TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/starlink3343d7a2-30a3-4539-a0e0-a989ede2e48a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/starlink3343d7a2-30a3-4539-a0e0-a989ede2e48a-415x250-IndiaHerald.jpgఇక వరల్డ్ వైడ్ గా బ్రాడ్‌బ్యాండ్‌సేవలను అందించడం కోసం అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌లింక్‌ ప్రోగ్రాంను ముందుకుతెచ్చిన విషయం తెలిసిందే. స్టార్‌లింక్‌ ప్రోగ్రాంలో భాగంగా శాటిలైట్లను వాడుకొని ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను అందించనుంది.ఇక ఇప్పటికే అమెరికాతో సహా 11 దేశాల్లో స్టార్‌లింక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ప్రారంభించడం జరిగింది. ఇక ఈ సంవత్సరం సెప్టెంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా స్పేస్‌ఎక్స్‌ స్టార్‌లింక్‌ సేవలను ప్రారంభించవచ్చునని స్పేస్‌ ఎక్స్‌ ఛీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసరstarlinkస్టార్ లింక్ ఇంటర్నెట్ సెన్సేషనల్ రికార్డ్..స్టార్ లింక్ ఇంటర్నెట్ సెన్సేషనల్ రికార్డ్..starlinkSun, 08 Aug 2021 03:00:00 GMTఇక వరల్డ్ వైడ్ గా బ్రాడ్‌బ్యాండ్‌సేవలను అందించడం కోసం అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌లింక్‌ ప్రోగ్రాంను ముందుకుతెచ్చిన విషయం తెలిసిందే. స్టార్‌లింక్‌ ప్రోగ్రాంలో భాగంగా శాటిలైట్లను వాడుకొని ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను అందించనుంది.ఇక ఇప్పటికే అమెరికాతో సహా 11 దేశాల్లో స్టార్‌లింక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ప్రారంభించడం జరిగింది. ఇక ఈ సంవత్సరం సెప్టెంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా స్పేస్‌ఎక్స్‌ స్టార్‌లింక్‌ సేవలను ప్రారంభించవచ్చునని స్పేస్‌ ఎక్స్‌ ఛీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గ్విన్‌ షాట్‌వెల్‌ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది.ఇక ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలతో పోలిస్తే స్టార్‌లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ చాలా గరిష్ట వేగంతో ఇంటర్నెట్‌ను అందిస్తుంది.అలాగే తాజాగా ఊక్లా నిర్వహించిన స్పీడ్‌ టెస్ట్‌లో స్టార్‌లింక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ రికార్డు సృష్టించడం జరిగింది.

ఇక ఊక్లా స్పీడ్ టెస్ట్ నివేదిక ప్రకారం చూసినట్లయితే 2021 రెండో త్రైమాసికంలో అమెరికాలోని ఇతర బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తోన్న హ్యూస్ నెట్ ఇంకా వియాసట్‌ బ్రాడ్‌బ్యాండ్‌తో స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవలను పోల్చడం జరిగింది. ఇక యునైటెడ్ స్టేట్స్‌లో మెరుపు వేగంతో ఇంటర్నెట్‌ సేవలను అందిస్తోన్న బ్రాడ్‌బ్యాండ్‌గా ప్రొవైడర్‌గా స్టార్‌ లింక్ మాత్రమే నిలవడం జరిగింది.ఇక స్టార్‌లింక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సరాసరిగా 97.23 Mbps స్పీడ్‌ను అందిస్తోంది. అలాగే హ్యూస్‌నెట్ రెండో స్థానంలో 19.73 Mbps వేగంతో ఇంకా వియాసత్ మూడో స్థానంలో 18.13 Mbps వేగంతో నిలిచాయని ఊక్లా పేర్కొనడం జరిగింది. కాగా స్టార్‌లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ గరిష్టంగా 139.39 Mbps డౌన్‌లోడ్‌ వేగాన్ని అందించడం జరిగింది.ఇక అలాగే అప్‌లోడింగ్‌ వేగంలో కూడా స్టార్‌లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ముందంజలో వుంది. ఇక ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో 15.99 Mbps ఇంకా రెండో త్రైమాసికంలో 17.18 Mbps నమోదు చేయడం జరిగింది.ఇది నిజంగా స్టార్ లింక్ సాధించిన సూపర్ రికార్డ్ అని చెప్పాలి.



బాబు వ్యూహంతో ఆ మాజీ ఎమ్మెల్యే ప‌రువు పోయిందా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>