PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/neeraj-chopra49f1c8b2-b425-420f-a6f8-b7a2f907830f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/neeraj-chopra49f1c8b2-b425-420f-a6f8-b7a2f907830f-415x250-IndiaHerald.jpgనీరజ్ చోప్రా.. నిన్న మొన్నటి వరకూ ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు.. వాస్తవానికి ఆయన ఓ క్రీడాకారుడే అయినా.. మన దేశంలో పాపులర్ గేమ్స్‌కు ఉన్న ఆదరణ అథ్లెట్లకు చాలా తక్కువ. కానీ.. ఇప్పుడు ఈ నీరజ్‌ చోప్రా పేరు దేశం మొత్తం మారుమోగుతోంది. అయితే ఈ నీరజ్‌ చోప్రాకూ ఆంధ్రుల రాజధాని అమరావతికీ లింకు ఉందా.. ఇప్పుడు ఇదే ఆసక్తికరమైన అంశంగా మారింది. వాస్తవానికి నీరజ్‌ చోప్రాది హర్యానా రాష్ట్రం.. ఆ రాష్ట్రంలోని పాటిపన్ అనే ప్రాంతం నీరజ్‌ చోప్రా స్వస్థలం. ఇవాళ నీరజ్‌ చోప్రా బంగారు పతకం సాధిస్తున్న సమయంలో ఆయన స్వసneeraj chopra{#}Amaravati;Kathanam;Capital;Avunu;Haryana;CBN;gold;Parentsజై అమరావతి అంటున్న గోల్డ్ మెడలిస్ట్ నీరజ్‌ చోప్రా?జై అమరావతి అంటున్న గోల్డ్ మెడలిస్ట్ నీరజ్‌ చోప్రా?neeraj chopra{#}Amaravati;Kathanam;Capital;Avunu;Haryana;CBN;gold;ParentsSun, 08 Aug 2021 00:00:00 GMTనీరజ్ చోప్రా.. నిన్న మొన్నటి వరకూ ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు.. వాస్తవానికి ఆయన ఓ క్రీడాకారుడే అయినా.. మన దేశంలో పాపులర్ గేమ్స్‌కు ఉన్న ఆదరణ అథ్లెట్లకు చాలా తక్కువ. కానీ.. ఇప్పుడు ఈ నీరజ్‌ చోప్రా పేరు దేశం మొత్తం మారుమోగుతోంది.


అయితే ఈ నీరజ్‌ చోప్రాకూ ఆంధ్రుల రాజధాని అమరావతికీ లింకు ఉందా.. ఇప్పుడు ఇదే ఆసక్తికరమైన అంశంగా మారింది. వాస్తవానికి నీరజ్‌ చోప్రాది హర్యానా రాష్ట్రం.. ఆ రాష్ట్రంలోని పాటిపన్ అనే ప్రాంతం నీరజ్‌ చోప్రా స్వస్థలం. ఇవాళ నీరజ్‌ చోప్రా బంగారు పతకం సాధిస్తున్న సమయంలో ఆయన స్వస్థలం పానిపట్‌లో సందడి సందడిగా ఉంది. మరి అలాంటి హర్యానా క్రీడాకారుడికి మన అమరావతి లింక్ ఏంటి అంటారా.. ఉంది.. చాలా లింక్‌ ఉందట.


ఈ విషయాన్ని అమరావతి ఉద్యమకారులు చెబుతున్నారు. నీరజ్‌ చోప్రా తల్లిదండ్రులు గతంలో అమరావతి ప్రాంతంలోనే ఉండేవారట. ఆ తర్వాత కొన్నాళ్ల క్రితం వారు హర్యానాకు వెళ్లిపోయారట. అక్కడే స్థిరపడిపోయారట. ఆ తర్వాత నీరజ్‌ చోప్రా అక్కడే పుట్టి క్రీడాకారుడిగా ఎదిగాడు.. కానీ.. నీరజ్ చోప్రా మూలాలు మాత్రం అమరావతివేనట. చంద్రబాబు సీఎం అయ్యాక అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించడం నీరజ్‌ చోప్రా తల్లిదండ్రులకు చాలా ఆనందాన్నిచ్చిందట. వారు ఇక్కడి అమరావతి ప్రాంత వాసులకు ఫోన్‌ చేసి.. మేం కూడా అమరావతిలో ప్లాట్ కొనుక్కుంటాం అన్నారట కూడా.


అంతే కాదు.. ఇటీవల అమరావతి ఉద్యమ సమయంలో కూడా నీరజ్‌ చోప్రా కుటుంబం ఉద్యమానికి అండగా నిలిచిందట. అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపిందట.  సో.. అమరావతీ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్టు నీరజ్‌ చోప్రాకు ఇంత లింక్ ఉందన్నమాట. అయితే ఈ కథనం విన్నప్పుడు ఓ నానుడి గుర్తొస్తుంది. అదేంటంటే.. విజయానికి అందరూ బంధువులే.. పరాజయమే అనాథ అని.. అవును కదా.





రజినికి ఊహించని షాక్...ఆ ముగ్గురికి కూడా కష్టమేనా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>