SpiritualityDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/marrige-kani-varikosma02ab8f6-44fa-4146-b9a1-c584788e57f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/marrige-kani-varikosma02ab8f6-44fa-4146-b9a1-c584788e57f6-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ముఖ్యంగా పెళ్లి కాక ఎంతో మంది అబ్బాయిలు.. అమ్మాయిల కోసం ఎదురు చూస్తుంటే, ఇక అమ్మాయిలు కూడా అబ్బాయిలు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అబ్బాయి నచ్చినప్పుడు కట్న కానుకల వ్యవహారాల్లో ఇబ్బందులు రావడం లేదా కుటుంబ సమస్యల కారణంగా పెళ్లిళ్లు క్యాన్సిల్ అవుతూ ఉంటాయి.. అంతేకాదు జాతక రీత్యా,పుట్టిన నక్షత్రం ప్రకారం ఏదైనా సమస్యలు ఉన్నా కూడా పెళ్లిళ్లు కాక నిలిచి పోతూ ఉంటారు. అలా ఎంతోమంది అమ్మాయిలు ఎంత వయసు వచ్చినప్పటికీ పెళ్లిళ్లు కాక ఇబ్బంది పడుతున్నారు. అయితే అలాంటి పెళ్లిళ్లు కాక ఎదురు చూస్తున్న అమMARRIGE KANI VARIKOSM{#}deepa;Nakshatram;sunday;Turmeric;marriage;Teluguఈరోజు పెళ్లి కాని వారి కోసం ప్రత్యేకం..!!ఈరోజు పెళ్లి కాని వారి కోసం ప్రత్యేకం..!!MARRIGE KANI VARIKOSM{#}deepa;Nakshatram;sunday;Turmeric;marriage;TeluguSun, 08 Aug 2021 09:49:00 GMTపెళ్లి కాక ఎంతో మంది అబ్బాయిలు.. అమ్మాయిల కోసం ఎదురు చూస్తుంటే, ఇక అమ్మాయిలు కూడా అబ్బాయిలు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అబ్బాయి నచ్చినప్పుడు కట్న కానుకల వ్యవహారాల్లో ఇబ్బందులు రావడం లేదా కుటుంబ సమస్యల కారణంగా పెళ్లిళ్లు క్యాన్సిల్ అవుతూ ఉంటాయి.. అంతేకాదు జాతక రీత్యా,పుట్టిన నక్షత్రం ప్రకారం ఏదైనా సమస్యలు ఉన్నా కూడా పెళ్లిళ్లు కాక నిలిచి పోతూ ఉంటారు. అలా ఎంతోమంది అమ్మాయిలు ఎంత వయసు వచ్చినప్పటికీ పెళ్లిళ్లు కాక ఇబ్బంది పడుతున్నారు. అయితే అలాంటి పెళ్లిళ్లు కాక ఎదురు చూస్తున్న అమ్మాయిల కోసం ఈ రోజు ఒక ప్రత్యేకమని పండితులు సూచిస్తున్నారు.

అది చుక్కల అమావాస్య.. అందులోనూ ఆదివారం అమావాస్య రావడం చాలా అరుదు. ఈ రోజు కనుక గౌరీమాతను పూజించడంలో వల్ల తప్పక శుభఫలితాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు నెలలో ఆషాడ మాసం నాలగవ నెల. ఈ నెల చివరి రోజైన ఈ చుక్కల అమావాస్య గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ నాటి కాలం యువతకు ఈ విశిష్టత గురించి పెద్దగా తెలియదు. ఇక తిరిగి రేపటినుంచి శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి ఈ రోజున తలుచుకున్న ఏ పని అయినా , నిర్విరామంగా పూర్తవుతుందని పెద్దలు నమ్మేవారు.

ముఖ్యంగా ఈ రోజు పితృదేవతలను తలచుకున్నా, దీప పూజ చేసిన , గౌరీవ్రతం పాటించిన తప్పకుండా ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా దక్షిణాయనంలో రాబోయే తొలి అమావాస్య రోజున పితృ దేవతలకు ఆహ్వానం పలుకుతూ, తర్పణాలు విడుస్తారు.ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుంది ..దానిని చుక్కల అమావాస్య అంటారు.

ఈ ఆషాడ మాసంలో ముఖ్యంగా ఎవరికైనా దానధర్మాలు ఇచ్చినా మంచి శుభ ఫలితం కలుగుతుందట. ఆషాడ చివరి అమావాస్య రోజున గౌరీ మాత కు పూజ చేసి, మనసులో మాట తలుచుకుంటే తప్పకుండా నెరవేరుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసానికి ముందు రోజు కన్నెపిల్లలు ఒక పసుపు ముద్దను తయారు చేసి, దానిని గౌరీదేవిగా భావించి, కుంకుమ బొట్లు పెట్టి , బియ్యం పిండిని మెత్తగా జల్లించి కుడుములను చేసి , గౌరీ మాత కు ప్రసాదంగా సమర్పించిన, పెళ్ళికాని అమ్మాయిలకు వివాహం జరుగుతుంది అని నమ్మకం.





ఒక పాట ఒక వివాదం

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>