MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-filmeb2b0c29-8694-4ded-b27d-a598d76275fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-filmeb2b0c29-8694-4ded-b27d-a598d76275fe-415x250-IndiaHerald.jpgక్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఆగస్టు 13వ తేదీన విడుదల కానుంది. ఇది పాన్ ఇండియా పాటగా రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ ‘దాక్కో దాక్కో మేక’ పాట హిందీ, కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన చర్చ తెరమీదకు వచ్చింది. అదేంటంటే రెండు వారాల క్రితం ఆర్ఆర్ఆర్ నుంచి విడుదలైన pushpa film{#}Director;Allu Arjun;Cinema;India;devi sri prasad;Telugu;RRR Movie;ramaraju;Rajamouli;Bahubali;Success;local languageఆర్ఆర్ఆర్ సాధించలేని విజయాన్ని పుష్ప సాధిస్తుందా..?ఆర్ఆర్ఆర్ సాధించలేని విజయాన్ని పుష్ప సాధిస్తుందా..?pushpa film{#}Director;Allu Arjun;Cinema;India;devi sri prasad;Telugu;RRR Movie;ramaraju;Rajamouli;Bahubali;Success;local languageSun, 08 Aug 2021 17:30:00 GMTడైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఆగస్టు 13వ తేదీన విడుదల కానుంది. ఇది పాన్ ఇండియా పాటగా రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ ‘దాక్కో దాక్కో మేక’ పాట హిందీ, కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన చర్చ తెరమీదకు వచ్చింది. అదేంటంటే రెండు వారాల క్రితం ఆర్ఆర్ఆర్ నుంచి విడుదలైన దోస్తీ పాటను మించి పుష్ప సింగిల్ వ్యూస్ సంపాదిస్తుందా..? అని నెటిజన్లు చర్చ జరుపుతున్నారు. నిజానికి ఆర్ఆర్ఆర్ ప్రోమో వీడియోల కంటే పుష్ప ప్రోమో వీడియోలకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. భీమ్, రామరాజు ఇంట్రో వీడియోలకు మించి పుష్పరాజ్ ఇంట్రో వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి.

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. బాహుబలి తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయని భావించారు. కానీ ప్రస్తుతం ప్రోమో కంటెంట్‌కు వస్తున్న హైప్ చూస్తుంటే అంచనాల కంటే తక్కువగానే రెస్పాన్స్ లభిస్తోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇద్దరు బడా స్టార్ల యాక్ట్ చేస్తున్నప్పటికీ నాన్-లోకల్ ప్రేక్షకులను మాత్రం ఆశించిన స్థాయిలో ఆకర్షించలేకపోతున్నారు. సుకుమార్, బన్నీ మాత్రం తమ సినిమాతో తెలుగుతో పాటు ఇతర భాషా ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు. ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ వీడియోకి కేవలం 6 రోజుల్లో 25 లక్షల వ్యూస్ వచ్చాయంటే.. సినిమాకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

" style="height: 332px;">


ఒకవేళ ఈ పాట అద్భుతంగా ఉండి ఐదు భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే.. ఆలిండియా లెవల్లో పుష్ప హైప్ పెంచుకుంటుంది. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ సింగిల్ దోస్తీకి చాలా తక్కువ రెస్పాన్స్ లభించింది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించలేకపోయింది. మరి పుష్ప పాట అంచనాలకు తగ్గట్లుగా ఉండి నాన్ లోకల్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధిస్తుందా..? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.


చెల్లెలి కోసం మొగుడిని వెతికే పనిలో నాగ శౌర్య

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>