Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gift451e9024-e9c6-4724-8b6e-b0a3e3627e2d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gift451e9024-e9c6-4724-8b6e-b0a3e3627e2d-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఉభయ గోదావరి జిల్లాలో అతిథి మర్యాదలు ఏ రేంజిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి అతిధులుగా విచ్చేసారు అంటే వద్దు బాబోయ్ మా వల్ల కాదు అని మొత్తుకున్న అతిథి మర్యాదలు తప్పకుండా స్వీకరించాల్సిందే. ఆరెంజ్లో ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో అతిథి మర్యాదలు ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో ఇక గోదావరి జిల్లాలో అతిథి మర్యాదలు ఏ రేంజులో ఉంటాయో అన్న విషయాన్ని తెలిపేలా కొన్ని ఘటనలు తెరమీదకు వచ్చాయి. సాధారణంగా అత్తా కోడలు ఎప్పుడు ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఇక ఏ చిన్న కారణం దొరికిGift{#}Godavari River;West Godavari;Prize;Ee Rojulloవామ్మో.. మొన్న అత్తకు 60.. ఇప్పుడు కోడలికి 150?వామ్మో.. మొన్న అత్తకు 60.. ఇప్పుడు కోడలికి 150?Gift{#}Godavari River;West Godavari;Prize;Ee RojulloSun, 08 Aug 2021 19:02:00 GMTసాధారణంగా ఉభయ గోదావరి  జిల్లాలో అతిథి మర్యాదలు ఏ రేంజిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి అతిధులుగా విచ్చేసారు అంటే వద్దు బాబోయ్ మా వల్ల కాదు అని మొత్తుకున్న అతిథి మర్యాదలు తప్పకుండా స్వీకరించాల్సిందే. ఆరెంజ్లో ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో అతిథి మర్యాదలు ఉంటాయి.  అయితే ఇటీవలి కాలంలో ఇక గోదావరి జిల్లాలో అతిథి మర్యాదలు ఏ రేంజులో ఉంటాయో అన్న విషయాన్ని తెలిపేలా కొన్ని ఘటనలు తెరమీదకు వచ్చాయి. సాధారణంగా అత్తా కోడలు ఎప్పుడు ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఇక ఏ చిన్న కారణం దొరికిన గొడవ పడుతూ ఉంటారు. కానీ ఇటీవల ఏకంగా ఒక కోడలు అత్త 60వ పుట్టినరోజు నాడు ఏకంగా 60 రకాల వంటకాలు చేసి సర్ ప్రైజ్ ఇచ్చింది.



 ఇక దీనికి సంబంధించిన వీడియో మొన్నటివరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ రోజుల్లో కూడా ఇలాంటి అన్యోన్యత అత్తా కోడళ్ళ మధ్య ఉందా అని అందరూ అవాక్కయ్యారు. ఇక ఇప్పుడు మళ్లీ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి వైరల్ గా మారిపోయింది. అయితే మొన్న కోడలు అత్త కోసం 60 రకాల వంటకాలు చేస్తే ఇక ఇప్పుడు మామ కోడలి కోసం 150 రకాల వంటకాలు చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కోడలికి మామ ఇచ్చిన సర్ప్రైస్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 భీమవరానికి చెందిన తుమ్మపూడి వెంకటకృష్ణ ఇలా తన కోడలు పుట్టినరోజు సందర్భంగా 150 రకాల ఐటమ్స్ తయారు చేయించాడు. వెంకటకృష్ణ కు తేజస్విని అనే మేనకోడలు ఉంది. అయితే ఇటీవలే పుట్టినరోజు సందర్భంగా ఏదైనా కొత్తగా సర్ప్రైస్  ఇవ్వాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇక 150 రకాల వంటకాలు తయారు చేస్తే అంతకంటే కొత్త సర్ప్రైస్  ఇంకేముంటుంది అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా 150 వంటకాలు చేయించాడు. ఇందులో 14 రైస్ ఐటమ్స్ ఉంటే.. 35 రకాల స్వీట్లు.. 35 రకాల హాట్లు..20 రకాల చాక్లెట్లు..  20 రకాల కేకులు ఉన్నాయి.



కేసీఆర్ ది ఎలక్షన్ డ్రామా అంటున్న రేవంత్

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>