Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bank19f14d28-3c27-4b45-ba08-0ce5e913da7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bank19f14d28-3c27-4b45-ba08-0ce5e913da7a-415x250-IndiaHerald.jpgస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగంలో దిగ్గజ బ్యాంకుగా కొనసాగుతుంది. అతి ఎక్కువ మంది ఖాతాదారులు కలిగి ఉన్న బ్యాంకు గా కూడా ప్రస్తుతం టాప్ లో కొనసాగుతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తమ కస్టమర్లకు టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు సేవలను పునరుద్ధరిస్తూ ఉంటుంది. ఇక సెక్యూరిటీ విషయంలో కూడా ఎంతో ఖచ్చితత్వంతోనే ఉంటుంది ఈ బ్యాంకు. ఇప్పటికే తమ కస్టమర్లకు ఎన్నోరకాల సర్వీసులను అందిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతేకాదు ప్రభుత్వాలు అందిస్తున్న పలు స్కిమ్స్ కూడా స్టేట్ బ్యాంక్ Bank{#}SBI;Application;YONO;Banking;nidhi;Bank;central government;Indiaగుడ్ న్యూస్.. ఇక బ్యాంకుకు వెళ్ళనవసరం లేదు?గుడ్ న్యూస్.. ఇక బ్యాంకుకు వెళ్ళనవసరం లేదు?Bank{#}SBI;Application;YONO;Banking;nidhi;Bank;central government;IndiaSun, 08 Aug 2021 17:55:00 GMTస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగంలో దిగ్గజ బ్యాంకుగా కొనసాగుతుంది. అతి ఎక్కువ మంది ఖాతాదారులు కలిగి ఉన్న బ్యాంకు గా కూడా ప్రస్తుతం టాప్ లో కొనసాగుతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.  తమ కస్టమర్లకు టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు సేవలను పునరుద్ధరిస్తూ ఉంటుంది. ఇక సెక్యూరిటీ విషయంలో కూడా ఎంతో ఖచ్చితత్వంతోనే ఉంటుంది ఈ బ్యాంకు. ఇప్పటికే తమ కస్టమర్లకు ఎన్నోరకాల సర్వీసులను అందిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతేకాదు  ప్రభుత్వాలు అందిస్తున్న పలు స్కిమ్స్ కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తుంది.



 అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం కింద ప్రతి పంటకు కూడా రెండు వేల రూపాయలు అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా కోట్ల సంఖ్యలో రైతులు ప్రస్తుతం లబ్ధి పొందుతున్నారు. ఇక ఈ పథకంలో అర్హులుగా ఉన్నవారికి కిసాన్ క్రెడిట్ కార్డ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంచింది కేంద్ర ప్రభుత్వం. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా కొంత మొత్తంలో బ్యాంకు నుంచి రైతులు తక్కువ వడ్డీకే రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఎంతో మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.




 అయితే కిసాన్ క్రెడిట్ కార్డ్ సర్వీసులు కూడా అందిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవలే ఈ సర్వీస్ విషయంలో శుభ వార్త చెప్పింది. రైతులు ఇకపై స్టేట్ బ్యాంక్ కు వెళ్లకుండానే కిసాన్ క్రెడిట్ కార్డు రివ్యూ ని తెలుసుకోవచ్చు అంటూ తెలిపింది. ఇంట్లో కూర్చునే కిసాన్ క్రెడిట్ కార్డ్ వివరాలు తెలుసుకోవచ్చని.. దీనికోసం  రైతులు ఎస్బిఐ  యోనో యాప్ ఉపయోగించుకోవాలి అంటూ సూచించింది. ఇందుకోసం ఎస్బిఐ  యోనో యాప్ లో క్రిషీ అనే ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా ఇక ప్రస్తుతం పీఎం కిసాన్ నిధి లబ్ధిదారులు అందరు కూడా స్టేట్ బ్యాంకు లో లోన్ కి దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ తెలిపింది.



ఒక పాట ఒక వివాదం

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>