MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan021feac7-7c0b-49b8-bad6-d32c629037b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan021feac7-7c0b-49b8-bad6-d32c629037b8-415x250-IndiaHerald.jpgపవన్ బర్త్ డే ట్రీట్ అదేనట..! 'వకీల్ సాబ్' తో సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కొట్టాడు ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ సినిమా హిట్‌తో అర డజను ప్రాజెక్ట్‌ల‌ను లైన్‌లో పెట్టి శ‌ర‌వేగంగా షూటింగ్‌లు పూర్తి చేస్తున్నాడు. ఆ సినిమాల్లో 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ మూవీ ఒకటి. రానా దగ్గుబాటి తో కలిసి పవన్ నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం సాగర్ కె. చంద్ర వహిస్తున్నారు. స్క్రీన్ ప్లే - డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమ‌కు టైటిల్ ఖరారు చేయ‌లేpawan kalyan{#}Cinema;Remake;rana daggubati;trivikram srinivas;Makar Sakranti;January;Nayak;Traffic police;Pawan Kalyan;september;kalyan;Chitram;Director;thaman s;Gift;aishwarya rajeshపవన్ బర్త్ డే ట్రీట్ అదేనట..!పవన్ బర్త్ డే ట్రీట్ అదేనట..!pawan kalyan{#}Cinema;Remake;rana daggubati;trivikram srinivas;Makar Sakranti;January;Nayak;Traffic police;Pawan Kalyan;september;kalyan;Chitram;Director;thaman s;Gift;aishwarya rajeshMon, 09 Aug 2021 18:00:00 GMT'వకీల్ సాబ్' తో సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కొట్టాడు ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ సినిమా హిట్‌తో అర డజను ప్రాజెక్ట్‌ల‌ను లైన్‌లో పెట్టి శ‌ర‌వేగంగా షూటింగ్‌లు పూర్తి చేస్తున్నాడు. ఆ సినిమాల్లో 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ మూవీ ఒకటి. రానా దగ్గుబాటి తో కలిసి పవన్ నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం సాగర్ కె. చంద్ర వహిస్తున్నారు. స్క్రీన్ ప్లే - డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు.

ఇంకా ఈ సినిమ‌కు టైటిల్ ఖరారు చేయ‌లేదు. ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ద‌ర్శ‌క, నిర్మాత‌లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్ న‌టిస్తున్నాడు. ఈ క్రమంలో'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ కు సంబంధించిన తదుపరి స‌మాచారం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుత‌తో ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంద‌ర్భంగా సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ రిలీజ్ చేసే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రం నుంచి మొద‌టి సాంగ్ ని విడుద‌ల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అనౌన్స్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ఇప్పటికే ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తి చేశాడ‌ని సినీ వ‌ర్గాల బోగొట్ట‌. దాంతో పవన్ బర్త్ డే గిఫ్ట్ గా ఈ సాంగ్ ను విడుద‌ల చేస్తార‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

అంతకంటే ముందే ఈ సాంగ్ ను విడుద‌ల చేసి సినిమా టైటిల్‌తో పాటు టీజ‌ర్‌ను కూడా రిలీజ్ చేసే అవ‌కాశ‌ముంద‌ని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.  ఈ సినిమా క‌థ ఏంటంటే.. ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో అహం, ఆత్మగౌరవం వల్ల ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకున్నాయో ఆధారంగా తీసిన సినిమా. తెలుగులో మూల కథను మార్చకుండా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఫ్లాష్ బ్యాక్ ను జ‌త చేసిన‌ట్టు స‌మాచారం. పవన్ సరసన నిత్యామీనన్, రానా భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.


చంద్రబాబు స్టెప్ ని బట్టే జగన్ యాక్షన్... ?

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>