Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/do-you-know-where-the-varsam-movie-was-copied-from8c246b6e-3618-45ca-97be-1bd116cf3e23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/do-you-know-where-the-varsam-movie-was-copied-from8c246b6e-3618-45ca-97be-1bd116cf3e23-415x250-IndiaHerald.jpgవర్షం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విజయం అందరికి తెలిసిందే. ఒక యాక్షన్ లవ్ స్టోరీ కి వర్షం ను జత చేసి తెరకెక్కించిన సినిమా వర్షం.ఇలాంటి కథలు చాలా కొత్తగా అనిపిస్తాయి అందుకే వర్షం సినిమా అంత పెద్ద హిట్ అయింది.2003 లో ఒక్కడు సినిమా లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సినిమా తరువాత ms. రాజుని ప్రభాస్ వాళ్ళ నాన్న గారు సూర్య నారాయణ రాజు గారు కలిసి ప్రభాస్ మంచి స్టార్ డం వచ్చే కథ రాయమని చెప్పడం జరిగిందట.స్టార్ హీరో అయ్యే మూవీ చేస్తాను అని ms. రాజు సూర్యనారాయణరాజుకి మాట ఇచ్చారట.prabhas{#}seetha;surya sivakumar;Hollywood;Writer;March;Gangothri;Okkadu;Eshwar;Love Story;Varsham;Amitabh Bachchan;Prabhas;Raghavendra;Yevaru;Hero;king;Director;News;Blockbuster hit;Heroine;Cinema;Fatherవర్షం సినిమా ఎక్కడి నుంచి కాపీ కొట్టారో తెలుసా?వర్షం సినిమా ఎక్కడి నుంచి కాపీ కొట్టారో తెలుసా?prabhas{#}seetha;surya sivakumar;Hollywood;Writer;March;Gangothri;Okkadu;Eshwar;Love Story;Varsham;Amitabh Bachchan;Prabhas;Raghavendra;Yevaru;Hero;king;Director;News;Blockbuster hit;Heroine;Cinema;FatherMon, 09 Aug 2021 20:27:55 GMTవర్షం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విజయం అందరికి తెలిసిందే. ఒక యాక్షన్ లవ్ స్టోరీ కి వర్షం ను జత చేసి  తెరకెక్కించిన సినిమా వర్షం.ఇలాంటి కథలు చాలా కొత్తగా అనిపిస్తాయి అందుకే వర్షం సినిమా అంత పెద్ద హిట్ అయింది.2003 లో ఒక్కడు సినిమా లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సినిమా తరువాత ms. రాజుని ప్రభాస్ వాళ్ళ నాన్న గారు సూర్య నారాయణ రాజు గారు కలిసి ప్రభాస్ మంచి స్టార్ డం వచ్చే కథ రాయమని చెప్పడం జరిగిందట.స్టార్ హీరో అయ్యే మూవీ చేస్తాను అని ms. రాజు సూర్యనారాయణరాజుకి మాట ఇచ్చారట.అప్పటికే ప్రభాస్ రెండు చిత్రాలు చేసాడు. అందులో ఒకటి ఈశ్వర్ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత వచ్చిన రాఘవేంద్ర సినిమా యావరేజ్ గా నిలిచింది.ప్రభాస్ అమితాబ్ లా ఉంటాడు సరి అయిన కథ దొరికితే అల్లాడిస్తాడు అని ms. రాజు తన బ్యానర్ లో పనిచేస్తున్న రచయిత వీరుపోట్లను కథను సిద్ధం చేయమని అడిగాడట.వీరుపోట్ల రామాయణ కథను బేస్ చేసుకొని ఒక లైన్ ms. రాజు కు వినిపించాడట.

రావణాసురుడు లాంటి విలన్ సీత లాంటి హీరోయిన్ ను కిడ్నాప్ చేస్తే హీరో ఎలా కాపాడాడు అనేది కథ అని చెప్పాడట.ms. రాజుకు ఆ పాయింట్ బాగా నచ్చిందట ఆ పాయింట్ ను బేస్ చేసుకొని కథ సిద్ధం చేయమని చెప్పాడట.బాబీ సినిమాతో ప్లాప్ ను మూట కట్టుకున్న శోభన్ ను స్క్రిప్ట్ రాయడానికి సహాయం అడిగాడట.స్క్రిప్ట్ రైటర్ గా పేరున్న శోభన్ ఈ సినిమాకు మంచి సీన్స్ చెప్పాడట. తన టాలెంట్ నచ్చి వర్షం సినిమాకు డైరెక్టర్ గా అవకాశం ఇచ్చాడటా ms. రాజు.స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయింది.ప్రభాస్ కు పోటీగా వుండే విలన్ ఎవరు అంటే టక్కున గోపీచంద్ పేరు వినిపించింది. వెంటనే ఈ సినిమాకు గోపిచంద్ ను విలన్ గా చేయడానికి ఒప్పించారు.

హీరోయిన్ గా గంగోత్రి ఫేమ్ అధితి అగర్వాల్ పేరు వినిపించింది. కానీ ms. రాజు తమిళ్ సినిమా సామి హీరోయిన్ గా చేసిన త్రిషను ఎంపిక చేసారు.టీం మొత్తం కుదిరాక 2003 march 14న షూటింగ్ స్టార్ట్ చేసారు. ఈ సినిమాతో ప్రభాస్ ను స్టార్ హీరో స్థాయికి తీసుకెళ్ళింది. హీరోయిన్ త్రిషకు కూడా స్టార్ హీరోలతో చేసే ఆఫర్ తెచ్చి పెట్టింది. ఇదిలా ఉంటే భారీ విజయం సాధించిన ఈ సినిమా కథ ఒక హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టినట్లు టాక్ వినిపిస్తుంది. ఆ సినిమానే స్ట్రీట్ అఫ్ ఫైర్స్ అనే హాలీవుడ్ మూవీ. ఈ సినిమా హాలీవుడ్ లో మాత్రం అంతగా ఆకట్టుకోలేదట. ఇదిలా ఉంటే వర్షం సినిమా అయిన మాధురి దీక్షిత్ ను స్టార్ హీరోయిన్ చేసిన తేజం సినిమాను పోలి ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఈ  మూడు సినిమాల్లో పాయింట్ ఒకేలా ఉండటం గమనార్హం.



కర్ణాటక బీజేపీలో వార్ స్టార్ట్ ?

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>