  తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకును  పదిలంగా ఉంచుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తోంది. వీరితో పాటుగా కొత్త ఓటర్లను ఆకర్షించడానికి కొత్త కొత్త వ్యూహా లతో ముందుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగానే దళిత గిరిజన దండోరాకు శ్రీకారం చుట్టి అదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభకు ఈరోజు శ్రీకారం చుట్టింది. ఈ సభకు  ఆల్రెడీ దళిత శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుపెట్టిన దళిత బంధు పథకానికి కౌంటర్ ఇచ్చేందుకే  ఈ యొక్క సభ పేరుతో పెద్ద కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పవచ్చు. మండల స్థాయి నాయకులు నుంచి రాష్ట్రస్థాయి గిరిజన ప్రజలను కదిలించడానికే ఆగస్టు 9వ తేదీ నుంచి  సెప్టెంబర్ 15వ తేదీ వరకు  ఈ యొక్క దండోరాలు మోగించడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. అమరవీరుల యొక్క  స్థూపం సాక్షిగా దళిత గిరిజన హక్కుల కొరకు  ఎల్లప్పుడూ పోరాడతామని  కాంగ్రెస్ పార్టీ నేతలు భరోసా ఇస్తున్నారు.



మహేష్ అన్నకు తమ్ముడు తారక్ విషెస్ ... నెట్టింట పోస్ట్ వైరల్ ... !!

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>