PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-263a73f3-a7bc-4748-a444-d59ba2f8f626-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-263a73f3-a7bc-4748-a444-d59ba2f8f626-415x250-IndiaHerald.jpgఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నందున పదవుల కోసం పార్టీలు మారడం, ప్రాంతాలకు వలసలు రావడం అట్లా కాంగ్రెస్ లోని స్థానిక నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి గండ్ర సత్తన్న రాక ఖాయం కావడంతో పలువురు ఆశలు ఆవిరై పోతున్నాయి. ఇన్ని రోజులుగా భూపాలపల్లి నియోజకవర్గంపై ఆశలు పెంచుకున్న కొండా మురళికి సైతం ఇక్కడి వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నది. గండ్ర సత్యనారాయణ స్థానికుడు కావడం నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కార్యకర్తలతో సంబంధాలు ఉండడం అతనికి కలిసివచ్చే అంశమని చెప్పవచ్చు. టీఆర్ఎస్ అసమ్మతిPolitical {#}murali;sridhar;Revanth Reddy;local language;Josh;Bhupalpally;Elections;Congress;Reddy;Telangana;Telangana Rashtra Samithi TRSహిటేక్కుతున్న భూపాలపల్లి రాజకీయం..?హిటేక్కుతున్న భూపాలపల్లి రాజకీయం..?Political {#}murali;sridhar;Revanth Reddy;local language;Josh;Bhupalpally;Elections;Congress;Reddy;Telangana;Telangana Rashtra Samithi TRSMon, 09 Aug 2021 13:05:00 GMTరాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్తగా టిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నిక కావడంతో  కాంగ్రెస్ కార్యకర్తల్లో కొంత జోష్ పెరిగింది. దీంతో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మరో రెండు సంవత్సరాల్లో జరుగుతుండడంతో భూపాలపల్లి నియోజక వర్గానికి పలువురు కాంగ్రెస్ నేతలు పయనమవుతున్నారు.  ఈ క్రమంలో నియోజకవర్గ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏకైక నాయకుడిగా ఉన్న గండ్ర వెంకటరమణా రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో పార్టీకి అప్పటినుండి నాయకుడు కరువైపోయాడు. దీంతో భూపాలపల్లి నియోజకవర్గం నుండి శాసనసభకు పోటీ చేయడానికి పలువురు నాయకులు ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నాయకుడు కొండ మురళి సైతం ఈ నియోజకవర్గంపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల నుంచి భూపాలపల్లి కాంగ్రెస్ నేతలతో ఆయన టచ్లో ఉంటున్నట్టు సమాచారం.

ఇక్కడ మున్నూరు కాపు వర్గానికి చెందిన వారు  ఎక్కువగా ఉండడంతో అదే వర్గానికి చెందిన  కొండ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే తనకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గండ్ర  వెంకటరామిరెడ్డి పార్టీని వీడిన తర్వాత  నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులకు శ్రీధర్ బాబు అతని సోదరులు మాత్రమే టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నందున పదవుల కోసం పార్టీలు మారడం, ప్రాంతాలకు వలసలు రావడం అట్లా కాంగ్రెస్ లోని స్థానిక నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

కాంగ్రెస్ పార్టీలోకి గండ్ర సత్తన్న రాక ఖాయం కావడంతో పలువురు ఆశలు ఆవిరై పోతున్నాయి. ఇన్ని రోజులుగా భూపాలపల్లి నియోజకవర్గంపై ఆశలు పెంచుకున్న కొండా మురళికి  సైతం ఇక్కడి వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నది. గండ్ర సత్యనారాయణ స్థానికుడు కావడం  నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కార్యకర్తలతో సంబంధాలు ఉండడం అతనికి కలిసివచ్చే అంశమని చెప్పవచ్చు. టీఆర్ఎస్ అసమ్మతి నేతలు సైతం అతని అనుకూలంగా మారుతున్నట్లు తెలుస్తోంది.



మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో తెలుసా ?

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

సింధు కాంస్యానికి మరో వైపు..

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>