MoviesPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5e50e907-b230-4d69-be0b-c46725d339dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5e50e907-b230-4d69-be0b-c46725d339dc-415x250-IndiaHerald.jpgగ‌త ఏడాది `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` మూవీతో ప‌ర్వాలేద‌నుకున్న మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడు రిప‌బ్లిక్ మూవీలో న‌టిస్తున్న‌డు. అదే స‌మ‌యంలో సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సినిమాలో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఓ సినిమాను చేయ‌బోతున్నాడు. అయితే ఈ సినిమాలో మ‌ళ‌యాల బ్యూటీ న‌టించనుంది. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది మలయాళీ కుట్టిలు మంచి ఆఫర్లు దక్కించుకుంటున్నారు. అదే రేంజ్‌లో ఈ కేరళ ముద్దుగుమ్మ‌ల‌ను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఇప్పుడు మరో మలయాళీtollywood{#}bhama;kalyan ram;prasad;sai dharam tej;Amarnath K Menon;dil raju;Hero;BEAUTY;sukumar;Heroine;Kannada;Tollywood;Telugu;Cinema;Keralaమెగా హీరోకు జోడీగా మ‌ల‌యాళ బ్యూటీ..మెగా హీరోకు జోడీగా మ‌ల‌యాళ బ్యూటీ..tollywood{#}bhama;kalyan ram;prasad;sai dharam tej;Amarnath K Menon;dil raju;Hero;BEAUTY;sukumar;Heroine;Kannada;Tollywood;Telugu;Cinema;KeralaSun, 08 Aug 2021 13:15:25 GMT గ‌త ఏడాది `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` మూవీతో ప‌ర్వాలేద‌నుకున్న మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడు రిప‌బ్లిక్ మూవీలో న‌టిస్తున్న‌డు. అదే స‌మ‌యంలో సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సినిమాలో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఓ సినిమాను చేయ‌బోతున్నాడు. అయితే ఈ సినిమాలో మ‌ళ‌యాల బ్యూటీ న‌టించనుంది.

ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది మలయాళీ కుట్టిలు మంచి ఆఫర్లు దక్కించుకుంటున్నారు. అదే రేంజ్‌లో ఈ కేరళ ముద్దుగుమ్మ‌ల‌ను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఇప్పుడు మరో మలయాళీ భామ తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌బోతోంది. మెగాహీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ సినిమాలో పాతికేళ్ల సంయుక్త మీనన్  హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినట్లు స‌మాచారం. ఇప్పటివరకు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించిన మ‌ళ‌యాలీ కుట్టి సంయుక్త మీన‌న్ తెలుగు సినిమాలో క‌నిపించ‌బోతోంది.


 
నిజానికి  ఈ కేర‌ళ కుట్టికి  తెలుగులో ఇది రెండో చిత్రం. రీసెంట్ గానే కళ్యాణ్ రామ్ సరసన ఓ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది సంయుక్త మీన‌న్‌. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించేందుకు సిద్దం అయింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా సాయి ధరమ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న‌ ఇందులో హీరోయిన్ గా సంయుక్తను ఫైనల్ చేశార‌ని సినిమా వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.


 ప్రస్తుతం రిపబ్లిక్ సినిమాలో నటిస్తున్న ఈ మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ దేవాకట్టా డైరెక్ష‌న్‌లో సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఇటీవలే రిప‌బ్లిక్ సినిమాకు సంబంధించిన‌ టీజర్ ను కూడా విడుదల చేసిన విష‌యం తెలిసిందే. త్వరలోనే  ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. రిప‌బ్లిక్‌ తరువాత సుకుమార్ రైటింగ్స్ లో సాయి ధ‌ర‌మ్ తేజ్ - సంయుక్త మీన‌న్ జంట‌గా క‌నిపించ‌నున్న ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు చిత్ర యూనిట్‌. ఆ తరువాత దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేయ‌నున్నాడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌.





డైలామా!: ప్ర‌జా రాజ‌ధాని నిర్మాణం ఎవ‌రితో సాధ్యం?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>