Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/flightbc681945-7748-41c7-bbbd-a6708afdda60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/flightbc681945-7748-41c7-bbbd-a6708afdda60-415x250-IndiaHerald.jpgసాధారణంగా విమాన ప్రయాణాలు అంటే ఎంతో విలాసవంతంగా ఉంటాయి అని అందరూ అనుకుంటారు. అందుకే ఇక బస్సులు ట్రైన్లు కంటే విమానాల్లో ప్రయాణించాలని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. ఇక విమానంలో అయితే మనం ఇష్టం వచ్చినట్లుగా ఉండొచ్చు అని భావిస్తూ ఉంటారు. కానీ కాస్త తేడా వచ్చిన విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు కూడా చేదు అనుభవాలు ఎదురవుతాయి అన్న విషయం ఇటీవలే కొన్ని ఘటనల ద్వారా తెలుస్తోంది. సజావుగా నడుచుకోక పోతే ఇక విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు శిక్ష తప్పదు అన్నది ఇటీవల ఒక ఘటన వెలుగులోకి వచ్చింది.. ఇటీవల విమానంలFlight{#}Smart phone;Athadu;American Samoa;Manamవిమానంలో ప్రయాణికుడిని కట్టేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?విమానంలో ప్రయాణికుడిని కట్టేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?Flight{#}Smart phone;Athadu;American Samoa;ManamSat, 07 Aug 2021 10:00:00 GMTసాధారణంగా విమాన ప్రయాణాలు అంటే ఎంతో విలాసవంతంగా ఉంటాయి అని అందరూ అనుకుంటారు. అందుకే ఇక బస్సులు ట్రైన్లు కంటే విమానాల్లో ప్రయాణించాలని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు.  ఇక విమానంలో అయితే మనం ఇష్టం వచ్చినట్లుగా ఉండొచ్చు అని భావిస్తూ ఉంటారు. కానీ కాస్త తేడా వచ్చిన విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు కూడా చేదు అనుభవాలు ఎదురవుతాయి అన్న విషయం ఇటీవలే కొన్ని ఘటనల ద్వారా తెలుస్తోంది.  సజావుగా నడుచుకోక పోతే ఇక విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు శిక్ష తప్పదు అన్నది ఇటీవల ఒక ఘటన వెలుగులోకి వచ్చింది.. ఇటీవల విమానంలో ప్రయాణిస్తున్న ఒక మహిళ పెద్ద పెద్దగా అరుస్తూ మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడంతో సిబ్బంది చేసేదేమీ లేక ఆమెను ఒక సీట్ కి కట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.


 దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో వైరల్ గా మారి పోయింది. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. విమానంలో సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఒక వ్యక్తిని విమాన సిబ్బందికి తగిన బుద్ధి చెప్పారు. అతడిని ఒక సీటు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు. ఇక విమానం ల్యాండ్ అవ్వగానే అక్కడి పోలీసులకు ఆ ప్రయాణికుల్ని అప్పజెప్పారు. ఫిలడెల్ఫియా నుంచి మియామీ వెళ్తున్న విమానం లో మ్యాక్స్వెల్ బెర్రీ అనే అమెరికా యువకుడు ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ ఒక మహిళా సిబ్బంది తో అసభ్యంగా ప్రవర్తించాడు యువకుడు.



 తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఇదేంటని ప్రశ్నిస్తే తోటి ప్రయాణికులతో  ఏకంగా వాగ్వాదానికి దిగాడు. దీంతో విమానం లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ఇక అతని తీరుతో విసిగి పోయారూ విమానంలోని సిబ్బంది. ఏకంగా అతన్ని పట్టుకుని అతను కూర్చున్న సీట్లోనే కట్టేశారు. అంతేకాదు అతడు అరవకుండా నోటికి ప్లాస్టర్ చుట్టారు. ఇక అతడి చేష్టలతో విసిగిపోయిన ప్రయాణికులు అతడిని కట్టేస్తుంటే ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కొంతమంది ఇక సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. ఇక విమానం ల్యాండ్ అవ్వగానే ఆ యువకుడిని పోలీసులకు అప్పజెప్పారు సిబ్బంది.



షర్మిల బాణం..కనీసం "రేవంత్" ప్రవీణులనైన తాకుతుందా..?

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !

తెలంగాణ పోలీసుల్లో కరోనా గుబుల్ ?

'పుష్ప' పులి మేక పాటకి అంత బడ్జెటా..?

చైల్డ్ పోర్నోగ్రఫిని అరికట్టడానికి ఆపిల్ సరికొత్త టెక్నాలజీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>