PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/money-is-going-to-fall-in-farmer-account-92dfe274-95e6-4ba4-8c6c-6c174d4f9c4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/money-is-going-to-fall-in-farmer-account-92dfe274-95e6-4ba4-8c6c-6c174d4f9c4a-415x250-IndiaHerald.jpgరైతులకు గుడ్ న్యూస్. రేపు అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. దీంతో వారికి ఆర్థికంగా కొంత ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం సొమ్ము జమ చేసేందుకు సిద్ధమైంది. కాబట్టి.. మీ అకౌంట్లను చెక్ చేసుకుంటూ ఉండండి. Money is going to fall in farmer account {#}nidhi;Cheque;Application;YONO;Bank;District;Anandam;Prime Minister;central governmentమీ అకౌంట్ లో డబ్బులు పడబోతున్నాయి..!మీ అకౌంట్ లో డబ్బులు పడబోతున్నాయి..!Money is going to fall in farmer account {#}nidhi;Cheque;Application;YONO;Bank;District;Anandam;Prime Minister;central governmentSun, 08 Aug 2021 10:00:00 GMTపీఎం కిసాన్ నిధి కింద రైతుల అకౌంట్ లో 2వేల రూపాయలు జమ చేసే కార్యక్రమాన్ని ప్రధాని మోడీ రేపు మధ్యాహ్నం 12.30గంటలకు ప్రారంభిస్తారు. 9.75కోట్ల మంది రైతులకు రూ.19,500కోట్లు బదిలీ చేయనుండగా.. నిధులు విడుదల సందర్భంగా మోడీ ప్రసంగించనున్నారు. అయితే 2018లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఏడాదికి 3వాయిదాల్లో ఒక్కో రైతుకు కేంద్రం 6వేల రూపాయలు చెల్లిస్తోంది. ఇప్పటి వరకు 1.38లక్షల కోట్లను కేంద్రం రైతులకు నేరుగా బదిలీ చేసింది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి పథకానికి సంబంధించి రూ.2వేలను రైతు బ్యాంక్ అకౌంట్ లో రేపు జమ చేయనుంది. అయితే మీకు డబ్బులు పడ్డాయో లేదో రేపు ఓ సారి చెక్ చేసుకోండి. ఒక వేళ మీరు లబ్ధిదారులుగా ఉండి.. అకౌంట్ లో డబ్బులు పడకపోతే మీ బ్యాంక్ అకౌంట్ లేదా జిల్లా వ్యవసాయ అధికారిని సంప్రదించండి. PM-KISAN హెల్ప్ లైన్ 155261 లేదా టోల్ ఫ్రీ నెంబర్   1800115526 ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

ఇదిలా ఉంటే ఎస్ బీఐ బ్యాంకు కూడా రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు ఇకపై ఎస్ బీఐ బ్యాంకుకు వెళ్లకుండానే కిసాన్ క్రెడిట్ కార్డ్ రివ్యూను తెలుసుకోవచ్చు. ఇంట్లో నుంచే కేసీసీ వివరాలు తెలుసుకోవచ్చని.. దీని కోసం రైతులు యోనో యాప్ ఉపయోగించుకోవాలని ఎస్ బీఐ తెలిపింది. ఇందుకోసం యోనో యాప్ లో క్రిషి అనే ఆప్షన్ ను తీసుకొచ్చింది. ఇక పీఎం కిసాన్ లో ఉండే లబ్ధిదారులు ప్రతీ ఒక్కరు కేసీసీ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో రైతులకు తక్కువ వడ్డీకే.. రూ.3లక్షల వరకు లోన్ లభిస్తుంది.దీంతో రైతు కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వచ్చే సొమ్ముతో అన్నదాతలు ఆర్థికంగా ఊరట చెందనున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు ఈ సాయం చేయనుంది. రైతు ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది.



 

 








రైళ్ల‌కు డీజిల్‌, క‌రెంటు అవ‌స‌రంలేదు?

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>