MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rakul-preeth-singh876f864b-20b0-4dcc-a703-b71700ba5ee5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rakul-preeth-singh876f864b-20b0-4dcc-a703-b71700ba5ee5-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని వరస సినిమా ఆఫర్లతో తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చెబుతున్న ఈ ముద్దుగుమ్మ తన తోటి హీరోయిన్ల దారిలోనే పయనించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అది ఏంటంటే.. కరోనా కాలం వల్ల థియేటర్లు ఎప్పుడు మూత పడుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా జరగడం వల్ల 'ఓటిటి' సంస్థలకు కు మంచి గిరాకీ పెరిగింది. దానితో 'ఓటీటీ' సంస్థలు Rakul preeth singh{#}kajal aggarwal;rakul preet singh;Comedy;Horror;Thriller;Telugu;bollywood;Tollywood;Manam;Coronavirus;BEAUTY;News;Heroine;Cinemaవారి బాటలోనే రకుల్..!వారి బాటలోనే రకుల్..!Rakul preeth singh{#}kajal aggarwal;rakul preet singh;Comedy;Horror;Thriller;Telugu;bollywood;Tollywood;Manam;Coronavirus;BEAUTY;News;Heroine;CinemaSun, 08 Aug 2021 08:39:00 GMTఅందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని వరస సినిమా ఆఫర్లతో తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చెబుతున్న ఈ ముద్దుగుమ్మ తన తోటి  హీరోయిన్ల దారిలోనే పయనించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అది ఏంటంటే.. కరోనా కాలం వల్ల థియేటర్లు ఎప్పుడు మూత పడుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా జరగడం వల్ల 'ఓటిటి' సంస్థలకు కు మంచి గిరాకీ పెరిగింది. దానితో 'ఓటీటీ' సంస్థలు కూడా స్టార్ హీరోయిన్లతో తమ సంస్థలలో వెబ్ సిరీస్ లు లేదా సినిమాలు చేయిస్తున్నారు. ఇప్పటికే కాజల్ 'హాట్ స్టార్' కోసం 'లైవ్ టెలికాస్ట్' అనే హర్రర్ థ్రిల్లర్ ఒక కాన్సెప్ట్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది.  కాజల్ మరొక ప్రముఖ 'ఓటీటీ'  సంస్థ లో కూడా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుంది అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

తమన్నా కూడా వెబ్ సిరీస్ ల బాట పట్టింది. మొదట తెలుగు ప్రముఖ 'ఓటీటీ'  అయిన 'ఆహా' లో 'లెవెన్త్ హవర్' అనే వెబ్ సిరీస్ లో  ఒక బిజినెస్ వుమెన్ పాత్రలో కనిపించి జనాలు మెప్పించింది.  ఆ తర్వాత కొంతకాలం వ్యవధిలోనే 'హాట్ స్టార్' ఓటీటీ సంస్థకు 'నవంబర్ స్టోరీ' అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించి జనాలతో మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తుతం వీరి బాటలోనే హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా పయనించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫిల్మీ దునియా లో గుసగుసలు వినబడుతున్నాయి. అయితే రకుల్ ప్రీత్ సింగ్ నటించబోయే వెబ్ సిరీస్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అని, వచ్చే నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేసి స్ట్రీమింగ్ చేయాలని ఉద్దేశం లో 'ఓటీటీ'  సంస్థ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే 'ఓటిటి' సంస్థ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిందే.



క‌రోనా హాట్‌స్పాట్‌గా న‌ల్గొండ స‌భ‌?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>