PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-pawan-kalyan97f80d11-76b6-4a46-a2bc-a077564171b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-pawan-kalyan97f80d11-76b6-4a46-a2bc-a077564171b2-415x250-IndiaHerald.jpgఇక తెలుగుదేశానికి 38 శాతం ఓట్లు రాగా.... ఏకంగా 151 సీట్ల‌తో అధికారంలోకి వ‌చ్చిన అధికార వైసీపీకి 51 శాతం ఓట్లు లభించాయి. ఇక యాంటీ గ‌వ‌ర్న‌మెంట్ ఓటింగ్ పెరిగితే అది ప్ర‌తిప‌క్షాల‌కు వ‌రంగా మారుతుంది. అయితే టీడీపీ - జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఖ‌చ్చితంగా క‌లుస్తాయ‌నే అంటున్నారు. అదే జ‌రిగితే ఈ కూట‌మికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎడ్జ్ ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఈ రెండు పార్టీల‌ను క‌లిపేందుకు పై స్థాయిలో కొంద‌రు నేత‌లు ప్ర‌య‌త్నాలు అయితే ప్రారంభించారు. TDP Pawan kalyan{#}Vishakapatnam;Assembly;Gajuwaka;TDP;Partyగాజువాక ఎమ్మెల్యేగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ సారి గెలుపు ప‌క్కా ?గాజువాక ఎమ్మెల్యేగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ సారి గెలుపు ప‌క్కా ?TDP Pawan kalyan{#}Vishakapatnam;Assembly;Gajuwaka;TDP;PartySun, 08 Aug 2021 12:46:00 GMTఅదేంటి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గాజువాక ఎమ్మెల్యే అవుతున్నారా ?  గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి చ‌ట్ట స‌భ‌ల‌కు పోటీ చేసిన ప‌వ‌న్ త‌న సొంత జిల్లాలో భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం తో పాటు విశాఖ జిల్లాలో గాజువాక నుంచి పోటీ చేశారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కాపు సామాజిక వ‌ర్గ ఓట‌ర్లు ఎక్కువ సంఖ్య‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ రెండు చోట్ల పోటీ చేశారు. అయితే పార్టీ అధ్య‌క్షుడి హోదాలో రెండు చోట్లా పోటీ చేసి రెండు చోట్లా కూడా ఓడిపోయారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన కొంత వ‌ర‌కు పుంజుకుంటుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఒంట‌రిగా పోటీ చేస్తేనే 7 శాతం ఓట్లు వ‌చ్చాయి.

ఇక తెలుగుదేశానికి 38 శాతం ఓట్లు రాగా.... ఏకంగా 151 సీట్ల‌తో అధికారంలోకి వ‌చ్చిన అధికార వైసీపీకి 51 శాతం ఓట్లు లభించాయి. ఇక యాంటీ గ‌వ‌ర్న‌మెంట్ ఓటింగ్ పెరిగితే అది ప్ర‌తిప‌క్షాల‌కు వ‌రంగా మారుతుంది. అయితే టీడీపీ - జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఖ‌చ్చితంగా క‌లుస్తాయ‌నే అంటున్నారు. అదే జ‌రిగితే ఈ కూట‌మికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎడ్జ్ ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఈ రెండు పార్టీల‌ను క‌లిపేందుకు పై స్థాయిలో కొంద‌రు నేత‌లు ప్ర‌య‌త్నాలు అయితే ప్రారంభించారు.

ఒక వేళ రెండు పార్టీల పొత్తు కుదిరితే మాత్రం ఈ సారి గాజువాక‌ను జ‌న‌సేనే కోరుతుంద‌ని అంటున్నారు. జ‌న‌సేన పొత్తులో భాగంగా కోరే సీట్ల‌లో ఖ‌చ్చితంగా గాజువాక ఉంటుంద‌ని టాక్ ?  వాస్త‌వంగా గాజువాక‌లో జ‌న‌సేన బ‌లం ఎక్కువ‌. గ‌త ఎన్నిక‌ల్లోనే ఇక్క‌డ సీటు ఆశించిన పార్టీ సీనియ‌ర్ నేత కోన తాతారావును చివ‌ర్లో విశాఖ తూర్పు నుంచి పోటీ చేయించారు. ఒక్క గాజువాక నియోజ‌క‌వ‌ర్గంలోనే పార్టీకి బ‌ల‌మైన నేత‌లు ఉన్నారు. ఇక రెండు పార్టీల పొత్తు ఉంటే ప‌వ‌న్ ఖ‌చ్చితంగా ఇక్క‌డ నుంచి బంప‌ర్ మెజార్టీతో గెల‌వ‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత అసెంబ్లీ మెట్లు ఎక్కుతార‌నే అంటున్నారు. మ‌రి ఈ ఈక్వేష‌న్లు ఎంత వ‌ర‌కు సెట్ అవుతాయో ?  చూడాలి.



సినిమాల కోసం బరువు పెరిగిన స్టార్ హీరోయిన్లు వీళ్ళే..!

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>