MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/prabhas-salaar22b88373-67a3-4e9e-b2d0-7dcdf88a6962-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/prabhas-salaar22b88373-67a3-4e9e-b2d0-7dcdf88a6962-415x250-IndiaHerald.jpgబాహుబలి రెండు సినిమాల అత్యద్భుత విజయాలతో హీరోగా భారీ క్రేజ్, మార్కెట్ ని సొంతం చేసుకున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. వాటి అనంతరం ఆయన నటించిన సినిమా సాహో. యువ దర్శకుడు సుజీత్ తీసిన ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించింది. దాని అనంతరం ప్రస్తుతం ప్రభాస్ మొత్తంగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. అయితే వాటిలో ఇప్పటికే రాధేశ్యామ్ షూట్ మొత్తం కంప్లీట్ చేసుకోగా, మరోవైపు ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్, ఓం రౌత్ తెరకెక్కిస్తున్న మైథలాజికల్ డ్రామా మూవీ ఆదిపురుష్, నాగ అశ్విన్ తీస్తున్న భారీ సైన్స్ ఫిక్షsalaar{#}Shruti Haasan;kushi;naga;Kushi;prashanth neel;KGF;Prasanth Neel;ravi anchor;Darsakudu;vegetable market;Prabhas;Yuva;Hyderabad;Andhra Pradesh;Tollywood;Director;India;Cinema;Heroineప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ... వింటే పండగే .... ??ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ... వింటే పండగే .... ??salaar{#}Shruti Haasan;kushi;naga;Kushi;prashanth neel;KGF;Prasanth Neel;ravi anchor;Darsakudu;vegetable market;Prabhas;Yuva;Hyderabad;Andhra Pradesh;Tollywood;Director;India;Cinema;HeroineSun, 08 Aug 2021 01:00:00 GMTబాహుబలి రెండు సినిమాల అత్యద్భుత విజయాలతో హీరోగా భారీ క్రేజ్, మార్కెట్ ని సొంతం చేసుకున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. వాటి అనంతరం ఆయన నటించిన సినిమా సాహో. యువ దర్శకుడు సుజీత్ తీసిన ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించింది. దాని అనంతరం ప్రస్తుతం ప్రభాస్ మొత్తంగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. అయితే వాటిలో ఇప్పటికే రాధేశ్యామ్ షూట్ మొత్తం కంప్లీట్ చేసుకోగా, మరోవైపు ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్, ఓం రౌత్ తెరకెక్కిస్తున్న మైథలాజికల్ డ్రామా మూవీ ఆదిపురుష్, నాగ అశ్విన్ తీస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలు కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

కాగా వీటిలో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎంతో భారీ నమ్మకాలు ఉంది మాత్రం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మీదనే. కెజిఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా మాస్, యాక్షన్ చిత్రాల దర్శకుడిగా ప్రశాంత్ నీల్ ఎంతో గొప్ప పేరు దక్కించుకున్నారు. సలార్ లో ప్రభాస్ అండర్ వరల్డ్ డాన్ గా అలానే కార్మికుడిగా రెండు రకాల పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి భువన గౌడ కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తుండగా రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

హోంబేలె ఫిలిమ్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభం కాగా, లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా నుండి ఒక పెద్ద అప్ డేట్ ఈ నెలలో రానుందని, దానితో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవడం ఖాయం అని అంటున్నారు. అలానే అది ఫస్ట్ లుక్ టీజర్ అయి ఉండవచ్చు అని కూడా సమాచారం. అయితే ఈ న్యూస్ పై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది ..... !!



పుష్ప పార్ట్ - 2 రిలీజ్ ఎప్పుడంటే ... ??

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>