MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu0a6aac23-563d-4a70-b648-d0afc8e81c54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu0a6aac23-563d-4a70-b648-d0afc8e81c54-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ గా మహేష్ బాబు కు ప్రేక్షకుల్లో ఎంతో అభిమానం ఉంది. ట్రెండ్ కు తగ్గ సినిమాలు చేస్తూ ఎప్పటికప్పుడు తన సినిమాలను మార్చుకుంటూ ప్రేక్షకులకు హిట్ సినిమాలు అందిస్తూ వచ్చాడు. ఇప్పటివరకు మహేష్ బాబు ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించగా ఇటీవలే హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నాడు భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస హిట్లతో హ్యాట్రిక్ కొట్టి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో గా ఉన్నాడు. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమాను చేస్తున్నాడు.mahesh babu{#}bharath;Sri Bharath;Sarileru Neekevvaru;Tollywood;Audience;Telugu;Hero;mahesh babu;Rajakumarudu;Rajani kanth;CBNమహేష్ హీరో కాకముందు ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా!!మహేష్ హీరో కాకముందు ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా!!mahesh babu{#}bharath;Sri Bharath;Sarileru Neekevvaru;Tollywood;Audience;Telugu;Hero;mahesh babu;Rajakumarudu;Rajani kanth;CBNMon, 09 Aug 2021 14:10:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ గా మహేష్ బాబు కు ప్రేక్షకుల్లో ఎంతో అభిమానం ఉంది. ట్రెండ్ కు తగ్గ సినిమాలు చేస్తూ ఎప్పటికప్పుడు తన సినిమాలను మార్చుకుంటూ ప్రేక్షకులకు హిట్ సినిమాలు అందిస్తూ వచ్చాడు. ఇప్పటివరకు మహేష్ బాబు ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించగా ఇటీవలే హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నాడు భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస హిట్లతో హ్యాట్రిక్ కొట్టి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో గా ఉన్నాడు. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమాను చేస్తున్నాడు.

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది లభిస్తుంది. బాలనటుడిగా సినిమాల్లోకి ప్రవేశించిన మహేష్ బాబు దాదాపు ఎనిమిది చిత్రాలలో కనిపించాడు. 1979వ సంవత్సరంలో నీడ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పోరాటం, శంఖారావం, గూడచారి117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు అన్న తమ్ముడు, బజారు రౌడీ వంటి సినిమాలలో నటించాడు.

చిన్నతనంలోనే ద్విపాత్రాభినయం లో నటించి మహేష్ బాబు ఎవరికీ దక్కని అదృష్టాన్ని అందుకున్నాడు.  1990వ సంవత్సరం తర్వాత మహేష్ బాబు చదువు కోసం సినిమాలకు దూరం అయ్యాడు. ఆ తర్వాత రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా పరిచయమై సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఎన్ని అడుగులు వచ్చిన ఆటుపోట్లు తిన్న జయాపజయాలు ఎదురైనా ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఆయన సినిమాలు పరాజయం పాలైన కూడా ప్రేక్షకులు మహేష్ బాబును చూస్తే చాలు అనే విధంగా సినిమాను కు తరలి వచ్చేవారు. మహేష్ బాబు కు దక్కిన అదృష్టం భవిష్యత్తులో కానీ గతంలో గాని ఎవరికీ దక్కలేదనే చెప్పాలి.



సినిమా ఫ్లాప్.. క్యారెక్టర్ హిట్ అయినా సినిమాలు ఎన్నో తెలుసా.. ?

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

సింధు కాంస్యానికి మరో వైపు..

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>