Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chaina5f972540-fa5d-4a46-825e-48b6adb016ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chaina5f972540-fa5d-4a46-825e-48b6adb016ed-415x250-IndiaHerald.jpgగత కొన్ని నెలల నుంచి భారత్-చైనా సరిహద్దుల్లో ఎత్తులు పైయెత్తుల మధ్య రక్తపాత రహిత యుద్ధం నడుస్తోంది. సరిహద్దుల్లో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చైనా ఉద్రిక్తంగా మార్చింది. గాల్ వాన్ లోయ, పాంగ్ వాన్ సరస్సును స్వాధీనం చేసుకుని భారత్ పై ఆధిపత్యం సాధించాలని అనుకున్నది చైనా. ఈ క్రమంలోనే నిషేధిత భూభాగంలోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. చైనా ధాటికి భారత్ బయట పడుతుంది అని భావించింది. కానీ భారత్ మాత్రం ఎక్కడ వెనకడుగు వేయకుండా నిలబడి కలబడింది. దీంతో చైనా కు ఊహించని షాక్ తగిలింది. అంతేకాకుండా సరిహదChaina{#}Australia;war;American Samoa;Sea;Indiaచైనా తలొగ్గింది.. తప్పలేదు మరీ?చైనా తలొగ్గింది.. తప్పలేదు మరీ?Chaina{#}Australia;war;American Samoa;Sea;IndiaMon, 09 Aug 2021 10:30:00 GMTగత కొన్ని నెలల నుంచి భారత్-చైనా సరిహద్దుల్లో ఎత్తులు పైయెత్తుల మధ్య రక్తపాత రహిత యుద్ధం నడుస్తోంది. సరిహద్దుల్లో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చైనా ఉద్రిక్తంగా మార్చింది.  గాల్ వాన్ లోయ, పాంగ్ వాన్  సరస్సును స్వాధీనం చేసుకుని భారత్ పై ఆధిపత్యం సాధించాలని అనుకున్నది చైనా.  ఈ క్రమంలోనే నిషేధిత భూభాగంలోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది.  చైనా ధాటికి భారత్ బయట పడుతుంది అని భావించింది. కానీ భారత్ మాత్రం ఎక్కడ వెనకడుగు వేయకుండా నిలబడి కలబడింది.  దీంతో చైనా కు ఊహించని షాక్ తగిలింది. అంతేకాకుండా సరిహద్దులో చైనా సృష్టిస్తున్న ఉద్రిక్త పరిస్థితులను ఆధారాలతో సహా ప్రపంచ దేశాలకు చూపించడంలో భారత్ విజయం సాధిస్తుంది.


 అదేసమయంలో సరిహద్దులో భారత సైనికులు కూడా ఎంతో దూకుడుగా వ్యవహరిస్తుండడం చైనా సైన్యానికి ఊహించని షాక్ ఇస్తోంది. దీంతో  ఇక ప్రపంచ దేశాలు కూడా చైనా తప్పును ఎత్తిచూపేందుకు సిద్ధమవుతున్నాయి.  ఇలాంటి సమయంలో గాల్ వాన్ లోయ. పాంగ్ వాన్ సరస్సు స్వాధీనం చేసుకుని భారత్ పై ఆధిపత్యం సాధించాలి అనుకున్న చైనా ఇప్పుడు వెనక్కి తగ్గక తప్పడం లేదు. ఒకవేళ భారత్-చైనా మధ్య యుద్ధం జరిగితే పంచ దేశాలు భారత్ వెంట నిలబడతాయి అన్న విషయాన్ని గ్రహించి ప్రస్తుతం తలొగ్గుతుంది చైనా.


 ఇప్పటికే గోగ్రా హెయిట్స్ నుంచి ఖాళీ చేసింది చైనా సైన్యం. ఇక అటు పాంగ్ వన్, గాల్ వాన్ లో కూడా వెనక్కి తగ్గి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి దక్షిణ చైనా సముద్రం హక్కులు మొత్తం తమ దేశానికి చెందినవే అంటూ  హుంకరిస్తుంది చైనా.  ఇక దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ విన్యాసాలు కూడా చేస్తోంది. ఇలాంటి సమయంలో అటు క్వాడ్ దేశాలు గా ఏర్పడిన అమెరికా జపాన్ ఆస్ట్రేలియా భారత దేశాలు మలబార్ విన్యాసాలు చేస్తూ ఉండడంతో అక్కడ కూడా చైనా వెనక్కి తగ్గక తప్పలేదు.



మహేష్ బాబు - సూర్యకు మధ్య వున్న బంధం ఏమిటి..?

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>