MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anthapuramf31dc3f3-4a48-4e35-85dc-63bfe540c40d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anthapuramf31dc3f3-4a48-4e35-85dc-63bfe540c40d-415x250-IndiaHerald.jpgడైనమిక్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో జగపతి బాబు హీరోగా ప్రకాష్ రాజ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో సౌందర్య హీరోయిన్ గా నటించిన చిత్రం అనంతపురం. గులాబీ సినిమా తర్వాత మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవంశీ తొలి సినిమాతోనే ప్రేక్షకులు మెప్పించే దర్శకుడిగా ఎదిగాడు. ఆ సినిమాలో ఆయన చేసిన దర్శకత్వానికి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత నిన్నేపెళ్లడుతా, సింధూరం, చంద్రలేఖ వంటి సినిమాలను తెరకెక్కించి హిట్ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణ వంశీ ఆ తరువాత అంతపురం అనే సినిమాను తెరకanthapuram{#}Ilayaraja;Prakash Raj;Soundarya;krishna vamshi;vamsi;Rayalaseema;Cigarette;Antahpuram;Ananthapuram;Fidaa;jagapati babu;krishna;Audience;Hollywood;Chitram;Success;Director;Cinemaఅంతఃపురం సినిమా ఏ ఇంగ్లీష్ సినిమాను చూసి కాపు కొట్టారో తెలుసా.. ?అంతఃపురం సినిమా ఏ ఇంగ్లీష్ సినిమాను చూసి కాపు కొట్టారో తెలుసా.. ?anthapuram{#}Ilayaraja;Prakash Raj;Soundarya;krishna vamshi;vamsi;Rayalaseema;Cigarette;Antahpuram;Ananthapuram;Fidaa;jagapati babu;krishna;Audience;Hollywood;Chitram;Success;Director;CinemaSun, 08 Aug 2021 17:12:00 GMTడైనమిక్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో జగపతి బాబు హీరోగా ప్రకాష్ రాజ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో సౌందర్య హీరోయిన్ గా నటించిన చిత్రం అనంతపురం. గులాబీ సినిమా తర్వాత మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవంశీ తొలి సినిమాతోనే ప్రేక్షకులు మెప్పించే దర్శకుడిగా ఎదిగాడు. ఆ సినిమాలో ఆయన చేసిన దర్శకత్వానికి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత  నిన్నేపెళ్లడుతా, సింధూరం, చంద్రలేఖ వంటి సినిమాలను తెరకెక్కించి హిట్ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణ వంశీ  ఆ తరువాత అంతపురం అనే సినిమాను తెరకెక్కించాడు.

 ఎన్ని ఫ్యాక్షన్ సినిమాలు చేసినా ఈ సినిమా కి సాటి రాలేదు ఇప్పటికీ. 1998లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల పై మంచి ముద్ర వేసుకుంది. ఈ నేపద్యంలో వచ్చిన ఈ సినిమా అప్పటి వరకు వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలలో డిఫరెంట్ గా నిలిచింది. ఎన్నో మూవీస్ వచ్చిన అనంతపురం ఇప్పటికీ వాటి కంటే భిన్నంగా ఉంటుంది అని చెప్పడంలో లో ఎలాంటి సందేహం లేదు.  ప్రతి ఒక్కరిని అద్భుతంగా నటింపచేసిన కృష్ణ వంశీ గొప్పతనం చెప్పడానికి మాటలు రావు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పాత్ర నెవర్ బెఫోర్ అనే రేంజ్ లో  ఉంటుంది.

 రాయలసీమ వాతావరణం సృష్టించడంలో కృష్ణవంశీ చాలా బాగా సక్సెస్ అయ్యాడు. సౌందర్య పాత్రను కన్నీళ్లు పెట్టించే లా నటింపజేయడం అంటే మామూలు విషయం కాదు. ఇళయరాజా మ్యూజిక్ అద్భుతం. అసలేం గుర్తుకు రాదు పాట ఇప్పటికీ ప్రతి ఒక్కరి ప్లే లిస్ట్ లో ఉంటుంది. హాలీవుడ్ సైతం అంతపురం సినిమాను కాపీ చేశాయి. ఇంగ్లీష్ లో వచ్చిన బ్లడ్ డైమండ్ అంతపురం సినిమా కి కాపీ. బ్రతుకు కోసం వ్యాపారం చేసే పాత్రలో జగపతి బాబు నటిస్తే బ్లడ్ డైమండ్ సినిమాలో తన భవిష్యత్తు కోసం వజ్రాల వేట చేస్తాడు హీరో. సిగరెట్ తాగడం తో సహా ఈ రెండు సినిమాలకు చాలా పోలికలు ఉన్నాయి. నాట్ విత్ అవుట్ మై డాటర్ అనే సినిమాకు స్ఫూర్తి గా అంతఃపురం సినిమా ను చెబుతారు. 



ఒక పాట ఒక వివాదం

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>