MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vindhya0e367c27-aad7-420b-9e87-fc9a94c913a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vindhya0e367c27-aad7-420b-9e87-fc9a94c913a3-415x250-IndiaHerald.jpgఅయితే రాజశేఖర్ తర్వాత, నందమూరి హరికృష్ణ తో కలిసి సీతయ్య సినిమా లో ఒక సన్నివేశంలో నటించింది. కానీ ఈమె అవకాశాలు వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేక పోవడంతో.. ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేకపోయింది. చూడదగ్గ అందం ఉన్నా, హీరోయిన్ గా అవకాశాలు కంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎక్కువ రావడంతో ఈమె ఆ పాత్రలకే పరిమితమైంది. సినిమా అవకాశాలు తగ్గడంతో తమిళనాడులోని " అన్నా డీఎంకే" పార్టీలో కొద్దిరోజుల పాటు ఉండి అక్కడ సేవలు అందించింది. ఇక ఈమె 2016 సంవత్సరంలో జయలలిత మరణించిన అనంతరం ఈమె రాజకీయాలకు దూరంగా ఉన్నది.vindhya{#}harikrishnana;jayalalitha;dr rajasekhar;Tamil;Director;Hero;Heroine;Cinema;Party;Newsఆ పాపుల‌ర్ ఐటెంగ‌ర్ల్ ఆ పార్టీలో కీల‌క ప‌ద‌విలో ఉందా ?ఆ పాపుల‌ర్ ఐటెంగ‌ర్ల్ ఆ పార్టీలో కీల‌క ప‌ద‌విలో ఉందా ?vindhya{#}harikrishnana;jayalalitha;dr rajasekhar;Tamil;Director;Hero;Heroine;Cinema;Party;NewsSun, 08 Aug 2021 14:31:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఎంతో మంది నటులు మొదటి సినిమాతోనే  ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. కానీ అనుకోని కారణాల చేత సినిమాలకు గుడ్ బై చెప్పేసి, రాజకీయాల్లోకి వెళ్లి కొంతమంది సెటిల్ అయినా నటులను చాలామందిని చూశాము.. అలాంటి వారిలో ఒకరు వింధ్య. వింధ్య ప్రముఖ డైరెక్టర్ "వి.సముద్ర" మరియు  హీరో రాజశేఖర్ తో తీసిన చిత్రం"సింహరాశి". ఈ సినిమాలో ఈమె ఒక ఐటెం సాంగ్ లో నటించింది. ఈమె ఈ పాటతో బాగా పాపులర్ ను సంపాదించింది. ఈమె తమిళ ఇండస్ట్రీకి చెందినది. ఇక అంతే కాకుండా తమిళంలో "సంగం" అనే సినిమా ద్వారా మొదటిసారిగా నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత మరి కొన్ని భాషలలో కూడా నటించింది ఈ భామ.

అయితే రాజశేఖర్ తర్వాత, నందమూరి హరికృష్ణ తో కలిసి సీతయ్య సినిమా లో ఒక సన్నివేశంలో నటించింది. కానీ ఈమె అవకాశాలు వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేక పోవడంతో.. ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేకపోయింది. చూడదగ్గ  అందం ఉన్నా, హీరోయిన్  గా  అవకాశాలు కంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎక్కువ రావడంతో ఈమె ఆ పాత్రలకే పరిమితమైంది. సినిమా అవకాశాలు తగ్గడంతో తమిళనాడులోని  " అన్నా డీఎంకే" పార్టీలో కొద్దిరోజుల పాటు ఉండి అక్కడ సేవలు అందించింది. ఇక ఈమె  2016 సంవత్సరంలో జయలలిత మరణించిన అనంతరం ఈమె రాజకీయాలకు దూరంగా ఉన్నది.

ఇక ఈమె చేసిన సేవలను పార్టీ వారు గుర్తు ఉంచుకొని.. పోయిన సంవత్సరం డిప్యూటీ ప్రచార కార్యదర్శిగా ఈమెను నియమించడం జరిగింది. ఈమె దీంతో పూర్తిగా సినిమాలకు దూరమైనట్లు  వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటు రాజకీయాల్లో కూడా బాగానే రాణిస్తుంది. ఇక మొత్తంగా ఈమె 20 సినిమాలలో నటించగా ఎక్కువ శాతం డిజాస్టర్ ని అందుకున్నాయి . అందుచేతనే ఈమెకు అవకాశాలు దరిచేర లేదని వినిపిస్తున్నది.





చెల్లెలి కోసం మొగుడిని వెతికే పనిలో నాగ శౌర్య

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>