Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/fraud-636211bc-a55d-4083-9b56-0acd4ed6a8eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/fraud-636211bc-a55d-4083-9b56-0acd4ed6a8eb-415x250-IndiaHerald.jpgఒంగోలులో ఒక ఆర్మీ జవాన్ వివాహ వేడుక జరుగుతుంది. ఇక వివాహ వేడుకకు బంధుమిత్రులు అందరూ విచ్చేశారు. ఈ క్రమంలోనే వివాహ వేడుక జరుగుతుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. పెళ్లి మండపానికి భారీ సంఖ్యలో హిజ్రాలు వచ్చారు. సాధారణంగా పెళ్లిళ్లకు హిజ్రాలు వస్తూ ఉంటారు కదా.. అలాగే వచ్చారు అని అనుకున్నారు అందరు. కానీ అక్కడికి వచ్చి ఏకంగా పెళ్లి జరగకుండా హిజ్రాలు అడ్డుకున్నారు. ఇక ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అలా హిజ్రాలు వచ్చి ఆర్మీ జవాన్ వివాహాన్ని అడ్డుకోవడం వెనక పెద్ద కారణమే ఉంది అన్న విషయFraud {#}Vineeth;Vinit;mandalam;marriage;Army;Newsస్నేహితుడి కోసం హిజ్రాగా మారాడు.. కానీ చివరలో ట్విస్ట్?స్నేహితుడి కోసం హిజ్రాగా మారాడు.. కానీ చివరలో ట్విస్ట్?Fraud {#}Vineeth;Vinit;mandalam;marriage;Army;NewsSun, 08 Aug 2021 19:10:00 GMTఒంగోలులో ఒక ఆర్మీ జవాన్ వివాహ వేడుక జరుగుతుంది. ఇక వివాహ వేడుకకు బంధుమిత్రులు అందరూ విచ్చేశారు. ఈ క్రమంలోనే వివాహ వేడుక జరుగుతుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. పెళ్లి మండపానికి భారీ సంఖ్యలో హిజ్రాలు వచ్చారు. సాధారణంగా పెళ్లిళ్లకు హిజ్రాలు  వస్తూ ఉంటారు కదా.. అలాగే వచ్చారు అని అనుకున్నారు అందరు. కానీ అక్కడికి వచ్చి ఏకంగా పెళ్లి జరగకుండా హిజ్రాలు అడ్డుకున్నారు. ఇక ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అలా హిజ్రాలు వచ్చి ఆర్మీ జవాన్ వివాహాన్ని అడ్డుకోవడం వెనక పెద్ద కారణమే ఉంది అన్న విషయం ఆ తర్వాత బయట పడింది.


 వివరాల్లోకి వెళితే..  రాచర్ల మండలం పాలకవీడు గ్రామానికి చెందిన మక్బూల్ అర్ధవీడు మండలం లోని పాపినేని పల్లి కి చెందిన వినీత్ చిన్నప్పటినుంచి క్లాస్మేట్స్. ఇక చిన్నప్పటి నుంచి కలిసి పెరగడంతో మంచి స్నేహితులుగా కూడా కొనసాగుతున్నారు. వీరికి ఆర్మీ లో చేరాలి అని ఒక కల ఉండేది. దీంతో ఎన్నో రోజుల పాటు కష్టపడి ఆర్మీ సెలక్షన్స్ కు వెళ్లేవారు. ఇక ఆ తర్వాత మక్బూల్ ఆర్మీలో ఎంపికయ్యాడు. కానీ వినీత్ మాత్రం ఎంపిక కాలేకపోయాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ వినీత్ కాస్త వేగంగా హిజ్రాగా మారి తన పేరును వినీత గా మార్చుకున్నాడు.



 ఆ తర్వాత కూడా మక్బూల్ వినీత తో స్నేహబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు  అంతేకాదు వీరి స్నేహబంధం సహజీవనం కూడా మారిపోయింది. ఆర్మీ నుంచి వచ్చినప్పుడల్లా వినీత తో కలిసి తిరగడం సహజీవనం చేయడం లాంటివి చేసేవాడు మక్బూల్.  ఇటీవలే ఆర్మీ నుంచి వచ్చిన మక్బూల్ ఏకంగా వినీత కు ఎలాంటి సమాచారం లేకుండా ఒక మహిళను వివాహం చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ విషయం అటు వినీత కు తెలిసింది. దీంతో తట్టుకోలేకపోయిన వినీత  వివాహం జరుగుతున్న సందర్భంలో మరికొంతమంది హిజ్రాల తో కలిసి అక్కడికి చేరుకుంది. ఇక మక్బూల్ వివాహాన్ని అడ్డుకోవటమే కాదు తనను చేసుకోవాలి అని పట్టు పట్టింది. కానీ నేను పెళ్లి చేసుకోలేను అని స్నేహితుడు చెప్పడంతో ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే మక్బూల్ కోసమే తాను హిజ్రాగా మారాను అనే విషయాన్ని ఆ తర్వాత వినీత ఒప్పుకుంది.



కేసీఆర్ ది ఎలక్షన్ డ్రామా అంటున్న రేవంత్

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>