PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/etala-kcr78965055-acdb-4c62-a76f-e5a7eee7a180-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/etala-kcr78965055-acdb-4c62-a76f-e5a7eee7a180-415x250-IndiaHerald.jpgకరీంనగర్ జిల్లా: హుజురాబాద్ నియోజక వర్గంలోని చెల్పూర్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ముదిరాజ్ కులస్తులు బీజేపీ పార్టీలో చేరారు. అలాగే హుజురాబాద్, జమ్మికుంట మండలాలకు చెందిన యూత్ నాయకులు కూడా బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం మాజీ మంత్రి ఈటల టిఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. రేపు ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా నా గెలుపును ఆపలేరని... వస్తవా.. రా..! హరీశ్ ఇక్కడ పోటీ చేద్దాం... వస్తవా.. రా.. కేసీఆర్.. నా మీద పోటీ చేయ్ చుద్దామని సవాల్ విసిరారు ఈటల. బక్క పల్చటి పిలగాడు, దిక్కులేని పిలగాడని నన్ను అనcm kcr {#}Mudiraj;prema;Love;Bharatiya Janata Party;Huzurabad;KCR;Hyderabad;Ministerదమ్ముంటే నాపై పోటీ చెయ్.. కేసీఆర్ కు సవాల్ ?దమ్ముంటే నాపై పోటీ చెయ్.. కేసీఆర్ కు సవాల్ ?cm kcr {#}Mudiraj;prema;Love;Bharatiya Janata Party;Huzurabad;KCR;Hyderabad;MinisterSun, 08 Aug 2021 16:25:16 GMTకరీంనగర్ జిల్లా: హుజురాబాద్ నియోజక వర్గంలోని చెల్పూర్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో  ముదిరాజ్ కులస్తులు బీజేపీ పార్టీలో చేరారు. అలాగే హుజురాబాద్, జమ్మికుంట మండలాలకు చెందిన యూత్ నాయకులు కూడా బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం మాజీ మంత్రి ఈటల టిఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.  రేపు ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా నా గెలుపును ఆపలేరని... వస్తవా.. రా..! హరీశ్ ఇక్కడ పోటీ చేద్దాం...  వస్తవా.. రా.. కేసీఆర్.. నా మీద పోటీ చేయ్ చుద్దామని సవాల్ విసిరారు ఈటల.  

బక్క పల్చటి పిలగాడు, దిక్కులేని పిలగాడని నన్ను అనుకుంటున్నావ్? తాను దిక్కులేని వాన్ని కాదన్నారు. హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను తానని పేర్కొన్నారు ఈటల.  దళితుల ఓట్ల మీద తప్ప.. హుజురాబాద్ దళితులపై కేసీఆర్ పై ప్రేమ లేదన్నారు. హైదరాబాద్ ఎన్నికల సమయంలో వరదలొస్తే ఇంటికి పది వేలు ఇస్తానన్న కేసీఆర్.. ఓట్లయ్యాక.. ఆ హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు.  ఒడ్డెక్కదాకా ఓడమల్లన్న.. ఒడ్డెక్కినాక బోడమల్లన్న రకం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు.  

దమ్ముంటే ప్రలోభాలు బంద్ చేసి, పోలీసులను వెనక్కి రప్పించుకుని నిజాయతీగా ఎన్నికల్లోకి రావాలని డిమాండ్ చేశారు.   ధాన్యం కొనకపోతే రైతుల బతుకులు ఆగమైతని, ఆసరా ఫించన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని కోరినందుకే నామీద కేసీఆర్ కోపం పెంచుకున్నారన్నారు.   కమ్యూనిటీ హాళ్లకు, దేవాలయాలకు నిధులిస్తే తప్పులేదు. ఆ సొమ్మంతా మీదే తీసుకోవాలన్నారు.  తెల్లబట్టలో పసుపు, బియ్యం పెట్టి ప్రమాణం చేయిస్తారు... అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలునిచ్చారు.  ఏమిచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయండి అని ఈటల కోరారు.   నేను పనిచేస్తేనే ఇక్కడి ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు గెలిచారని గుర్తు చేశారు. ఎవరేం చేసిన హుజురాబాద్ నియోజక వర్గంలో బిజేపి జెండా ఎగురుద్దని పేర్కొన్నారు. 



చెల్లెలి కోసం మొగుడిని వెతికే పనిలో నాగ శౌర్య

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>