MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-and-venu-sriram59d5d690-05f3-473c-bbe6-1339c367daeb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-and-venu-sriram59d5d690-05f3-473c-bbe6-1339c367daeb-415x250-IndiaHerald.jpgఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాని తెరకెక్కించి భారీ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్.దాదాపు మూడేళ్ళ తర్వాత ఈ సినిమాతో పవన్ కి గట్టి కం బ్యాక్ ఇచ్చాడు.అయితే ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది మాత్రం ఇప్పటికి క్లారిటీ లేదు.ప్రస్తుతం ఆయన ప్రయత్నాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి.దీంతో ఈ డైరెక్టర్ ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఈ నేపథ్యంలో ఈ రోజే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో వేణు శ్రీరామ్ మీటింగ్ అవుతున్నారనే వార్తAllu Arjun And Venu Sriram{#}Venu Sreeram;Pawan Kalyan;October;sukumar;Remake;Audience;News;Christmas;devi sri prasad;Allu Arjun;India;Director;Cinemaబన్నీతో వకీల్ సాబ్ డైరెక్టర్ మీటింగ్..?బన్నీతో వకీల్ సాబ్ డైరెక్టర్ మీటింగ్..?Allu Arjun And Venu Sriram{#}Venu Sreeram;Pawan Kalyan;October;sukumar;Remake;Audience;News;Christmas;devi sri prasad;Allu Arjun;India;Director;CinemaSun, 08 Aug 2021 18:30:00 GMTఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాని తెరకెక్కించి భారీ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్.దాదాపు మూడేళ్ళ తర్వాత ఈ సినిమాతో పవన్ కి గట్టి కం బ్యాక్ ఇచ్చాడు.అయితే ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది మాత్రం ఇప్పటికి క్లారిటీ లేదు.ప్రస్తుతం ఆయన ప్రయత్నాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి.దీంతో ఈ డైరెక్టర్ ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఈ నేపథ్యంలో ఈ రోజే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో వేణు శ్రీరామ్ మీటింగ్ అవుతున్నారనే వార్త ఒకటి బయటికి వచ్చింది.

అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ కి తాను పూర్తి చేసిన ఫైనల్ స్క్రిప్ట్ ని నెరేషన్ చేయడానికి ఈ రోజు మీటింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ ఫైనల్ నెరేషన్ బన్నీకి నచ్చితే వీరి కాంబో ప్రాజెక్ట్ అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.అయితే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత బన్నీ నటించే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే వకీల్ సాబ్ హిట్ అయినా.. కానీ అది రీమేక్ సినిమా కావడంతో వేణు శ్రీరామ్ కి ఛాన్స్ ఇవ్వాళా, లేదా అనే సందేహంలో బన్నీ ఉన్నాడని తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

ఇక దానికి తోడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు మన బన్నీ.ఈ క్రమంలోనే వేణు శ్రీరామ్ ఐకాన్ ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా లెవెల్ లో తీయగలడా? లేదా ? అనే విషయం ఈ రోజు జరిగే మీటింగ్ లో తేలిపోనుందట.ఇక అల్లు అర్జున్ పుష్ప విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాపై ఆడియన్స్ ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్.ఇందులో భాగంగానే ఈ సినిమా నుండి మొదటి పాట ఆగస్టు 13 న విడుదల కానుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.డిసెంబర్  25 క్రిస్మస్ కానుకగా పుష్ప ఫస్ట్ పార్ట్ విడుదల కానుంది...!!



కేసీఆర్ ది ఎలక్షన్ డ్రామా అంటున్న రేవంత్

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>