PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bsp60dd755a-b345-45ca-ac33-5e37d1a02224-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bsp60dd755a-b345-45ca-ac33-5e37d1a02224-415x250-IndiaHerald.jpgరాజ్యం ఎవ్వ‌రి సొత్తూ కాదు..రాజ్యంలో అంద‌రూ స‌మాన‌మే..బ‌హుజ‌నుల‌కు అధికారం ఇస్తే వారి ప్ర‌తినిధిగా 24 గంట‌లూ ప‌నిచే స్తాను..నేనేం ద‌ళిత బంధుకు వ్య‌తిరేకిని కాను.కానీ ఇలా పైస‌లిచ్చి ఏం చేస్తారు అని మాత్ర‌మే అడుగుతున్నాను.నా వ‌ర‌కూ ఆత్మ గౌర‌వ ప్ర‌తీక‌లుగా బ‌హుజ‌నులు ఎద‌గాలి.ఆత్మ‌గౌర‌వం చాటింపు ఒక‌టి జ‌ర‌గాలి.నేనేం విభేదించి రాలేదు కానీ ఇక‌పై పోరాటం మాత్రం హ‌క్కుల సాధ‌న కోస‌మే.. ఫాం హౌస్ రాజ‌కీయాల కోసం అయితే కాదు " అంటూ స్ప‌ష్టం చేశారు ప్ర‌వీణ్.. ఓ ఇంట‌ర్వ్యూలో.. bsp{#}Party;Telangana;Houseసాహ‌సం సేయ‌రా డింభ‌కా!సాహ‌సం సేయ‌రా డింభ‌కా!bsp{#}Party;Telangana;HouseSun, 08 Aug 2021 12:13:46 GMTబ‌హుజ‌నుల కోసం
బ‌హుజ‌న సిద్ధాంతం కోసం
ద‌గా ప‌డ్డ త‌మ్ముడు వ‌స్తున్నాడు

ఆత్మ గౌర‌వం అనే నినాదం
నుంచి ఆత్మ బ‌లిదానం వ‌ర‌కూ
తెలంగాణలో చెక్కు చెద‌ర‌ని
విశ్వాసం నుంచి న‌మ్మ‌కం వ‌ర‌కూ
కొన్ని ఇంకా స‌డ‌ల‌ని విధంగానే ఉన్నాయి

శిఖ‌రం ఎక్కాల్సిన రోజు ఇంకా ముందుంది
ముందు పాదం ద‌గ్గ‌ర న‌న్ను నిల‌బ‌డ‌నీయండి
అంటూ విన్న‌విస్తున్నారు ఆయ‌న

ఓ విధంగా ఇది సాహసం..న‌న్ను చేయ‌నివ్వండి.ఓ విధంగా ఇది క్లిష్ట స‌మ‌యం..న‌న్ను ఎదుర్కోనివ్వండి.ఓ విధంగా నాతోనే అంతా అని అన‌ను కానీ..అన్నింటినీ నడిపించే రాజ్యాధికారం అందించండి అని విన్న‌పం చేస్తున్నాడాయ‌న.ఆయ‌నే ఆర్ ఎస్ ప్ర‌వీణ్..ఇవాళ బీఎస్పీ లో చేర‌బోతున్నారు.ఇంత‌కాలం తాను చూసిన జీవితం నుంచి తాను చూడ‌బోతున్న జీవితం ఏ విధంగా మార్పున‌కు నోచుకోవాలో కోరుకోవ‌డం అన్న‌ది త‌ప్పు కాద‌ని తాను అనుకుంటాన‌ని, అయితే ఇప్ప‌టికిప్పుడు తాను విజ‌యం సాధించ‌లేక‌పోయినా ఈ పోరు సాగుతుంద‌ని అంటున్నారాయ‌న.

"రాజ్యం ఎవ్వ‌రి సొత్తూ కాదు..రాజ్యంలో అంద‌రూ స‌మాన‌మే..బ‌హుజ‌నుల‌కు అధికారం ఇస్తే వారి ప్ర‌తినిధిగా 24 గంట‌లూ ప‌నిచే స్తాను..నేనేం ద‌ళిత బంధుకు వ్య‌తిరేకిని కాను.కానీ ఇలా పైస‌లిచ్చి ఏం చేస్తారు అని మాత్ర‌మే అడుగుతున్నాను.నా వ‌ర‌కూ ఆత్మ గౌర‌వ ప్ర‌తీక‌లుగా బ‌హుజ‌నులు ఎద‌గాలి.ఆత్మ‌గౌర‌వం చాటింపు ఒక‌టి జ‌ర‌గాలి.నేనేం విభేదించి రాలేదు కానీ ఇక‌పై పోరాటం మాత్రం హ‌క్కుల సాధ‌న కోస‌మే.. ఫాం హౌస్ రాజ‌కీయాల కోసం అయితే కాదు " అంటూ స్ప‌ష్టం చేశారు ప్ర‌వీణ్.. ఓ ఇంట‌ర్వ్యూలో..


కేసీఆర్ తో పాటు ఇంకొంద‌రు రాజ్యాధికారం సుస్థిరం చేసుకోవాల‌నుకుంటున్న త‌రుణంలో కొత్త పార్టీ ఏర్పాటు త‌నకు సాధ్యం కాద‌ని, భావ సారూప్యతే ముఖ్య‌మ‌ని భావించి మాయావ‌తి నాయ‌క‌త్వంలో ప‌నిచేసేందుకు సిద్ధం అయ్య‌న‌ని అంటున్నారు. తెలంగాణ నే లా,నీరూ మాత్ర‌మే త‌న‌లాంటి అధికారుల‌ను వందల‌ మందిని త‌యారు చేయ‌గ‌ల‌ద‌ని,ఆ సామ‌ర్థ్యం త‌న‌కూ ఉంద‌ని, తాను త‌యారు చేయ‌డం క‌న్నా త‌న లాంటి వారు మ‌రికొంద‌రు త‌మ‌కు తాము తీర్చిదిద్దుకుని పోరు బాట‌కు సిద్ధం అవుతార‌ని స్ప‌ష్టం చేశారాయ‌ న.







సినిమాల కోసం బరువు పెరిగిన స్టార్ హీరోయిన్లు వీళ్ళే..!

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>