MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-ntr0d3f3d35-b47f-4ba6-b903-8db41be92d04-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-ntr0d3f3d35-b47f-4ba6-b903-8db41be92d04-415x250-IndiaHerald.jpgరాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇక అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి.ఇటీవల ఈ సినిమా నుండి మేకింగ్ వీడియోని రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసిన ఆర్ ఆర్ ఆర్ టీమ్ తాజాగా షూటింగ్ గ్యాప్ లోరాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మRRR NTR{#}Ukraine;Graphics;Makeup;Kannada;ram pothineni;Ram Charan Teja;Tamil;October;media;Audience;Tollywood;NTR;Jr NTR;India;Cinemaఎన్టీఆర్ గాయం పై క్లారిటీ ఇచ్చిన ఆర్ ఆర్ ఆర్ టీమ్..!!ఎన్టీఆర్ గాయం పై క్లారిటీ ఇచ్చిన ఆర్ ఆర్ ఆర్ టీమ్..!!RRR NTR{#}Ukraine;Graphics;Makeup;Kannada;ram pothineni;Ram Charan Teja;Tamil;October;media;Audience;Tollywood;NTR;Jr NTR;India;CinemaSun, 08 Aug 2021 12:29:00 GMTరాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇక అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి.ఇటీవల ఈ సినిమా నుండి మేకింగ్ వీడియోని రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసిన ఆర్ ఆర్ ఆర్ టీమ్ తాజాగా షూటింగ్ గ్యాప్ లోరాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ముగ్గురు కలిసి సరదాగా చిల్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇక తాజాగా విడుదలైన ఈ వీడియోలో ఎన్టీఆర్ నుదుటి దగ్గర గాయం అయినట్లు కనిపిస్తుంది. అయితే నందమూరి అభిమానులు ఈ విషయాన్ని గుర్తించి తమ అభిమాన హీరోకి ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.దీంతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది.'అయితే అది గాయం కాదని..కేవలం మేకప్ మాత్రమే అని క్లారిటీ ఇవ్వడంతో,అభిమానులు కాస్త కూల్ అయ్యారు.ఇక ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.అక్కడి కొన్ని లొకేషన్స్ లో ఎన్టీఆర్, చరణ్ ల పై ఓ పాటని చిత్రికరించున్నారు రాజమౌళి.

ఇక ఈ పాటతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తారు.ఇక షూటింగ్ అనంతరం గ్రాఫిక్స్, వి.ఐ. వర్క్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయి. అయితే ఒకవైపు గ్రాఫిక్స్ వర్క్ తో పాటు మరోవైపు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.ఇక పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే తారక్, చరణ్ లు తెలుగుతో పాటు తమిళ డబ్బింగ్స్ ని పూర్తి చేసినట్లు సమాచారం.సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.




డైలామా!: ప్ర‌జా రాజ‌ధాని నిర్మాణం ఎవ‌రితో సాధ్యం?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>